dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » gujrath

#gujrath

Heer achra latest photos in social media

Heer Achra: హీర్ అచ్రా లేటెస్ట్ హాట్ ఫోటోస్.. సామజిక మాధ్యమాల్లో వైరల్..

September 28, 2023 | 10:29 AM

హీర్ అచ్రా గుజరాత్ లో పుట్టి బాంబేలో స్థిరపడ్డారు. ఈమె మెడల్, ఫ్యాషన్ డిజైనర్ రంగంలో రాణిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ సినిమాల్లోకి అడుగు పెట్టారు.

Supreme court bench allowed abortion of rape victim

Supreme Court: అత్యాచారం వల్ల వచ్చే గర్భాన్ని తొలగించుకేనేందుకు అనుమతించిన సుప్రీం కోర్ట్

August 21, 2023 | 02:59 PM

దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్. దీని తీర్పులను ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా గౌరవించాల్సిందే. అయితే తాజాగా గుజరాత్ హై కోర్ట్ దీనిని దిక్కరించింది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

It is known that ravi bishnoi is trying to get into the mumbai team through piyush chawla as he is not getting enough priority in the lucknow team

Ravi Bishnoi: ఇదే ఐపిఎల్ ఆడితే ఇక్కడే ఉంటా పక్కా ప్లానింగ్ తో రవి బిష్ణోయ్

June 28, 2023 | 03:38 PM

టీమిండియా లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌లో తాను ప్రాతినిథ్యం వహిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్‌కు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Cyclone biparjoy which is creating havoc modi govt has put in place strict security measures prime minister modi inspects the cyclone affected area in gujarat

Cyclone: బీభత్సం సృష్టిస్తున్న బిపర్ జోయ్ చిత్రాలు.. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ..

June 13, 2023 | 01:10 PM

బిపర్ జోయ్ తుఫాన్ దాటికి సముద్రం అల్లకల్లోలంగా మారింది. దాదాపు కొన్ని వందల మీటర్లమేర సముద్రం ముందుకు చొచ్చుకొని వచ్చింది. అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. గుజరాత్ లో తుఫాన్ ప్రభావిత ప్రాంతంలోని పరిస్థితిని ప్రధాని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ఎన్డీఆర్ఎఫ్ బలగాలను ఏర్పాటు చేశారు.

High scores in ipl cricket

IPL 2323: 200 కొట్టినా దిక్కులేదు.. ఎవ్వరూ తగ్గట్లేదు తమ్ముడూ..

May 5, 2023 | 12:00 PM

ఐపీఎల్ మ్యాచుల్లో ఒక టీం కు మించి మరొక టీం తన పర్మామెన్స్ ను చూపిస్తుంది.

Balkin banoo special story

Gujarath: బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు ఆగ్రహానికి కారణమేంటి ? అసలెవరీ బిల్కిస్ బానో.. ఏం జరిగింది ?

April 19, 2023 | 02:30 PM

సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో బిల్కిస్ బానో కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. బిల్కిస్ బానో కేసులో దోషులను ఎలా విడుదల చేస్తారంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం గుజరాత్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో బిల్కిస్ బానో గురించి చర్చ జరుగుతోంది. దోషులను విడుదల చేయడాన్ని గుజరాత్ ప్రభుత్వం సమర్థించుకున్నా.. ప్రజాసంఘాలు, హక్కుల కార్యకర్తలు, బాధిత కుటుంబానికి అండగా ఉంటూ పోరాటం చేస్తున్న న్యాయవాదులు ఈ విషయంలో గుజరాత్ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. చివరకు సుప్రీంకోర్టు కూడా నేడు బిల్కిస్ బానో రేపు ఇంకెవరైనా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

Ipl match today punjab vs gujrath

IPL Match: పంజాబ్ బ్యాటింగ్ వర్సెస్ గుజరాత్ బౌలింగ్

April 13, 2023 | 05:15 PM

ఐ పి ఎల్ 2023 సంబంధించి, ఈరోజు పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు మొహాలీలో తలపడనున్నాయి. శిఖర్ ధావన్ నాయకత్వంలో పంజాబ్ జట్టు సాలిడ్ గా ఉంది. ఒక్క సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమిపాలైనప్పటికీ, టైటిల్ ఫేవరైట్స్ లో ఒకటిగా ఐ పి ఎల్ క్రౌడ్ ముక్తకంఠంతో పంజాబ్ ను హోరెత్తిస్తున్నాయి. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో గుజరాత్ టైటాన్స్ కూడా, ఏక్ ధమ్ క్వాలిటీ ఆటతో, దూసుకెళ్తుంది. హార్దిక్ లేకపోవడంతో రీసెంట్ మ్యాచులో రషీద్ ఖాన్ జట్టు పగ్గాలు చేపట్టాడు.

Gujrath vs punjab ipl match

IPL 2023: గుజరాత్ గాలంలో పంజాబ్ బలం

April 13, 2023 | 04:45 PM

ఐ పి ఎల్ 2023 లో తనదైన దూకుడును కొనసాగిస్తున్న జట్లలో పంజాబ్ ఒకటి. లాస్ట్ మ్యాచులో సన్ రైజర్స్ చేతిలో ఓడినప్పటికీ, పంజాబ్ కింగ్స్ పోటీ తత్వంలో ఎలాంటి మార్పు లేదు. ఓపెనర్లు ప్రభ్ సిమ్రాన్ సింగ్ ఆటతీరును పవర్ ప్లేలో కావాల్సినన్ని పరుగులు పిండుకుంటుంది పంజాబ్.

Telangana minister ktr fire on modi

Minister KTR: నవరత్నాల్లాంటి సంస్థలను ఇష్టారత్నాలకు కట్టబెట్టాలని మోదీ కుట్ర చేస్తున్నారు

April 11, 2023 | 06:15 PM

ప్రధాని నరేంద్రమోదీపై తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.

Nandini milk vs amul milk

Milk Politics: నందిని Vs అమూల్.. బీజేపీతో ఏంటి లింకు?

April 9, 2023 | 08:00 PM

ఎన్నికల వేళ కర్ణాటకలో కొత్త వివాదం మొదలైంది. గుజరాత్ బ్రాండ్ అమూల్, కన్నడ బ్రాండ్ నందిని మధ్య పాల రగడ నడుస్తోంది. కర్ణాటకలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు అమూల్ చేసిన ప్రకటన రాజకీయ దుమారం రాజేసింది. రాష్ట్రంలోకి అమూల్‌ను దొడ్డిదారిన తీసుకొస్తున్నారంటూ అధికార బీజేపీపై కాంగ్రెస్, జేడీఎస్‌లు మండిపడుతున్నాయి. ఇది అటు తిరిగి ఇటు తిరిగి కన్నడ ఆత్మగౌరవ నినాదంలా మారేలా కనిపిస్తోంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam