dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Gold Medal

#Gold Medal

Indias medal hunt is over with a gold at the paralympics

భారత్ పతకాల వేట షురూ పారాలింపిక్స్‌లో అవనికి గోల్డ్

August 30, 2024 | 06:36 PM

పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్ పతకాల వేటను ఘనంగా ఆరంభించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అవని లేఖర చరిత్ర సృష్టించింది. వరుసగా రెండోసారి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుని రికార్డులకెక్కింది.

The gold medal given to the winners in the olympics is all gold that is to say no

Olympic Gold Medal : గోల్డ్ మెడల్ లో బంగారం ఎంతంటే.. ?

July 31, 2024 | 04:43 PM

ఒలింపిక్స్ (Olympic) లో విజేతలకు ఇచ్చే గోల్డ్ మెడల్ లో మొత్తం బంగారమే ఉంటుందా...అంటే కాదనే చెప్పాలి. నిజానికి ఒలింపిక్ బంగారు పతకంలో పూర్తిగా బంగారం ఉండదు.

Jemimah rodrigues message for mens cricket team after winning asian games gold

Jemimah Rodrigues: మేం ఏషియన్ గెలిచాం.. అన్నయ్యలూ ఇక మీ వంతు..

September 26, 2023 | 03:13 PM

భారత్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 116 పరుగులు చేసింది. స్మృతి మంధాన 46, జెమీమా రోడ్రిగ్స్‌ 42 పరుగులతో రాణించారు. అనంతరం 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 97 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత్ విజయం సాధించింది.

Vizag girl jyoti yaraji wins gold medal in 100m hurdles in asian athletics

Jyoti Yarraji: ఆసియా అథ్లెటిక్స్ 2023లో స్వర్ణ కాంతులతో మెరిసిపోతున్న జ్యోతి

September 26, 2023 | 08:24 AM

ప్రపంచ అథ్లెటిక్స్ లో బంగారు కాంతులతో మెరిసిన తెలుగు తేజమే జ్యోతి యారాజీ. 100 మీటర్ల హర్డిల్స్ లో తనదైన ఆటతీరును ప్రదర్శించి క్రీడాస్పూర్తిని రగిలించారు. ఈమె కుటుంబ నేపథ్యం ఒక్కసారి చూస్తే కళ్లు చెమ్మగిల్లకమానవు. శ్రీశ్రీ మహాప్రస్థానంలో పోతేపోని సతుల్, సుతుల్, హితుల్ పోనీ. వస్తే రానీ.. కష్టాల్, నష్టాల్, కోపాల్, తాపల్, శాపాల్ అన్నట్లు. ఎవరేమనుకున్నా నా ధ్యేయం నాది.. నా ఆట నాది అన్నట్లు ఆడి గెలిచి విజయతీరాన్ని చేరారు వైజాగ్ యువతి.

Neeraj chopra won the gold medal in javelin throw at the world championship

‍Neeraj Chopra: బళ్ళెం బాహుబలి

August 28, 2023 | 02:33 PM

13 ఏళ్ల వయసులో 80 కిలోల బరువు.. అరే టుంబూ అంటూ చుట్టు పక్కలవాళ్ల హేళన.. కన్న బిడ్డ బరువును చూసి ఆందోళన పడ్డ కుటుంబ సభ్యులు.. అలా ఒబిసిడిటీ వ్యాధితో బాధపడిన ఆ చిన్నారి మరో 10 ఏళ్లకు ఒలింపిక్స్ మెడల్ సాధించాడు. ఆ తర్వాత వరుసగా వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రజతం, స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు.

Neeraj chopra who won gold medal in javelin throw in world athletics history

World Athletics: భారతమాత మెడలో స్వర్ణ పతకం.. ప్రపంచ జావెలిన్ త్రో ఛాంపియన్ షిప్ నీరజ్ చోప్రా

August 28, 2023 | 10:41 AM

ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ చరిత్రలో జావెలిన్ త్రో లో భారతదేశం తరపున ఆడి స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రా. 40 ఏళ్ల కల సాకారం చేసిన ఆటగాడిగా నిలిచిపోయారు.

Old men having coconut water for daily food

Coconut Water: 26 ఏళ్లుగా కొబ్బరి నీళ్లే ఆహారం..

May 8, 2023 | 01:00 PM

కేవలం కొబ్బరి నీళ్లను తాగి జీవనం గడిపేస్తున్న వ్యక్తిని చూశారా..

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam