dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Elections 2023

#Elections 2023

Mlc kavitha congress bond papers

MLC Kavitha : బాండ్ పేపర్ల పేరుతో కాంగ్రెస్ కొత్త డ్రామా : ఎమ్మెల్సీ కవిత

November 28, 2023 | 12:15 PM

తెలంగాణ సీనియర్ నేతలు జనానికి బాండ్ పేపర్లు రాసిచ్చే దుస్థితి ఎందుకు వచ్చింది ? వాళ్ళని జనం నమ్మే అవకాశం లేకపోవడంతో ఇలా చేస్తున్నారని ఎద్దేవా చేశారు ఎమ్మెల్సీ కవిత. కర్ణాటకలో చేసిన డ్రామానే ఇక్కడ కూడా అమలు చేస్తున్నారని మండిపడ్డారు.

Brs party mla candidate malla reddy shocking comments on murder plan

Malla Reddy: నన్ను కూడా లేపేస్తారు.. మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

October 31, 2023 | 08:53 AM

బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లా రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Bala krishna shocking comments on telangana tdp elections

Bala Krishna: తెలంగాణలో టీడీపీని మళ్ళీ బ్రతికిస్తా

October 5, 2023 | 12:45 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయంలో తెలుగుదేశం వైఖరి ఇదే.

In view of the upcoming elections in telangana in 2023 kcr feels that he should go to the polls with the current schemes and not with a new manifesto

BRS Party: మేనిఫెస్టో లేకుండానే ఎన్నికలకు.. కేసీఆర్‌ ప్లాన్ అదిరిపోయిందిగా..

July 18, 2023 | 03:22 PM

తెలంగాణ రాజకీయం సెగలు పుట్టిస్తోంది. ఎన్నికలకు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉండడంతో.. తగ్గేదే లే అంటున్నాయ్ పార్టీలన్నీ. హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్‌.. ఎలాగైనా అధికారం సాధించాలని కాంగ్రెస్‌, బీజేపీ.. ఎవరికి వారు వ్యూహాలతో దూసుకుపోతున్నారు. ఒకరికి మించి ఒకరు ఎన్నికల ప్రణాళికలు రచిస్తున్నారు.

Jupalli krishna rao special interview 9

Jupalli Krishna Rao: జూపల్లికి అహంకారం కొంచం ఎక్కువ.. నిజమేనా..?

May 26, 2023 | 12:35 PM

జూపల్లి కృష్ణారావుతో ప్రత్యేక ఇంటర్వూ.

Jupalli krishna rao special interview 8

Jupalli Krishna Rao: తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయ్.. హంగ్ అంటున్నారు.. నిజంగా అదే జరుగుతుందా..?

May 25, 2023 | 12:20 PM

జూపల్లి కృష్ణారావులో ప్రత్యేక ఇంటర్వూ.

Cm kcr directions to party leaders on elections

BRS Party: ఎన్నికల మీద గులాబీ బాస్‌ ఫోకస్‌.. పార్టీ నేతలకు దిశానిర్దేశం..

May 17, 2023 | 07:10 PM

బీఆర్‌ఎస్‌ బాస్‌ తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఎన్నికల మీద ఫోకస్‌ చేశారు. తెలంగాణలో మరో ఆరు నెలల్లో ఎన్నికలు రానున్నాయి. దీంట్లో ఎలక్షన్‌ షెడ్యూల్‌ వచ్చిన నెల రోజులు తీసేస్తే 5 నెలలు. అంటే ఐదు నెలల్లో తెలంగాణలో ఎన్నికల పోరు ప్రారంభం కానుంది. దీంతో తన సైన్యాన్ని సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు గులాబీ దళపతి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో బీఆర్‌ఎస్‌ భవన్‌లో మీటింగ్‌ నిర్వహించారు. 20 రోజుల వ్యవధిలోనే పార్టీ నేతలతో రెండు సార్లు కేసీఆర్‌ మీటింగ్‌ నిర్వహించడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Congress strategy in karnataka elections

Telakapalli Ravi: ఆ వ్యూహమే కాంగ్రెస్ ను గెలిపించిందా.. సీఎం ఎవరు.. బీజేపీ పని అయిపోయిందా..?

May 13, 2023 | 07:08 PM

కర్ణాటక ఎన్నికల్లో ఎవరి వ్యూహాలు ఫలించాయి.

Congress won in karnataka elections

Karnataka Elections: కర్ణాటక కాంగ్రెస్ విజయం.. దేశవ్యాప్తంగా సంబరం..

May 13, 2023 | 06:41 PM

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ విజయాన్ని తమ విజయంగా దేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యలయంలో కార్యకర్తలు సంబరాలు జరిపారు. రంగులు పూసుకుంటూ, స్వీట్లు తినిపించుకుంటూ, టపాసులు కాలుస్తూ ఆనందంగా గడిపారు. కర్ణాటక విజయం కాంగ్రెస్ లోని ప్రతి శ్రేణుల్లో, కార్యకర్తల్లో జోష్ ను నింపింది.

National partys stayble in karnataka

కర్ణాటకలో జాతీయ పార్టీలే ఉండబోతున్నాయా.. JDS పని ఐపోయిందా..

May 13, 2023 | 06:17 PM

కర్ణాటకలో జనతాదల్‌ సెక్యులర్‌ పార్టీ పని ఐపోయిందా? ఇంత కాలం వొక్కలిగా కమ్యూనిటీ సపోర్ట్‌తో కింగ్‌ మేకర్‌గా ఉన్న ఈ కన్నడ లోకల్‌ పార్టీ.. ఇక సైలెంట్‌ కాబోతోందా? ఏళ్ల నుంచి జేడీఎస్‌కు అండగా ఉన్న వొక్కలిగాలు ఇప్పుడు వాళ్లకు కటీఫ్‌ చెప్పేశారా? కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూస్తే అవుననే అనిపిస్తోంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam