dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Fida

#Fida

Sai pallavi increased remuneration 2

Sai Pallavi : రెమ్యునరేషన్ పెంచేసిన సాయిపల్లవి

December 11, 2023 | 04:54 PM

నిన్నటి వరకు ఖాళీగా కనిపించిన సాయిపల్లవి ఒకేసారి బిజీ అయిపోయింది. సౌత్‌ ఇండియాలోని అన్న భాషలూ కవర్‌ చేస్తూ.. ఒకేసారి నాలుగు లాంగ్వెజెస్‌ చేస్తోంది. సాయిపల్లవికి రెమ్యునరేషన్‌తో పనిలేదు.

Sai pallavi increased remuneration

Sai Pallavi : రెమ్యునరేషన్ పెంచేసిన సాయిపల్లవి..

December 11, 2023 | 10:03 AM

నిన్నటి వరకు ఖాళీగా కనిపించిన సాయిపల్లవి ఒకేసారి బిజీ అయిపోయింది. సౌత్‌ ఇండియాలోని అన్న భాషలూ కవర్‌ చేస్తూ.. ఒకేసారి నాలుగు లాంగ్వెజెస్‌ చేస్తోంది. సాయిపల్లవికి రెమ్యునరేషన్‌తో పనిలేదు. డబుల్‌ రెమ్యునరేషన్‌ ఇస్తామన్నా చేయదు. కథ, క్యారెక్టర్‌ నచ్చితేనే సినిమాకు సైన్‌ చేస్తుంది. మొత్తానికి రెండేళ్ల గ్యాప్‌ తర్వాత విన్న కథలన్నీ నచ్చేశాయనుకుంట. ఒకేసారి తెలుగు, తమిళం.. కన్నడం.. మలయాళంలో ఒక్కో సినిమా చేస్తోంది. యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్న తండేల్‌ సినిమాలో చైతు భార్యగా సాయిపల్లవి కనిపించనుంది.

Modis tweet says that chinnaris song has stolen his heart

Dattatreya Granddaughter : చిన్నారి పాటకు మోదీ ఫిదా.. మనసు దోచుకున్నావంటూ ట్వీట్‌..

December 10, 2023 | 07:05 PM

ప్రధాని మోదీకి చిన్నపిల్లలు అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. పిల్లలను కలిసే ఏ అవకాశాన్నీ మోదీ వదులుకోరు. వాళ్లతో గడిపే సమయం దొరికితే వయసును కూడా మర్చిపోయి వాళ్లతో ఆడుకుంటారు. ఇలా పిల్లలతో మోదీ ఆడుకున్న చాలా వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఇదే క్రమంలో ఇప్పుడు దత్తాత్రేమ మనవరాలి గురించి మోదీ చేసిన ట్వీట్‌ కూడా వైరల్‌ అవుతోంది. రీసెంట్‌గా మోదీ గొప్పతనాన్ని గురించి హర్యానా గవర్నర్‌ దత్తాత్రేయ మనవరాలు ఓ పాట పాడింది. ఎంతో క్యూట్‌గా ఉన్న ఆ చిన్నారి వీడియోను దత్తాత్రేయ తన ట్విటర్‌లో షేర్‌ చేశారు. కొన్ని నిమిషాల్లోనే వీడియో బాగా వైరల్‌ అయ్యింది.

Mega daughter in law who did fidaa with the first post varuns reaction is

Emotional Post : ఫస్ట్ పోస్ట్‌తో ‘ఫిదా’ చేసిన మెగా కోడలు.. వరుణ్ రియాక్షన్ ఏంటంటే..

November 19, 2023 | 01:40 PM

మెగా ప్రిన్స్‌ను ఫిదా చేసి.. మెగా కోడలైన లావణ్య త్రిపాఠి.. తమ డ్రీమ్ మ్యారేజ్‌పై ఫస్ట్ టైమ్ స్పందించింది.. వివాహమైన తర్వాత తొలిసారి తన భర్త వరుణ్‌ తేజ్‌ ని ఉద్దేశించి ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది..

Sai pallavi is going to travel in the dream of bollywood sai pallavi has created a special image for herself here as she has done selective films like mca fida kannam virata parvam

Bollywood, Sai Pallavi : బాలీవుడ్ ను రౌడీ బేబీ తట్టుకోగలదా..?

September 15, 2023 | 03:50 PM

అసలే అక్కడ బికీనీలు, ఐటమ్ సాంగ్స్ లో మెరిసేవాళ్లే హీరోయిన్లు అనేంతగా పరిస్తితి మారిపోయింది. ఆలియా ఎంత మంచి నటి అయినా, దీపికా ఎంత బాగా నటించినా గ్లామర్ డోస్ పెంచితే తప్ప వాళ్లకి అక్కడ అడ్రస్ ఉండదు.. మరి రౌడీ బేబీ కి ఎలా..?

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam