dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » ED

#ED

Mahesh babu for ed investigation

ఈడీ విచారణకు మహేష్‌ బాబు ,వాళ్ల నుంచి డబ్బు తీసుకుంన్నందే నోటీసులు

April 22, 2025 | 04:46 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. ఈడీ.. నోటీసులు జారీ చేసింది. సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్‌లపై ఈడీ రీసెంట్‌గా జరిపిన సోదాల నేపథ్యంలో మహేష్‌బాబుకు ఈ నోటీసులు వచ్చినట్టు సమాచారం.

Mahesh babu gets an ed shock

మహేష్ బాబుకు ED షాక్.. ఆ కేసులో నోటీసులు జారీ.. ఆయనేం తప్పు చేశాడు..?

April 22, 2025 | 02:08 PM

సూపర్ స్టార్ మహేష్‌బాబుకు ఊహించని షాక్ ఇచ్చింది ED. తాజాగా ఈయనకు వీళ్ళ నుంచి నోటీసులు వచ్చాయి. అదేంటి.. మహేష్ బాబుకు ఏం చేసాడు..?

Ed seizes assets of former ap chief minister ys jaganmohan reddy

బ్రేకింగ్: జగన్ కు మ్యూజిక్ స్టార్ట్, ఈడీ సంచలనం

April 17, 2025 | 06:20 PM

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులను ఈడీ జప్తు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Supreme court gave a shock to ktr

లొట్ట పీసు కేసులో నిండా మునిగిన కేటీఆర్

January 16, 2025 | 01:05 PM

రాజకీయాల్లో కానీ, న్యాయ సంబంధిత వ్యవహారాల్లో కానీ.... సంక్షోభం వస్తే దాన్నుంచి ఎంత త్వరగా బయటపడాలో ఆలోచించాలి తప్ప.... ఆ సంక్షోభంలో కూడా పబ్లిసిటీ కొట్టేద్దామని ఆలోచిస్తే పరిస్థితి కేటిఆర్ లాగే ఉంటుంది.

Not acb but ed was ktr arrested just then

ఏసీబీ కాదు ఈడీనే…? కేటిఆర్ అరెస్ట్ అప్పుడేనా…?

January 16, 2025 | 12:17 PM

తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ విషయంలో జాతీయ దర్యాప్తు సంస్థ ఈడీ అధికారులు పక్క ప్లానింగ్ తో విచారణ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఉదయం 10:30కు ఈడి కార్యాలయానికి చేరుకున్న కేటీఆర్ విచారణకు హాజరయ్యారు.

Breaking ktr to supreme court

బ్రేకింగ్: సుప్రీం కోర్ట్ కు కేటిఆర్

January 7, 2025 | 06:57 PM

తెలంగాణా మాజీ మంత్రి కేటిఆర్ ఇప్పుడు అరెస్ట్ వ్యవహారం నుంచి బయటకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేటీఆర్‌... హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్‌ చేసారు.

Acb starts investigation based on dana kishores statement

కేటిఆర్ కు మూడింది.. రంగంలోకి ఏసీబీ…!

December 25, 2024 | 11:59 AM

ఫార్ములా-ఈ రేసు కేసులో ఏసీబీ అధికారులకు హైకోర్టు ఉత్తర్వులు అందాయి. ఫిర్యాదుదారుడు దాన కిషోర్‌ స్టేట్‌మెంట్‌ ను ఏసీబీ అధికారులు రికార్డు చేసారు.

Kejriwal arrested again

కేజ్రివాల్ మరోసారి అరెస్ట్…?

December 21, 2024 | 12:52 PM

ఢిల్లీ లిక్కర్ కేసులో మరోసారి దూకుడు పెంచింది ఈడీ. ఎక్సైజ్ పాలసీ కేసులో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ ను విచారించేందుకు అనుమతి ఇచ్చారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్.

Ed notice to azahruddin

అజారుద్దీన్ అడ్డంగా దొరికాడా…? ఈడీ నోటీసులు

October 3, 2024 | 06:11 PM

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో అవినీతి ఆరోపణలపై ఈడీ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్‌, HCA మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ అజారుద్దీన్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది.

Ed books karnataka cm in muda linked money laundering case

బ్రేకింగ్: మరో సీఎం జైలుకు…?

September 30, 2024 | 07:43 PM

మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా)కి సంబంధించి ఇటీవలి లోకాయుక్త ఎఫ్‌ఐఆర్ ఆధారంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఇతరులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam