dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Fighter

#Fighter

Tollywood dominating bollywood because of this reason

Tollywood: తెలుగు సినిమాని కాపాడుతున్న బాలీవుడ్..

March 1, 2024 | 06:08 PM

రూ.600 కోట్లు పెట్టి తీసిన మూవీతో పోలిస్తే రూ.25 కోట్లు పెట్టిన హనుమాన్ ఔట్‌పుట్ షాక్ ఇచ్చింది. కాబట్టే హనుమాన్ రూ.350 కోట్లపైనే వసూలు చేసింది. అసలు ఆదిపురుషే రాకపోయుంటే, అప్పుడు కూడా హనుమాన్ హిట్టయ్యేదనుకోండి.

Operation valentine trailer out comparing it with fighter

Operation Valentine: ఆపరేషన్ వాలెంటైన్ మూవీతో బాలీవుడ్‌కి తలనొప్పి..?

February 20, 2024 | 06:41 PM

హృతిక్ రోషన్‌తో సిద్దార్ధ్ ఆనంద్ తీసిన ఫైటర్ మూవీలో కథలో క్వాలిటీ లేదు. గ్రాఫిక్స్ గొప్పగా లేవు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక మేకింగ్, కథనంలో దమ్ము కూడా లేదు. దీంతో ఆ డైరెక్టర్‌ని కామెంట్ చేయటానికి ఇప్పుడు అంతా ఆపరేషన్ వాలెంటైన్ మూవీని వాడుకుంటున్నారు.

Sandeep reddy vanga and siddharth anand makes controversy about movies

Sandeep Reddy Vanga: వివాదాల్లో దర్శకులు.. సందీప్, సిద్ధార్థ్‌పై విమర్శలు

February 3, 2024 | 07:35 PM

షారుఖ్‌తో పఠాన్ మూవీ తీస్తే దానికి వెయ్యికోట్లొచ్చాయి. అప్పుడు హిట్ ఇవ్వగానే ఆడియన్స్ నచ్చారు. ఇప్పుడు ఫ్లాప్ పడగానే ఆడియన్స్ తెలివితక్కువాళ్లలా కనిపిస్తున్నారా అంటూ నెటిజన్స్ తెగ తిట్టేస్తున్నారు దర్శకుడిని.

Deepika padukone saved hrithik roshans fighter movie

FIGHTER: గ్రీక్ గాడ్‌ని కాపాడిన బంగారు లేడీ..

January 26, 2024 | 05:56 PM

ఎలాగైతే పటాన్ ప్లాప్ అన్నాక కూడా వెయ్యికోట్లు వచ్చాయో.. జవాన్‌లో సోది తప్ప ఏం లేదన్నా కూడా అది థౌజెండ్ వాలాగా మారిందో.. అచ్చంగా అలానే ఫైటర్‌కి వసూళ్ల వరద పెరిగింది. ఇక్కడ ఇదే విచిత్రం. సినిమా టాక్ బాలేదు.

Fighter bookings are dull bollywood in slump once again after 2022

Fighter bookings: బాలీవుడ్ మ‌రోసారి డీలా.. 2022 ప‌రిస్థితులు త‌ప్ప‌వా..?

January 24, 2024 | 07:58 PM

షారుఖ్.. ప‌ఠాన్ లాగానే.. ఫైట‌ర్ కూడా వంద కోట్ల క్ల‌బ్‌లో చేరుతుంద‌ని.. హృతిక్‌ ఫ‌స్ట్‌డే వంద కోట్ల వ‌సూళ్ల‌ను సాధిస్తాడ‌ని బాలీవుడ్‌లో విప‌రీత‌మైన చ‌ర్చ న‌డిచింది. అయితే.. మూవీ రిలీజ్ టైమ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ ఫైట‌ర్ మూవీకి ఎక్స్‌పెక్ట్ చేసినంత బ‌జ్ క‌నిపించ‌డం లేదు.

Hrithik roshan deepika padukone starrer film fighter banned in gulf countries except for uae

Fighter: బిగ్ షాక్.. ఫైటర్‌పై నిషేధం.. కోట్లలో నష్టం

January 24, 2024 | 01:46 PM

గణతంత్ర దినోత్సవం కానుకగా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది ఫైటర్. ఫైట్ సీన్స్ ఎక్కువ ఉండటంతో ఫైటర్ మూవీని గల్ప్ దేశాలు బ్యాన్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఫైటర్ నిషేధంపై మూవీ టీమ్ మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు.

This year heavily dubbed movies for republic day are kottywood and bollywood movies

republic day releasing : రిపబ్లిక్‌ డే కి డబ్బింగ్ సినిమాల హవా..

January 23, 2024 | 11:37 AM

టాలీవుడ్‌(Tollywood)లో పండగ సినిమాల సందడి ముగిసింది. సంక్రాంతి(Sankranti)కి టాప్‌ హీరోల సినిమాలతోపాటు హనుమాన్‌ (Hanuman) వంటి చిన్న సినిమా కూడా పెద్ద విజయం సాధించి ఈ పండగను సెలబ్రేట్‌ చేసుకుంది.

Fighter vs toxic yash movie first look dominated hrithik roshans fighter

FIGHTER Vs TOXIC: ఫైటర్ మూవీని మింగేసిన కన్నడ మూవీ టాక్సిక్

December 8, 2023 | 07:32 PM

ఈ మూవీ మోషన్ పోస్టర్ వచ్చే రోజే మరో సినిమా టీజర్ వచ్చింది. దాన్ని టాక్సిక్ సినిమా మోషన్ పోస్టర్ పూర్తిగా మింగేసింది. బాలీవుడ్ గ్రీక్ గాడ్, హృతిక్ రోషన్‌తో సిద్దార్ధ్ అనంద్ తీసిన మూవీ ఫైటర్. ఈ సినిమా టీజర్ వచ్చింది.

Gaddar daughter vennela special interview emotional on her father

Vennela: మా జీవితంలో అదొక్కడే బాధ.. గద్దర్ గురించి చెబుతూ ఎమోషనల్ అయిన వెన్నెల

September 8, 2023 | 12:15 PM

గద్దర్ కుమార్తె వెన్నెలతో ప్రత్యేక ఇంటర్వూ.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam