dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Gudivada

#Gudivada

Pawan keeps his promise to tdp mla

టీడీపీ ఎమ్మెల్యేకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్

December 25, 2024 | 02:14 PM

గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కలుషిత నీటితో జనం ఇబ్బంది పడుతున్నారని, 44 గ్రామాల ప్రజల తాగునీటి సమస్యను తీర్చాలని ఎమ్మెల్యే రాము... పవన్ కళ్యాణ్ ను గత కంకిపాడు పర్యటన సందర్భంగా కోరారు.

Tdp mla shock to pawan kalyan

వాటర్ బాటిల్ తో పవన్ కు షాక్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే

October 14, 2024 | 01:12 PM

కృష్ణా జిల్లా పరిధిలోని కొన్ని సమస్యలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకు వెళ్ళారు. కంకిపాడు-రొయ్యూరు వయా గొడవర్రు రోడ్డు నవీకరణ చేయాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ పనులకు సభలోనే పవన్ ఆదేశాలు ఇచ్చారు.

Hidden camera in college hostel

అమ్మాయిల బాత్‌ రూంలో హిడెన్‌ కెమెరా వీడియోలు ఎవరికి పంపాడంటే

August 30, 2024 | 02:28 PM

బస్టాండ్లు రైల్వేస్టేషన్లే కాదు.. ఆఖరికి కాలేజీ హాస్టల్స్‌లో కూడా అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. గుడివాడలోని శేషాద్రి రావు ఇంజనీరింగ్‌ కాలేజీలో అమ్మాయిల హాస్టల్‌లో హిడెన్‌ కెమెరా దొరికింది. ఏకంగా అమ్మాయిల బాత్‌ రూంలో హిడెన్‌ కెమెరా పెట్టి వీడియోలు రికార్డ్‌ చేశాడు ఓ దరిద్రుడు.

One is senior the other is junior those two caste voters are the turning point

ANAKAPALLY NEGGEDEVARU : ఒకరు సీనియర్ – మరొకరు జూనియర్.. ఆ రెండు కులాల ఓట్లే టర్నింగ్ పాయింట్

May 29, 2024 | 02:05 PM

అనకాపల్లి నియోజకవర్గం (Anakapalli Constituency) రాజకీయ కురుక్షేత్రం (Politics Kurukshetra). పార్టీల వ్యూహాల కంటే తలపండిన నేతల ఎత్తుగడలే ఫలిస్తుంటాయి.

Did not kodali turn to me in gudivada ramu gave a tough fight this time

NEGGEDEVARU – GUDIVADA : గుడివాడలో కొడాలి నానికి తిరుగులేదా ? రాము ఈసారి టఫ్ ఫైట్ ఇచ్చారా?

May 27, 2024 | 04:45 PM

టీడీపీ (TDP) ఖచ్చితంగా గెలవాలని టార్గెట్ పెట్టుకున్న నియోజకవర్గాల్లో గుడివాడ ముందు వరుసలో ఉంది. 2004లో టీడీపీ తరపున మొదటిసారి పోటీ చేసి... గెలిచారు కొడాలి నాని. 2009లో కూడా రెండోసారి టీడీపీ తరపున గెలిచినా... తర్వాత వైసీపీ (YSRCP) లో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున విజయం సాధించారు. గుడివాడ నుంచి వరుసగా నాలుగు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. జగన్ మంత్రి వర్గంలో మూడేళ్ళు మంత్రిగా పనిచేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష తెలుగుదేశం, చంద్రబాబుపై దూకుడుగా వ్యవహరించారు.

Kodali nani is one of the fire brands in ysr congress party in ap

Kodali Nani : కుప్ప కూలిన కొడాలి.. నానికి ఉన్న వ్యాధి అదేనా

May 23, 2024 | 05:32 PM

ఏపీలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న ఫైర్‌ బ్రాండ్స్‌లో కొడాలి నాని ఒకరు. ప్రతిపక్షంపై విరుచుకుపడటంలో.. చంద్రబాబుపై నిప్పులు చెరగడంలో కొడాలి నాని స్టైలే వేరు.

Former minister of ysp kodali is sick

Kodali Nani : వైసీపీ మాజీ మంత్రి.. కొడాలి నానికి అస్వస్థత..

May 23, 2024 | 03:54 PM

ఏపీలో వైసీపీ మాజీ మంత్రి, గుడివాడ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్ధి కొడాలి నాని ఇవాళ అస్వస్థతకు గురయ్యారు.

All those who cursed pawan are out their defeat in ycp is certain

Pawan Kalyan : పవన్‌ను తిట్టినవాళ్లంతా ఔట్‌.. వైసీపీలో వీళ్ల ఓటమి ఖాయం!

May 14, 2024 | 05:30 PM

ఏపీలో పోలింగ్ (AP Polling) ముగిసింది. ఫలితాలకు మరో 20రోజులు టైమ్ ఉంది. పోలింగ్ సరళిపై.. పార్టీలన్నీ పోస్ట్‌మార్టం మొదలుపెట్టాయ్. ఎవరికి ఎన్ని.. ఎవరికి ఏంటి అని లెక్కలు వేసుకుంటున్నాయ్.

Nanis work is finished in gudivada defeat is certain

Kodali Nani : గుడివాడలో నాని పని ఫినిష్‌.. ఓటమి ఖాయం..

May 14, 2024 | 05:15 PM

ఏపీ రాజకీయాల్లో (AP Politics) గుడివాడ (Gudivada) రాజకీయం వేరు. 20 ఏళ్లుగా.. వరుసగా నాలుగుసార్లు గెలిచిన కొడాలి నానిని (Kodali Nani).. గుడివాడలో ఓడించాలన్నది ప్రతీ టీడీపీ (TDP) కార్యకర్త కల.

Anti kumari election campaign in gudivada

Kumari aunty election campaign : గుడివాడలో కుమారి ఆంటీ ఎన్నికల ప్రచారం

May 10, 2024 | 01:15 PM

కుమారి ఆంటీ తాజాగా హైదరాబాద్ ను వదిలి.. ఏపీలో గుడివాడలో ప్రత్యక్షం అయ్యారు. ఎందుకంటారా.. ఎన్నికలకోసం.. అవును మీరు విన్నది కరెక్టే.. కానీ ఎన్నికల్లో పోటి మాత్రం చేయడం లేదు..కాకుంటే ఓ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తుంది. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు మద్దతుగా గుడివాడలో 21, 24, 25, 31, 32 వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో కుమారి ఆంటీ పాల్గొన్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam