dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Gopichand

#Gopichand

Gopichand is facing many difficulties in getting the right film

గోపిచంద్ ను తీసుకో.. వంగాకు రిఫర్ చేసిన రెబల్ స్టార్

February 15, 2025 | 01:35 PM

ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా సరే గోపీచంద్ మాత్రం సరైన సినిమా లేక కెరీర్ లో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు. ఈ మధ్యకాలంలో అతను నటించిన ఏ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేసినా సరే గోపీచంద్ కెరీర్ మాత్రం ముందుకు సక్సెస్ఫుల్ గా వెళ్లడం లేదు.

Pawans first hit is the pumpkin veeramallu

pawan kalyan : పవన్ ఫస్ట్ కొట్టే గుమ్మడికాయ వీరమల్లు నే

June 1, 2024 | 03:30 PM

పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పాన్ ఇండియా (Pan India) లెవల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరు మారుమోగిపోతుంది.

Srinu vaitla announced ravi tejas venky movie seques venky 2

Srinu Vaitla: వెంకీ 2పై క్రేజీ అప్‌డేట్‌ చెప్పిన శ్రీను వైట్ల.. వర్కవుట్ అవుతుందా..?

March 26, 2024 | 05:25 PM

2004లో వచ్చిన వెంకీ సినిమాకి ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఆ సినిమాలో కామెడీ ట్రాక్స్ సూపర్ హిట్ అయ్యాయి. మంగళవారానికి ఈ సినిమా రిలీజై 20 ఏళ్లు పూర్తయ్యాయి. రీసెంట్‌గా ఈ మూవీపై దర్శకుడు శ్రీను వైట్ల స్పందించాడు.

Gaami vs bhima both movies got possitive response from audience

GAAMI VS BHIMA: గామి వర్సెస్ భీమా.. ఏది హిట్టు..?

March 8, 2024 | 03:57 PM

ఆ విజువల్స్, గ్రాఫిక్స్ హాలీవుడ్ సినిమా తరహాలో ఉన్నాయి. మ్యూజిక్ కూడా మ్యాజిక్ చేసింది. కొన్ని లాజిక్స్, స్లో నెరేషన్ పక్కన పెడితే, మిగతా అన్ని కోణాల్లో గామిని మెచ్చుకోక తప్పదు. అలాగని అందరికి నచ్చేస్తుందనేంతగా కమర్శియల్ ఎలిమెంట్స్ కూడా లేవు.

Gopichands bhimaa review is it hit or not full review

Bhimaa Review: మాస్ జాతర.. భీమా ఫ్యాన్స్కు ఫుల్ మిల్స్

March 8, 2024 | 01:42 PM

భీమా'లో దర్శకుడు ఎ హర్ష తీసుకున్న పాయింట్ కొత్తగా ఉంది. పవర్ ఫుల్ స్టోరీ రాసుకున్నప్పటికి అక్కడక్కడ సో.. సో.. సీన్లతో నింపేశాడు చివరి 30 నిమిషాల్లో కొత్త అనుభూతిని కలిగించడంలో సక్సెస్ అయ్యాడు. మాస్ ఆడియన్స్‌ను మెప్పించే చిత్రమిది.

Bhimaa trailer released gopichands dual mass treat

Bhimaa Trailer: భీమా ట్రైలర్.. గోపీచంద్ ఊచకోత

February 24, 2024 | 08:59 PM

యాక్షన్, థ్రిల్, సెంటిమెంట్ వంటి అంశాలతో, విజువల్ వండర్‌గా ఉంది ట్రైలర్. ఈ ట్రైలర్‌లో గోపీచంద్ మాస్ అవతార్‌లో ఇరగదీశాడనే చెప్పాలి. కమర్షియల్ అంశాలతోపాటు పరశురాముడు, శివుడు అంటూ మైథలాజీ టచ్ ఇచ్చారు.

Prabhas and gopichand fans expecting they would be acted in salaar

SALAAR: జస్ట్ మిస్.. ‘సలార్‘లో వరద పాత్ర గోపీచంద్ చేసి ఉంటేనా..

December 18, 2023 | 04:09 PM

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'సలార్'. శత్రువులుగా మారిన ఇద్దరు స్నేహితుల కథగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో వరద పాత్రలో పృథ్వీరాజ్‌కి బదులుగా గోపీచంద్ నటిస్తే ఎలా ఉండేదన్న ఆలోచన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Budget difficulties ravi teja gopichand malineni movie stopped

Ravi Teja : బడ్జెట్ కష్టాలు.. ఆగిపోయిన రవితేజ, గోపీచంద్ మలినేని మూవీ

November 23, 2023 | 02:23 PM

మాస్ మహారాజా రవితేజ చివరగా, టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. రీసెంట్ గా ఈ సినిమా ఓటీటీలోకి కూడా వచ్చింది. తదుపరి ప్రాజెక్ట్ గోపీచంద్ మలినేనితో చేతులు కలిపారు.

Hero gopichand new movie opening ceremony

Gopichand: గోపీచంద్ కొత్త సినిమా ముహూర్తం ఫోటోలు

September 10, 2023 | 09:49 AM

గోపీచంద్ సినిమా షూటింగ్ ను ప్రారంభించిన చిత్ర యూనిట్. ముందుగా కెమెరా స్విచ్ ఆన్ చేసి ముహూర్తం షాట్ ని క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

Film director srinu vaitla make moive with gopichandd combination

Srinu Vaitla: శ్రీను వైట్ల రిటర్న్స్ నిలబడతాడా.. తడబడతాడా

September 2, 2023 | 12:40 PM

ఒకప్పటి స్టార్‌ డైరెక్టర్‌ శ్రీనువైట్ల ఐదేళ్లుగా ఖాళీగా వున్నాడు. సంవత్సరాలు గడుస్తున్నాయేగానీ.. శ్రీనువైట్ల సినిమా మాత్రం మొదలుకావడం లేదు. అనుకుంది అటకెక్కింది. మరి ప్రచారం జరగుతున్న సినిమా అయినా మొదలవుతుందా?

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam