dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Final Match

#Final Match

Icc world cup australia victory

ICC WORLD CUP : ఆరోసారి వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియా…. ఫైనల్లో ఘోరంగా విఫలమైన టీమిండియా !

November 19, 2023 | 10:00 PM

కోట్ల మంది భారతీయుల కలలు కల్లలు అయ్యాయి. సొంత పిచ్ పై జరుగుతున్న ICC వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాపై ఫైనల్లో విజయం సాధించి కప్ గెలుచుకుంటుందని కోట్ల మంది ఇండియన్స్ ఆశలు పెట్టుకున్నారు. కానీ రోహిత్ సేన బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్... ఇలా అన్ని విభాగాల్లోనూ పేలవమైన ఆటతీరును ప్రదర్శించి ... ఫైనల్లో ఘోరంగా ఓడి పోయింది. ఆరోసారి విశ్వవిజేతగా ఆస్ట్రేలియా కప్ ను ఎగరేసుకుపోయింది.

What will the original world cup do will the actual cup be given to the winning team

ICC WORLD CUP 2023 : ఒరిజినల్ వరల్డ్ కప్ ఏం చేస్తారు ..? గెలిచిన జట్టుకు అసలు కప్పు ఇస్తారా..?

November 19, 2023 | 09:05 PM

ICC ప్రతి నాలుగేళ్లకోసారి వన్డే ప్రపంచకప్‌ ను నిర్వహిస్తుంది. విజేతగా నిలిచిన జట్టుకు ప్రత్యేకంగా తయారు చేసిన ట్రోఫీ అందిస్తుంది. కానీ ఆ ట్రోఫీ ఆ దేశం దగ్గరే ఉంటుందా... లేకపోతే ఐసీసీ తీసుకెళ్ళిపోతుందా. ట్రోఫీని ఆ తర్వాత ఎక్కడ పెడతారు.

India vs australia live broadcast at wedding hall

India vs Australia live : పెళ్లి మండపంలో ఇండియా vs ఆస్ట్రేలియా live ప్రసారం..

November 19, 2023 | 08:45 PM

దేశమంతా క్రికెట్ ను కలవరిస్తుంది. ఈ క్షణంలో ఏ ఇంటి గడప తొక్కిన మీకు టీవీల్లో ప్రసారం అయ్యేది మాత్రం ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచే.. అవును మరి ఇప్పుడు దేశం మొత్తం క్రికెట్ ఫీవర్ పట్టుకుంది. అందులోనూ ఆదివారం సెలవుదినం కావడంతో.. ఉద్యోగులు, యువత అంతా ఇళ్లకే పరిమితమయ్యారు.

The sentiment is repeated but the cup is ours

World Cup Final : సెంటిమెంట్ రిపీట్ అయితే కప్పు మనదే

November 19, 2023 | 07:41 PM

సెంటిమెంట్ రిపీట్ అయితే కప్పు మనదే..

Sonia gandhi wishes team india ahead of world cup final

Sonia Gandhi : టీమిండియా గెలుస్తుంది.

November 19, 2023 | 07:37 PM

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ .. టీమిండియా గెలుస్తుంది.

If we lose the toss it is like winning the match the cup is ours write it down and fasten it

India VS Australia : టాస్‌ ఓడితే మ్యాచ్‌ గెలిచినట్లే.. కప్ మనదే.. రాసిపెట్టుకో బిగిలు

November 19, 2023 | 07:34 PM

టాస్‌ ఓడితే మ్యాచ్‌ గెలిచినట్లే.. కప్ మనదే.. రాసిపెట్టుకో బిగిలు

Team india all out 241 runs target before australia

India VS Australia : టీమిండియా ఆలౌట్.. ఆస్ట్రేలియా ముందు 241 పరుగుల టార్గెట్

November 19, 2023 | 06:08 PM

నేడు అహ్మదాబాద్ వేదికగా.. ప్రపంచ క్రికెట్ ఐసీసీ వరల్డ్ కప్ ఇండియా vs ఆస్ట్రేలియా జరగుతున్న మ్యాచ్ లో టీ మిండియా టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసింది.

Agantaka who rushed up the pitch virat whose tension fell 2

India VS Australia : పిచ్‌ పైకి దూసుకొచ్చిన అగంతకుడు.. టెన్షన్ పడ్డ విరాట్‌

November 19, 2023 | 05:57 PM

ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ పోరు హోరాహోరీగా సాగుతోంది. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్‌ ఎంచుకుంది. వరుసగా వికెట్లు పడటంతో టీమ్‌ భారాన్ని మోసేందుకు వికాట్‌ కొహ్లీ క్రీజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. హాఫ్‌ సెంచరీ కొట్టి ప్రతీ ఒక్కరిలో ఉత్తేజాన్ని నింపాడు. ఎలా వచ్చాడో తెలియదు గానీ ఓ అగంతకుడు విరాట్‌ దగ్గరకు వచ్చాడు. వచ్చి విరాట్‌ ను పట్టుకున్నాడు. పాలస్తీన మీద జరుగుతున్న దాడులను ఆపాలంటూ నిరసన తెలిపాడు. వెంటనే గార్డ్స్‌ వచ్చి అతన్ని అక్కడి నుంచి తీసుకువెళ్లారు.

Shiv sena mp criticizes india vs australia match saying it will be like bjp event comments

India VS Australia : ఇండియా VS ఆస్ట్రేలియా మ్యాచ్ పై శివ సేన ఎంపీ విమర్శలు.. బీజేపీ ఈవెంట్ లాగా అవుతుంది అంటూ.. వ్యాఖ్యలు

November 19, 2023 | 05:41 PM

ఇవాళ ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం అయిన అహ్మదాబాద్‌ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్స్ క్రికెట్ ఈవెంట్ ఒక మ్యాచ్ లాగా కాకుండా.. బీజేపీ సంబంధించిన ఈవెంట్ లా సాగుతోందని అంటూ క్రికెట్ పరిభాషలో బీజేపీపై విమర్శలు గుప్పించారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ . "ఈరోజు ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ప్రధాని మోదీ బౌలింగ్, అమిత్ షా బ్యాటింగ్, ఫీల్డింగ్‌ చేసేలా ఉన్నారు" అని వ్యంగంగా విమర్శించారు సంజయ్ రౌత్.

If you lose the toss its like winning the match the cup is ours write it down

India vs Australia, : టాస్‌ ఓడితే మ్యాచ్‌ గెలిచినట్లే.. కప్ మనదే.. రాసిపెట్టుకో బిగిలు..

November 19, 2023 | 04:02 PM

దేశమంతా ఇప్పుడు టీవీలకు అతుక్కుపోయింది. వన్డే వాల్డ్‌ కప్‌ 2023 ఫైనల్‌ మ్యాచ్‌ స్టార్ట్ అయింది. మెగా మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ టాస్‌ గెలిచి తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. టీమిండియా టాస్‌ ఓడిపోవడంతో భారత క్రికెట్‌ అభిమానులంతా కాస్త నిరాశకు గురయ్యారు. ఐతే ఇందులో కంగారు పడాల్సిన పనిలేదు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam