dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Gangs of Godavari

#Gangs of Godavari

Gangs of godavari towards break even

Vishwak Sen : బ్రేక్ ఈవెన్ దిశగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’

June 3, 2024 | 11:25 AM

మాస్ కా దాస్ (Gangs of Godavari) విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా కృష్ణ చైతన్య (Krishna Chaitanya) దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' (Gangs of Godavari).

After a gap of a few weeks the box office is doing well again

Heros : హీరోలంతా అనాధలే

June 1, 2024 | 10:36 AM

కొన్ని వారాల గ్యాప్ తర్వాత మళ్లీ బాక్సాఫీస్ కళ కళ లాడుతోంది. మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అవే.. విశ్వక్ సేన్ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘(Gangs of Godavari), కార్తికేయ (Karthikeya) ‘భజే వాయు వేగం‘ (Bhaje Vayu Veliya), ఆనంద్ దేవరకొండ ‘గం గం గణేశా‘ (Gam Gam Ganesha).

Anjali tells the whole story

Anjali controversy : అంజలి కథ మొత్తం చెప్పేసిందిగా..!

May 31, 2024 | 06:00 PM

నటి అంజలి (Anjali) తో బాలకృష్ణ వ్యవహరించిన తీరు వివాదానికి దారి తీసింది. గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి (Gangs of Godavari) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (Pre Release Event) లో గెస్ట్‌గా నందమూరి బాలకృష్ణ (Balakrishna) హాజరయ్యారు.

Gangs of godavar review

Gangs Of Godavar Review : గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రివ్యూ

May 31, 2024 | 01:25 PM

ఇంట్రో తన నటన, స్క్రిప్ట్ సెలక్షన్ తో అంచెలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఒకడిగా పేరు సంపాదించుకున్నాడు విశ్వక్ సేన్. యాటిట్యూడ్ సంగతి పక్కన పెట్టేస్తే... విశ్వక్ సేన్ స్క్రిప్ట్ సెలక్షన్ చాలా బాగుంటుంది. ప్రతీ సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ ప్రామిసింగ్ యాక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు.

Anjali is in love with a tollywood producer who is he

Anjali: ప్రొడ్యూసర్ ప్రేమలో హీరోయిన్.. విడాకులు తీసుకున్న నిర్మాతతో లవ్..!

March 28, 2024 | 01:58 PM

అంజలి వ్యక్తిగత జీవితం గురించి ఓ వార్త నెట్టింట్ల తెగ చక్కర్లు కొడుతుంది. ఈ అందాల భామ ఓ టాలీవుడ్ బడా నిర్మాతతో ప్రేమాయణం నడిపిస్తుందట. ఆయనకు ఇదివరకే పెళ్లై ఈ మధ్యే తన భార్యనుంచి విడాకులు కూడా తీసుకున్నారట.

Vishwak sen injured in shooting of gangs of godavari

Vishwak Sen: హీరో విశ్వక్ సేన్‌కు గాయాలు.. తూచ్.. అదంతా ఉత్తిదే..!

November 16, 2023 | 05:13 PM

విశ్వక్ హీరోగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. దీంతో షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ క్రమంలో యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు.

More movies releasing in december 2023

December Movies: డిసెంబర్‌లో ఇంత పోటీనా.. ఆ సినిమాలన్నీ ఒకే రోజు రిలీజ్..?

October 18, 2023 | 07:43 PM

డిసెంబర్‌ 8న రావాలని వరుణ్‌తేజ్‌ 'ఆపరేషన్‌ వేలెంటేన్‌'.. విశ్వక్‌సేన్‌ 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి' చాలాకాలం క్రితమే ఫిక్స్‌ అయ్యాయి. అయితే అనుకోకుండా నితిన్‌ ఎక్స్‌స్ట్రా కూడా వచ్చి చేరింది. నాని హాయ్‌ నాన్న ఒకరోజు ముందు డిసెంబర్‌ 7న వస్తోంది.

Vishwak sen and neha shettys bold dance on kushi musical night

VishwakSen: ఎన్టీఆర్, విజయ్ దారిలో నడుస్తున్న విశ్వక్‌సేన్

August 17, 2023 | 05:47 PM

గతంతో విజయ్‌లానే బోల్డ్‌గా మాట్లాడి తన సినిమాలను ప్రమోట్ చేసుకున్నాడు విశ్వక్. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీని కూడా రౌడీ స్టైల్లో ప్రమోట్ చేయటంతో ఎన్టీఆర్ పేరు సీన్‌లోకి వస్తోంది. విజయ్ ప్రమోషన్ స్టైల్‌కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు ఇప్పుడు సీన్‌లోకి రావటానికి లింకుంది.

Is vishwak sen getting married what is the truth about actors post

Vishwak Sen: మాంగళ్యం తంతునానేనా.. పెళ్లి పీటలెక్కబోతున్న టాలీవుడ్ హీరో..?

August 14, 2023 | 05:38 PM

విశ్వక్ సేన్ పెళ్లి మ్యాటర్ చూస్తే, తన పెళ్లి స్పేయిన్‌లో ప్లాన్ చేశారట. సెప్టెంబర్‌లో ఎంగేజ్‌మెంట్ జరిగితే, వచ్చే ఏడాది ప్రారంభంలో పెళ్లి. ఇదీ విశ్వక్ ప్లానింగ్. ఆల్రెడీ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన పెళ్లిని యూరప్‌లో ప్లాన్ చేసుకున్నాడు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam