dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » ED Enquiry

#ED Enquiry

Ed shock to chikoti praveen kumar

Chikoti Praveen Kumar: చికోటి ప్రవీణ్‌కు ఈడీ నోటీసులు.. బ్యాంకాక్‌ క్యాసినో గుట్టు విప్పుతారా..

May 9, 2023 | 01:41 PM

క్యాసినో కింగ్‌ చికోటి ప్రవీణ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ షాకిచ్చింది. ఈ నెల 15 మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసింది. క్యాసినో నిర్వహణలో ఫెమా నిబంధనలు ఉల్లఘించారనే అభియోగంతో ప్రవీణ్‌పై కేసు నమోదు చేసింది ఈడీ. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు ప్రవీణ్‌ను విచారించారు ఈడీ అధికారులు. రీసెంట్‌గా బ్యాంకాక్‌లో ప్రవీణ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో ఇప్పుడు మరోసారి ప్రవీణ్‌కు ఈడీ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది.

Delhi liquor scam who is chandrashekar

Delhi: లిక్కర్ స్కామ్‌లోకి సుఖేష్‌ చంద్రశేఖర్‌.. ఎవరితను.. బీఆర్ఎస్‌తో సంబంధం ఏంటి ?

April 1, 2023 | 11:00 PM

ఢిల్లీ నుంచి గల్లీ వరకు లిక్కర్ స్కామ్‌ రేపుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత పేరు రావడంతో.. మరింత చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి కేసు భారీ ట్విస్ట్ కనిపించింది. సుఖేష్ చంధ్రశేఖర్ అనే ఖైదీ.. బాంబ్ పేల్చాడు. ఇప్పటికే 2వందల కోట్ల హవాలా కేసులో అరెస్ట్‌ అయి.. తీహార్ జైల్లో ఉన్న సుఖేష్.. బీఆర్ఎస్, ఆప్ పార్టీలపై పెద్ద బాంబ్ పేల్చాడు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో భాగంగా 75కోట్ల గుట్టు విప్పేశాడు. ఇదంతా బీఆర్ఎస్ ఆఫీసులోనే జరిగిందంటూ కొన్ని విషయాలు బయటపెట్టాడు.

Delhi liquor scam kavita went to enquiry

Delhi: కవితకు ధైర్యంగా అనిల్.. ఎమోషనల్ కి గురిచేస్తున్న భార్యాభర్తల బంధం..!

March 21, 2023 | 07:00 PM

కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం లో విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆమె భర్త అనిల్ స్క్రీన్ పైకి వచ్చారు.

Telangana political heat with liquor scam

Telangana: కవితకు ధైర్యంగా అనిల్.. ఎమోషనల్ చేస్తున్న భార్యభర్తల బంధం..!

March 21, 2023 | 06:30 PM

భర్తంటే భరించేవాడే కాదు. ప్రతీ కష్టంలో పక్కన నిలబడేవాడు. నేనున్నా అంటూ ధైర్యం ఇచ్చేవాడు. జీవిత భాగస్వామి కోసం పోరాటానికి కూడా సిద్ధమయ్యేవాడు. ఇవే మాటలకు శాంపిల్‌గా మారారు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌.

Liquor scam kavita mobile phones

Liquor Scam: మొన్న 8.. నిన్న 10.. ఇవాళ ? కవిత అరెస్ట్ ఖాయమా ?

March 21, 2023 | 04:00 PM

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో మూడోసారి విచారణకు హజరయ్యారు బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత. 10ఫోన్లు ధ్వసం చేశారన్న ఆరోపణలకు కౌంటర్‌ ఇచ్చేందుకు... తాను వాడిన అన్ని ఫోన్లను తీసుకుని ఈడీ ఆఫీస్‌కు వచ్చారు. ఈ నెల 11న మొదటిసారి లిక్కర్‌ స్కాం కేసులో అధికారులు కవితను విచారించారు.

Does kavitha attend before ed on 20th

Kavitha: ఈడీ ఎదుట 20న హాజరు డౌటే… అరెస్ట్ లోనూ సానుభూతి కొట్టాలన్నదే ప్లాన్!

March 18, 2023 | 11:42 AM

20 న కూడా ఈడీ విచారణకు వెళ్లకూడదనే ఆలోచనలో కవిత ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో KTR, కవిత మధ్య వాదోపవాదాలు జరిగాయని సమాచారం. ఈడీ విచారణను ఎదుర్కొవడమే మంచిదని... తెగే వరకు లాగొద్దని KTR ఇచ్చిన సూచనను కవిత కొట్టిపడేసారట.

Kavitha mobile is key source for delhi liquor scam case

Kavitha: కవిత మొబైల్‌లోనే అన్ని నిజాలు… ఈడీ సేకరించిన డేటా ఏంటి ?

March 16, 2023 | 02:30 PM

ఈడీ అంచనాలు నిజం అయితే.. నిజంగా నిజాలు బయటకు వస్తే.. లిక్కర్ స్కామ్‌ ఉచ్చు కవిత చుట్టు మరింత బిగుసుకునే అవకాశం ఉంది. ఆ ఫోన్‌లో ఏముంది.. ఆ ఫోన్‌ ఎక్కడుందనే చర్చ ఇప్పుడు రాజకీయవర్గాలతో పాటు జనాల్లోనూ వినిపిస్తోంది.

Why kavitha is not willing to face ed enquiry

Kavitha: ఆకాశంలో సగమంటావ్… విచారణకు రానంటావ్…. ఇదేంది కవితమ్మ…?

March 16, 2023 | 01:01 PM

కవిత ఒక్క మాట మాట్లాడకుండా విచారణ ఎదుర్కుని ఉంటే సానుభూతి వచ్చేది. అది వదిలేసి ఈ పిల్లి మొగ్గలు వేయడం చూసి...అసలు నిజంగానే కవిత ఏదో చేసి ఉంటుంది లేక పోతే కేస్ ఎందుకు పెడతారు అని జనం మాట్లాడు కుంటున్నారు.

Mlc kavita delhi liquor scam

Mlc Kavita: కవిత ఫోనే కీలకం.. కేస్ మొత్తం ఫోన్ చుట్టూనే

March 12, 2023 | 10:43 AM

లిక్కర్ కేసులో ముగిసిన మొదటిరోజు ఈడీ విచారణ

Is this the reason why kavitha was not arrested

Kavitha: కవితను అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఇదేనా?

March 12, 2023 | 09:35 AM

ఇప్పుడు కవితను విడిచి పెట్టినంత మాత్రాన ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చినట్టేనా..? ఇక కవితను అరెస్ట్ చేయరా..? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam