dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Extra

#Extra

As there are no special buses for sankranti are there extra charges

Sankranti Special Buses : సంక్రాంతికి స్పెషల్ బస్సులు లేనట్టే అదనపు ఛార్జీలు మోత తప్పదా ?

January 3, 2024 | 11:08 AM

తెలంగాణలో సంక్రాంతికి ఊరు వెళ్ళాలంటే ఈసారి అదనపు ఛార్జీల మోత తప్పేలా లేదు. గతంలో ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే బస్సులు నడిపింది TSRTC. తెలంగాణలోని జిల్లాలతో పాటు పొరుగున్న ఉన్న ఆంధ్రప్రదేశ్ కు వెళ్ళే స్పెషల్ బస్సుల్లో కూడా ఎక్స్ ట్రా ఛార్జీలు వసూలు చేయలేదు. కానీ ఈసారి స్పెషల్ బస్సులు ఉంటాయో లేదో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యంతో బస్సులు చాలడం లేదు. అటు రైళ్ళల్లో చాంతాడంత వెయిటింగ్ లిస్ట్స్ ఉంటున్నాయి. దాంతో ఈ సంక్రాంతికి ప్రైవేట్ బస్సుల్లో డబుల్, త్రిబుల్ ఛార్జీలు పెట్టి ఊళ్ళకి వెళ్ళాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

More movies releasing in december 2023

December Movies: డిసెంబర్‌లో ఇంత పోటీనా.. ఆ సినిమాలన్నీ ఒకే రోజు రిలీజ్..?

October 18, 2023 | 07:43 PM

డిసెంబర్‌ 8న రావాలని వరుణ్‌తేజ్‌ 'ఆపరేషన్‌ వేలెంటేన్‌'.. విశ్వక్‌సేన్‌ 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి' చాలాకాలం క్రితమే ఫిక్స్‌ అయ్యాయి. అయితే అనుకోకుండా నితిన్‌ ఎక్స్‌స్ట్రా కూడా వచ్చి చేరింది. నాని హాయ్‌ నాన్న ఒకరోజు ముందు డిసెంబర్‌ 7న వస్తోంది.

Srileela is coming to entertain the audience with a series of movies

Sree Leela: ఏం మాయ చేశావే 

September 16, 2023 | 06:45 PM

ఏడాదిలో ప్రతీ పండక్కి రిలీజ్ కానున్న శ్రీలీల సినిమాలు. స్కంద నుంచి అనగనగా ఓ రాజు వరకు వరుస సినిమాల్లో నటిస్తూ అభిమానులకు వినోదాన్ని అందించనుంది. దసరా, సంక్రాంతి, హోలి ఏ పండుగను వదలని శ్రీలీల సినీ చరిత్రను తిరగరాస్తోంది. 

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam