dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Former Prime Minister

#Former Prime Minister

In the month of april 2024 there is going to be a massive retirement of members from the house of elders

Retired 55 members in Rajyasabha : రాజ్యసభలో 55మందికి రిటైర్మెంట్.. ఎప్పుడంటే !

December 27, 2023 | 01:32 PM

2024 ఏప్రిల్ నెలలో పెద్దల సభ నుంచి భారీగా సభ్యుల రిటైర్మెంట్ ఉండబోతోంది. పదవీ వికరణ చేసేవారిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందే మార్చిలోనే కొత్త సభ్యుల ఎన్నిక ఉండబోతోంది. బీజేపీ ఈ ఎలక్షన్ ప్లస్ అవుతాయా ?

Our pv telangana thivi is a great genius who brought the glory of india to the world

PV Narasimha Rao : భారత్ కీర్తిని పీవీ ప్రపంచానికి చాటి చెప్పారు : సీఎం రేవంత్ రెడ్డి

December 23, 2023 | 04:07 PM

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 19వ వర్ధంతి వేళ హైదరాబాద్‌లోని 'పీవీ జ్ఞానభూమి' వద్ద రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సహా మంత్రులు, పీవీ కుటుంబ సభ్యులు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కాంగ్రెస్‌ నేతలు పీవీకి అంజలి ఘటించారు. పీవీ నరసింహారావుకు నివాళి అర్పించిన రేవంత్ రెడ్డి. అనంతరం పీవీని గుర్తు చేసుకున్నారు రేవంత్​ రెడ్డి.

Pcb ignores former pm imran khan from independence day video fans slams board on social media

Imran Khan: ఇది ఘోరం.. పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఏం చేసిందో తెలిస్తే షాక్‌ అవుతారు!

August 15, 2023 | 09:05 PM

లెజెండరీ క్రికెటర్లును గౌరవించడం సంబంధిత బోర్డుల కర్తవ్యం.. అయితే పాకిస్థాన్‌ క్రికెట్ బోర్డుకి అది తెలియదు. గౌరవించడం సంగతి దేవుడికెరుగు పనిగట్టుకొని అవమానించడం ఆ బోర్డు నైజమని మరోసారి తేలింది.

Former prime minister of pakistan imran khan should be imprisoned in attock jail in punjab province in pakistan

Imran Khan: నాడు పీఎంగా రాజభోగం.. నేడు ఖైదీగా మిలిటెంట్లతో సావాసం

August 7, 2023 | 12:14 PM

ఇమ్రాన్‌ఖాన్.. పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి.. పాక్ పొలిటికల్ పిచ్‌పై బ్యాటింగ్, బౌలింగ్ అన్నీ ఆడిన ఇమ్రాన్ ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. పాక్ రాజకీయ చరిత్రలో చాలా మంది ప్రముఖులు జైలు జీవితం అనుభవించారు. కానీ ఇమ్రాన్ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam