dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Fake News

#Fake News

Pavan assets fake campain on dial news

Pawan kalyan:  పార్టీ కోసం పవన్ ఆస్తుల అమ్మకం.. డయల్ న్యూస్ కథనాలపై ఫేక్ క్యాంపెయిన్ ..

February 27, 2024 | 03:02 PM

పవన్ కల్యాణ్ పార్టీ కోసం తన సొంత ఆస్తులు అమ్ముకుంటున్నాడంటూ డయల్ న్యూస్ ఇచ్చిన కథనాలను కొందరు కేటుగాళ్ళు మార్ఫింగ్ చేశారు.  పార్టీ అమ్ముకుంటున్నట్టుగా డయల్ న్యూస్ ఛానెల్ ప్రసారం చేసిందంటూ ఫేక్ న్యూస్ ని సర్క్యులేట్ చేస్తున్నారు.

Tamilisai clarity on lok sabha election contest

Telangana Governor : లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై తమిళిసై క్లారిటీ..

December 30, 2023 | 02:40 PM

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు అంటూ కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై ఆమె క్లారిటీ ఇచ్చారు. ఓ మీటింగ్‌లో ఈ వ్యాఖ్యలపై తమిళిసై స్పందించారు. తాను ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. గవర్నర్‌ గా తన విధిలో భాగంగానే ప్రధానిని కలిశాను తప్ప.. ఎన్నికల అంశం ప్రస్తావనకు రాలేదంటు చెప్పారు. ప్రస్తుతానికి ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో తాను లేనంటూ క్లారిటీ ఇచ్చారు.

Abhishek bachchans friends deny the news that he will enter politics

Abhishek Bachchan: అభిషేక్ బచ్చన్ పొలిటికల్ ఎంట్రీ…! ఫ్యాక్ట్‌చెక్‌

July 16, 2023 | 12:47 PM

బిగ్‌బీ అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న వార్త బాలీవుడ్ సర్కిల్స్‌లో తెగ షికారు చేసింది. తండ్రి బాటలోనే ప్రయాగ్‌రాజ్‌ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం కూడా జోరుగానే సాగింది. అయితే ఇది నిజమేనా..? అభిషేక్ నిజంగానే పాలిటిక్స్‌లోకి వస్తాడా..?

Is abhishek bachchan entering politics heres the truth

Abhishek Bachchan: అభిషేక్ బచ్చన్ పొలిటికల్ ఎంట్రీ…! ఫ్యాక్ట్‌ చెక్‌

July 16, 2023 | 10:13 AM

అమితాబ్‌ వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన అభిషేక్ బచ్చన్‌... బిగ్‌బీ స్థాయిలో మాత్రం పేరు తెచ్చుకోలేకపోయాడు. స్టార్‌ హీరోగా మారకపోయినా అడపదడపా సినిమాల్లో మెరుస్తూనే ఉన్నారు.

Sharath kumar health bulliten

Sharath Kumar: శరత్ బాబు ఆరోగ్యంపై ఇష్టారాజ్యంగా వార్తలు రాస్తే కేసు..

May 5, 2023 | 02:00 PM

శరత్ కుమార్ ఆరోగ్యపరిస్థితిపై ఇటీవలె కాలంలో తప్పుడు వార్తలు ప్రచురితమైన నేపథ్యంలో కీలక ఆదేశాలు వెలుగులోకి వచ్చాయి.

Kota srinivas rao death news viral

Kota Srinivas Rao: నేను బ్రతికే ఉన్నా.. చంపకండి ప్లీజ్..!

March 21, 2023 | 02:05 PM

ప్రతిపాత్రలో తనదైన వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకాదరణ పొందిన సీనియర్ నటుడు కోటా శ్రీనివాస్ రావు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam