dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Girl

#Girl

What happened to the death of an 11 year old girl in a church

చర్చిలో 11 ఏళ్ల బాలిక మృతి ఏం జరిగిందంటే…

April 25, 2025 | 03:12 PM

విశాఖ జిల్లా జ్ఞానపురం చర్చిలో 11 ఏళ్ల బాలిక మృతి కలకలం రేపింది. గాలి సోకిందని పూజలు చేయించడానికి చర్చికి తీసుకొచ్చారు

2018 rape of four and a half year old girl in narsingi convict hanged after 6 years

Telangana : 2018 నార్సింగి లో నాలుగున్నరేళ్ల బాలికపై అత్యాచారం.. 6 ఏళ్ల తర్వాత దోషికి ఉరిశిక్ష

July 31, 2024 | 08:00 PM

తెలంగాణ హైకోర్టు (Telangana High Court) చరిత్రలో నిలిచిపోయే తీర్పు వెలువడించింది. హత్యాచారం కేసులో దోషికి తెలంగాణ హైకోర్డు ఉరిశిక్ష (capital punishment) విధించింది.

Divorce comes with rings

Vidakula rings : విడాకులకూ ఉంగ‌రాలు వ‌చ్చేసాయి..

April 20, 2024 | 10:49 AM

ఎంగేజ్‌మేంజ్ రింగ్ గురించి అంద‌రికీ తెలిసిందే.. ఇద్ద‌రి వ్య‌క్తుల వివాహానికి ముందు జ‌రిపే ఈ వేడుక‌లో ఎంగేజ్‌మెంట్ రింగ్‌కు ఎంతో ప్రాముఖ్యం ఉంటుంది. ఈ రింగ్ అబ్బాయి, అమ్మాయి చేతికి ఉంటే.. వారి జీవితంలో మరొకరికి ప్రవేశం లేదని చెప్పడానికి అది సంకేతం.. అయితే.. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. పెళ్లిల్లు, ఎంగేజ్‌మెంట్లను ఎంత గ్రేండ్‌గా సెల‌బ్రేట్‌గా చేసుకుంటున్నారో.. విడాకుల‌ను కూడా అదే రేంజ్‌లో సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు కొంద‌రు. ఈ టైమ్‌లో ఇప్పుడు డివోర్స్ రింగ్స్ ట్రెండింగ్‌లోకి వ‌చ్చాయి. అమెరికన్ మోడల్ ఎమిలీ రతాజ్కోవ్స్కహాప్ 'డివోర్స్ రింగ్స్' చూపిస్తూ సోషల్ మీడియాలో విడాకులు ప్రకటించింది. దీంతో.. ఇప్పుడు ఇది హాట్‌టాపిక్‌గా మారింది.

Bigg boss bhama 14 days custody

SONU GOUD : బిగ్ బాస్ భామకు.. 14 రోజుల కస్టడీ

March 26, 2024 | 11:57 AM

పిల్లలను దత్తత తీసుకున్న కేసులో కన్నడ (Kannada) బిగ్ బాస్ (Bigg Boss) కంటెస్టెంట్ సోనుగౌడకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

Leopard killed girl in alipiri tirumala path way ttd officials alerts the devotees

Tirumala: చిన్నారిని చంపిన చిరుత.. తిరుమల నడకదారిలో భక్తులకు భద్రత లేదా? టీటీడీ ముందు అతిపెద్ద సవాల్

August 12, 2023 | 12:21 PM

ఈ మధ్య కాలంలో తిరుమలలో భక్తులను చిరుత పులులు భయపెడుతున్నాయి. ఓ బాలుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపడిన ఘటన మరవకముందే... నడకమార్గంలో వెళ్తున్న ఆరేళ్ల పాప చిరుత పంజాకు బలైపోయింది. స్వామి దర్శనానికి వెళ్తూ వణ్యప్రాణులకు భక్తులు బలైపోవడం తిరుమల చరిత్రలోనే తొలిసారి.

Shaun stewart from britain became a father at the age of 11

A Medical Issue: 11 ఏళ్ళ ప్రాయంలో తండ్రిగా మారిన బాలుడు.. ఎక్కడో తెలుసా..?

July 9, 2023 | 08:48 PM

అతి చిన్న వయసులోనే డాక్టర్, పోలీస్, లాయర్, సైంటిస్ట్, ఆర్మీ ఆఫీసర్, ఐపీఎస్, ఐఏఎప్ వంటి గొప్ప గొప్ప పదవులు అధిరోహించడం చూస్తూ ఉంటాం. దీనికి గల కారణం వారు చిన్న వయసులోనే తీవ్రమైన జబ్బుకు గురై కొన్ని రోజుల్లోనే తనువు చాలిస్తారన్న విషయం తెలుసుకొని వారి ఆశయాలను నెరవేర్చడం కోసం ఇలా చేస్తూ ఉంటారు. గతంలో హైదరాబాద్ నగర కమిషనర్ గా ఒక బాలుడు చార్జ్ తీసుకోవడం చూసే ఉంటారు. ఇలాంటి కార్యక్రమాలను మేక్ ఎ విష్ ఫౌండేషన్ సంస్థ చేపడుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఒక 11 సంవత్సరాల బాలుడు ఎవరి ప్రమేయం లేకుండా తండ్రి గా మారడం తీవ్ర చర్చనీయాంశం అయింది. ఇలా ఎందుకు జరుగుతుంది. దీనికి వైద్యశాస్త్రం ఏం చెబుతోందో ఇప్పుడు చూద్దాం.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam