dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » greater hyderabad

#greater hyderabad

44 ias transferred in telangana baldia should be appointed as commissioner

Telangana IAS transferred : తెలంగాణలో 44 మంది ఐఏఎస్ లు బదిలీ.. బల్దియా కమిషనర్ గా ఆమ్రపాలి

June 24, 2024 | 01:30 PM

తెలంగాణలో మరో సారి భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 44 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ట్రాన్సఫర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరబాద్ కమిషనర్ గా అమ్రపాలీకి బాధ్యతలు అప్పగించారు. మరో వైపు త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి.

Rains in greater hyderabad heavy rain in the evening

Weather Update : గ్రేటర్ హైదరాబాద్లో వర్షలు.. సాయంత్రం భారీ వర్షం

June 8, 2024 | 04:39 PM

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. గ్రేటర్ HYDలో శనివారం మధ్యాహ్నం వర్షం మొదలైంది. ఉప్పల్, నాగోల్, రామంతాపూర్, చిలుకానగర్, నాచారం, మల్లాపూర్ తదితర ప్రాంతాల్లో దంచి కొడుతోంది.

Hyderabad real estate dhamal when to recover again

HYD REALESTATE : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఢమాల్.. మళ్లీ కోలుకునేదెప్పుడు ?

May 16, 2024 | 05:48 PM

హైదరాబాద్ రియల్‌ ఎస్టేట్‌ కుదేలైంది.... ఇప్పట్లో లేవదా...? ఎన్నికల ఫలితాలను బట్టి రియల్‌ ఎస్టేట్‌ గమనం.. ఈ ఏడాది చివరి వరకు ఇదే పరిస్థితి.

Congress is going to play a new mind game this time

Congress : ఈసారి సరికొత్త మైండ్‌గేమ్‌ ఆడబోతున్న కాంగ్రెస్‌

January 15, 2024 | 04:45 PM

అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) వ్యూహాన్నే.. లోక్‌సభకు (Lok Sabha) కూడా అప్లయ్‌ చేయాలని అనుకుంటుందట తెలంగాణ కాంగ్రెస్‌. నాడు.. బీఆర్‌ఎస్‌ని మైండ్ గేమ్‌తో ఇరుకునపెట్టింది. పార్టీలోకి వలసలను ప్రోత్సహించి.. ఒక పాజిటివ్‌ వైబ్‌ క్రియేట్‌ చేసుకుంది. ఆ వ్యూహం బాగా వర్కౌట్‌ అయిందన్నది గాంధీభవన్‌ వర్గాల అభిప్రాయమట.

Applications poured for greater hyderabad tickets from congress

T CONGRESS: గ్రేటర్ హైదరాబాదా మజాకా.. జోష్‌లో హస్తం పార్టీ..!

August 31, 2023 | 04:00 PM

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 29 అసెంబ్లీ సీట్లకు ఏకంగా 263 మంది అప్లై చేశారు. కంటోన్మెంట్‌ సీటు కోసం 21 మంది పోటీ పడుతుండటం గమనార్హం. కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌ స్థానాలకూ ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ రెండు చోట్ల నుంచి చెరో 16 మంది దరఖాస్తు చేసుకున్నారు.

Rgv song on hyderabad city mayor

RGV Song: కుక్కలపై ఆర్జీవీ సాంగ్..! నా వెంట పడ్డాడేంట్రా బాబు:మేయర్‌

March 12, 2023 | 11:43 AM

సంచలనాలకు మారుపేరు ఆర్జీవీ. తాజాగా ఈయన విడుదల చేసిన పాట తెగ సందడిగా మారింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam