dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Eagle

#Eagle

Pushpa 2 first single date fix

Pushpa 2 : ‘పుష్ప2’ ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్…

April 25, 2024 | 11:45 AM

వెయ్యి కోట్ల సినిమా నుంచి వస్తున్న ఫస్ట్ సింగిల్ ఎలా ఉంటుందా? అని ఈగర్‌ (Eagle) గా వెయిట్ చేస్తున్న అభిమానులకు.. జస్ట్ ప్రోమోతోనే హైప్ ఎక్కించాడు దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad).

Nagarjuna as parasuram

Kalki : పరశురాముడి పాత్రలో నాగార్జున…

April 8, 2024 | 11:25 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్న సినిమా కల్కి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Navdeep is a hero with a good craze on the silver screen

Navadeep : పెళ్లి కార్డు అనుకున్నాం బ్రో

March 31, 2024 | 01:25 PM

తాజాగా ఒక వీడియో పెట్టి అసలు విషయం చెప్తాను అన్నాడు నవదీప్. ఇక ఇప్పుడు ఆ విషయాన్నీ రివీల్ చేస్తూ మరో వీడియోని విడుదల చేసాడు. ఒక పసుపు కుంకుమ పెట్టిన బాక్స్ చూపిస్తూ దాన్ని తెరిచి అందులో ఒక పెళ్లి కార్డు లాంటిదాన్ని చూపించాడు. ఇక ఆ కార్డు చూస్తే నిజంగానే పెళ్లి కార్డు అని భ్రమ పడకుండా ఉండరు.

Special care for that magic in oji

Og : ఓజిలో ఆ మ్యాజిక్ కోసం ప్ర‌త్యేక శ్ర‌ద్ధ..

February 23, 2024 | 09:41 AM

పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఈగర్ (Eagle) గా వెయిట్ చేస్తున్న చిత్రం OG. ఈ చిత్రాన్ని సుజీత్ దర్శకత్వం (Sujeeth Directed) వహిస్తుండటంతో మరింతగా అంచనాలు పెరిగాయి. పవన్ బర్త్ డే కానుకగా ఈ చిత్రం నుంచి వ‌చ్చిన టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో ర‌చ్చ రేపింది. ఇక‌.. ఈ మూవీకి సంబంధించి రిలీజ్ చేసిన ప‌వ‌న్ మాస్ స్టిల్ చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కి పోయారు.

Ravi teja eagle movie success meet

Eagle Movie Success Meet : రవి తేజ ఈగిల్ మూవీ సక్సెస్ మీట్..

February 13, 2024 | 02:01 PM

రవి తేజ ఈగిల్ మూవీ సక్సెస్ మీట్..

Harish shankar comments on some websites in eagle success meet

HARISH SHANKAR: మీరు ఒకటి అంటే.. నేను వంద అంటా.. మీడియాతో ఫైట్‌కి హరీశ్ శంకర్ రెడీ

February 12, 2024 | 04:00 PM

సినిమా ఇండస్ట్రీ అంటే అందులో జర్నలిస్టులు కూడా ఒక భాగమని తాను నమ్ముతానన్నాడు హరీష్‌. మనం ఒకరి మీద ఒకరం రాళ్లేసుకోవడం మంచిది కాదని హితవు పలికాడు. ఈగల్‌ గురించి నెగిటివ్‌గా రాసిన వెబ్‌సైటే తనపై చేసిన ఆరోపణలు గుర్తుచేశాడు హరీశ్‌.

Harish shankar warining to a website and some media houses

Harish Shankar: మాస్ వార్నింగ్.. హరీష్‌ శంకర్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌

February 12, 2024 | 01:59 PM

ఇటీవల జరిగిన ఈ సినిమా సక్సెస్‌ మీట్‌లో హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ చాలా మంది ఈ సినిమాలోని లవ్‌ ట్రాక్‌ గురించి మాట్లాడుతున్నారని, అసలు ఇది ఏ జోనర్‌ సినిమా అనేది ఆలోచించకుండా లవ్‌ట్రాక్‌ గురించి ఎలా మాట్లాడతారని అసహనం వ్యక్తం చేశాడు.

Eagle collections ravi teja movie get good numbers at box office

EAGLE COLLECTIONS: ఫస్ట్ డే కలెక్షన్స్.. రవితేజ స్టామినా ఇదే

February 10, 2024 | 02:40 PM

రవి తేజ నటనకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. మంచి పాయింట్‌తో తెరకెక్కిందనే కితాబుని కూడా అందుకుంటున్న ఈగల్ మొదటి రోజు కలెక్షన్స్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

Eagle vs lal salaam eagle get possitive response but lal salaam

EAGLE Vs LAL SALAAM: ఈగిల్ వర్సెస్ లాల్ సలామ్.. ఏ బొమ్మ హిట్టు.. ఏది ఫట్టు..?

February 9, 2024 | 07:37 PM

రజినీకూతురు ఐశ్వర్య అప్పట్లో 3 అనే మూవీ తీసింది. మేకింగ్ బాగున్నా, నెరేషన్ సీరియల్‌లా సాగతీతగా ఉండటంతో సీన్ రివర్స్ అయ్యింది. ఇక లాల్ సలామ్‌లో క్రికెట్ నేపథ్యానికి, మతాల మధ్య ఘర్షణ అనే కాన్‌ఫ్లిక్ట్‌ని పెట్టారు.

Ravi tejas first review on eagle

Raviteja : ఈగ‌ల్ పై రవితేజ ఫ‌స్ట్ రివ్యూ..

February 6, 2024 | 02:58 PM

మాస్ మహారాజ (Mass Maharaja) రవితేజ (Ravi Teja) హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని (Karthik Ghattamaneni) కాంబోలో తెర‌కెక్కిన భారీ యాక్ష‌న్ మూవీ (Action Movie) ఈగ‌ల్.. (Eagle) ఫిబ్ర‌వ‌రి 9న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ కానున్న ఈ మూవీ కోసం ర‌వితేజ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam