dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » geetha arts

#geetha arts

Crazy director new movie with bunny

Allu arju : బన్నితో క్రేజీ డైరెక్టర్‌

February 13, 2024 | 09:38 AM

ఇండస్ట్రీలో కాంబినేషన్‌ (Tollywood) అనేది ఎప్పుడూ ప్రధాన పాత్ర పోషిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అన్ని కాంబినేషన్లూ విజయాన్ని అందుకోలేవు. కొన్ని కాంబినేషన్లు ట్రెండ్‌ని క్రియేట్‌ చేస్తాయి, కొన్ని కాంబినేషన్లు చరిత్ర సృష్టిస్తాయి, కొన్ని డిజాస్టర్స్‌ని అందిస్తాయి. ప్రస్తుతం ఓ కొత్త కాంబినేషన్‌ గురించి అందరూ డిస్కస్‌ చేసుకుంటున్నారు. అదే.. విఐ ఆనంద్‌, అల్లు అర్జున్‌ (Alluarjun) కాంబినేషన్.

Boyapati srinus next movie with nandamuri balakrishna or allu arjun in geetha arts

Boyapati Srinu: బాలయ్య కూడా బోయపాటి అంటే కంగారు పడుతున్నాడా..?

February 7, 2024 | 08:45 PM

ఐకాన్ స్టార్ ఇప్పుడు బోయపాటి సినిమా అంటే పరుగో పరుగట. తనకి సరైనోడు లాంటి హిట్ ఇచ్చినప్పటికీ, తర్వాత వినయ విధేయ రామ, స్కంద ప్లాపులతో బోయపాటి అంటే బన్నీకే కాదు, ఆల్‌మోస్ట్ అందరు హీరోలకి భయం పట్టుకున్నట్టుంది.

Boyapati srinu and geetha arts combo movie hero not confirmed yet

BOYAPATI SRINU: గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో బోయపాటి.. హీరో ఎవరు..?

January 31, 2024 | 01:06 PM

స్కంద డిజాస్టర్‌ కావడంతో.. బోయపాటి నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ డైలమాలో పడింది. హీరోలెవ్వరూ ఖాళీగా లేరు. బోయపాటి గ్యాప్‌లో పడిపోతాడనుకున్నారు. అయితే.. ఎలాంటి హడావిడి లేకుండా సడెన్‌గా గీతా ఆర్ట్స్‌.. బోయపాటి డైరెక్షన్‌లో సినిమా ఎనౌన్స్‌ చేసింది.

Allu arjun and boyapati sreenu combo movie will launch soon producers announced

ALLU ARJUN: అల్లు అర్జున్‌తో బోయపాటి.. మాస్ కాంబో రీ యూనియన్..

January 26, 2024 | 09:15 PM

బన్నీ-బోయపాటి కాంబోకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయని గీతా ఆర్ట్స్ ప్రకటించింది. నిజానికి వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. అయితే, వివిధ కారణాలతో వాయిదా పడింది.

Allu arjuns dream project aswathama has shelved why the movie not going to made

Allu Arjun: కలల ప్రాజెక్ట్‌ పక్కనపెట్టిన బన్నీ.. ఆదిపురుష్‌ మూవీనే కారణమా..?

July 3, 2023 | 04:38 PM

అశ్వథ్థామ కథతో సినిమా రాబోతోందని చాలా ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది. ది ఇమ్మోర్టల్ అశ్వథ్థామ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఆదిపురుష్‌లాగా వీఎఫ్‌ఎక్స్ బేస్డ్ మూవీ ఇది. ఐతే అశ్వథ్థామ పాత్ర ఎవరు చేస్తారన్న దానిపై రకరకాల చర్చ జరిగింది. ఈ సినిమాతోనే బన్నీ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తారనే టాక్ కూడా వినిపించింది.

Prashanth neel have power full line up

Prashanth Neel: భారీ సంస్థలు.. భారీ సినిమాలు.. ప్రశాంత్ నీల్ పవర్‌ఫుల్ లైనప్‌…

June 4, 2023 | 05:36 PM

భారీ సినిమాలు అంటే బాలీవుడ్‌ వైపే చూసేవాళ్లు ఒకప్పుడు ! బాహుబలితో సీన్ పూర్తిగా మారిపోయింది. దక్షిణాది సత్తా ఏంటో ఇండియాకే కాదు.. ప్రపంచానికి తెలిసొచ్చింది. భారీ సినిమాలు వరుసపెట్టి విడుదల అవుతూ.. బాలీవుడ్‌కు సవాల్‌ విసురుతున్నాయ్. సౌతిండియాలో కొంతకాలంగా హై రేంజ్ చిత్రాలు వస్తున్నాయ్.

Vidudala movie remake by geeta arts in telugu

Geeta Arts: విడుదల పార్ట్ 1 సినిమా మేకింగ్ క్లిప్..

April 12, 2023 | 06:48 PM

గీతా ఆర్ట్ బ్యానర్ పై తెలుగులో తెరకెక్కనున్న చిత్రం విడుదల పార్ట్ 1. దీనిని అల్లూ అరవింద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 15వ తేదీన విడుదల కానుంది.

Allu arjun birthday special photo gallery unseen pics

Allu Arjun Birthday Special Gallery | Unseen pics | అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ ఫోటో గ్యాలరీ

April 8, 2023 | 12:54 PM

ఇవాళ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే. మెగాస్టార్ అండతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేక స్టైల్ ను సంపాదించుకున్నారు. పుష్ప మూవీతో గ్లోబల్ స్టార్ గా ఎదిగారు.

Sai pallavi shocking decision

Sai Pallavi: సాయి పల్లవి షాకింగ్‌ డెసిషన్‌.. ఇందుకే కదా లేడీ పవర్‌స్టార్‌ అనేది..

March 15, 2023 | 03:39 PM

తెలుగులో సాయి పల్లవికి ఎలాంటి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. మంచి కథలను ఎంచుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతున్న సాయి పల్లవి ఓ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ డెసిషన్‌ ఆమె అభిమానులను షాక్‌కు గురి చేయడమే కాకుండా ఆమె కెరియర్‌కే నష్టం చేస్తుందంటున్నారు ఫ్యాన్స్‌.

Allu arjun sneha marriage day special

Allu: కథానాయికలకు తీసిపోని అందం తన సొంతం..

March 6, 2023 | 07:37 PM

అల్లూ అర్జున్, స్నేహల మ్యారేజ్ డే స్పెషల్

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam