dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Fire

#Fire

Lahore airport on fire

బ్రేకింగ్:మంటల్లో లాహోర్‌ ఎయిర్‌పోర్ట్‌

April 26, 2025 | 07:56 PM

పొడిచేస్తాం పీకేస్తాం అంటూ భారత్‌ మీద ప్రగల్భాలు పలుకుతున్న పాకిస్థాన్‌కు తగిన శాస్తి జరిగింది. పాకిస్థాన్‌లోని లాహోర్‌ ఎయిర్‌పోర్ట్‌లో వాళ్ల ఆర్మీ విమానం ప్రమాదానికి గురైంది.

Fans fire on mumbais decision where will rohit sharma go next

Rohit Sharma : ముంబై నిర్ణయంపై ఫ్యాన్స్‌ ఫైర్‌.. రోహిత్‌ శర్మ నెక్ట్స్ ఎటు ?

December 18, 2023 | 11:55 AM

ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలబెట్టిన హిట్‌ మ్యాన్ రోహిత్‌ శర్మకు భారీ షాకిచ్చింది ముంబై ఇండియన్స్. కెప్టెన్‌గా హార్థిక్ పాండ్యాను నియమించింది. ముంబై ఇండియన్స్ నిర్ణయాన్ని ఫ్యాన్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు.. రోహిత్ శర్మ ఏం చేస్తాడా అనే ఉత్కంఠ పెరుగుతోంది. ఐపీఎల్ సీజన్ సమయం దగ్గరపడుతోంది. ఇలాంటి టైంలో ఫ్యాన్స్‌కు ముంబై ఇండియన్స్ వరుస షాక్‌లిస్తోంది.

A massive wildfire in canada is toxic the thick smoke from that fire has already engulfed some cities in america scientists say that the smoke is now affecting the farthest norway

Canada : ఇంకా ఆగని కెనడా కార్చిచ్చు.. అమెరికా, నార్వే ను కమ్మేసిన దట్టమైన పొగలు

August 29, 2023 | 04:15 PM

కెన‌డాలో భారీ స్థాయిలో కార్చిచ్చు ర‌గులుతున్న విష‌యం తెలిసిందే. కెనడాలో ప్రతి ఇంటిని దహనం చేసుకుంటూ వెళుతోంది కార్చిచ్చు. చాలా వరకు దేశం వదిలి వెళ్తున్న స్థానికులు. ఆ కార్చిచ్చు నుంచి ద‌ట్ట‌మైన పొగలతొ ఇప్ప‌టికే అమెరికాలోని కొన్ని న‌గ‌రాల‌ను క‌మ్మేయగా.. ఈ ఆ పొగ ఇప్పుడు అత్యంత దూరంలో ఉన్న నార్వే పై ప్రభావం చూపుతున్నట్లు శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.

A fire broke out in the dressing room of kolkatas eden gardens cricket stadium

Fire Accident: ఈడెన్ గార్డెన్స్‌లో అగ్ని ప్రమాదం..!

August 10, 2023 | 01:34 PM

 దేశంలోని ప్రఖ్యాత స్టేడియం అయిన కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 2023 వన్డే ప్రపంచకప్ కోసం స్టేడియంలో మరమ్మతులు చేస్తుండగా డ్రెస్సింగ్ రూమ్‌లో బుధవారం రాత్రి మంటలు చెలరేగాయి. వీటిని గమనించిన సిబ్బంది వెంటనే ఫైర్ డిపార్ట్‌మెంట్ సమాచారం అందించి మంటలు ఆర్పేసారు.

Priyanka gandhi effect on telangana

Priyanka Gandhi: ప్రియాంక రాకతో తెలంగాణలో కాంగ్రెస్‌ రాత మారుతుందా?

May 5, 2023 | 06:45 PM

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో పార్టీలన్నీ జనాల్లోనే కనిపిస్తున్నాయ్. ప్రజా ఆశీర్వాద సభలు అంటూ బీఆర్‌ఎస్‌ పాదయాత్రలు అంటూ కాంగ్రెస్, బీజేపీ జనాన్ని కలుసుకుంటున్నాయ్. గులాబీ సర్కార్‌ను ఎట్టి పరిస్థితుల్లో కూల్చి తీరాలని సామదానభేద దండోపాయాలు ఉపయోగిస్తున్నాయి.

Minister ktr shocking comments on bandi sanjay

Minister KTR: బండి సంజయ్ ఒక పిచ్చోడు.. మోదీ దేవుడంటాడు.. సిగ్గులేని మాటలు..

May 5, 2023 | 06:30 PM

బండి సంజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్.

Revanth reddy revanth reddy decided as cont be won in telangana

Revanth Reddy: కాంగ్రెస్‌ గెలిచేది లేదని రేవంత్‌ డిసైడ్ అయ్యారా.. ఢిల్లీ వెళ్లే ప్లాన్ ఉందా.. తన దారి తాను చూసుకుంటున్నారా?

May 5, 2023 | 06:11 PM

తెలంగాణ రాజకీయాలు థ్రిల్లర్‌ సినిమాను తలపిస్తున్నాయ్. పాలిటిక్స్ ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటాయో అర్థం కాని పరిస్థితి. అధికారం తమదే అని పార్టీలన్నీ ఎవరి వారు ధీమా వ్యక్తం చేస్తుంటే.. హంగ్ అని దూరంగా వినిపిస్తున్న ఓ మాట.. రాజకీయాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తోంది. దీంతో ఎన్నికలకు ఆరు నెలల ముందే.. రాజకీయం రంజుగా మారింది.

Revanth reddy press meet

Revanth Reddy: టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్..

May 5, 2023 | 04:15 PM

టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam