dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » DUSSEHRA

#DUSSEHRA

Nani got a massive hit with the movie dussehra srikanth odela made his directorial debut with this movie

Nani : 150 కోట్లా…రిస్క్ చేస్తున్న నాని

July 4, 2024 | 03:54 PM

దసరా’ సినిమాతో మాసివ్ హిట్ అందుకున్నాడు నాని. ఈ సినిమాతో శ్రీకాంత్‌ ఓదెల దర్శకుడిగా పరిచయమయ్యాడు. ‘రా’ ఎమోషనల్‌ మూవీగా జనాలకు కనెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు శ్రీకాంత్.

Repeating the combination of janata garage young tiger ntr and koratala sivas latest movie is devara

Devara : ఫారిన్‌లో ‘దేవర’

July 2, 2024 | 11:31 AM

జనతా గ్యారేజ్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ.. యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌, కొరటాల శివ చేస్తున్న లేటెస్ట్ సినిమా దేవర.

Dussehra combo repeat again

Nani : మ‌ళ్లీ ద‌సరా కాంబో రిపీట్..

March 31, 2024 | 10:37 AM

టాలీవుడ్ (Tollywood) యువ‌ హీరోల్లో నేచుర‌ల్ స్టార్ నానిది (Natural Star Nani) ఓ ప్ర‌త్యేక స్థానం.. విభిన్న త‌ర‌హా చిత్రాల‌తో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని ఏర్ప‌ర‌చుకున్నాడు నాని.. ఇక నాని కెరీర్‌లో ద‌స‌రా మూవీకి ప్ర‌త్యేక స్థానం ఉంది.

Actor simham nandamuri balakrishna is on a roll with a series of hits

Balayya : బాలయ్య వచ్చేది అప్పుడేనా..?

March 22, 2024 | 11:02 AM

నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వరుస హిట్స్‌తో జోరు మీదున్నాడు. రీసెంట్‌గా ఆయన నటించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ రిలీజ్ అయ్యి విజయాలను నమోదు చేసాయి. ప్రజెంట్ హాట్రిక్ హిట్స్ తో పాటు బాక్ టు బాక్ 70 కోట్లకు పైగా షేర్ మార్క్ ని అందుకుని కెరీర్ లోనే ది బెస్ట్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు బాలయ్య..

Father and son in dussehra ring

Balayya : దసరా బరిలో బాబాయ్, అబ్బాయ్

March 11, 2024 | 10:34 AM

టాలీవుడ్‌లో సంక్రాంతి ఫైట్ ముగిసింది. సమ్మర్‌పై ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. మే 9న కల్కి ఫస్ట్‌ పార్ట్‌తో ప్రభాస్ ఒక్కడే సమ్మర్ బరిలో సత్తా చాటేందుకు వస్తున్నాడు. అయితే ఈసారి దసరా ఫైట్‌ మాత్రం ఇంట్రెస్టింగ్‌గా మారింది. బాక్సాఫీస్ దుమ్ము రేగడం ఖాయంగా కనిపిస్తోంది. దసరా రేసులో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ రిలీజ్‌ను ఇప్పటికే లాక్‌ చేసుకున్నాడు.

Box office war of three families of heroes ntr

Dasara war : మూడు ఫ్యామిలీల హీరోల …బాక్సాఫీస్ యుద్ధం Ntr

March 6, 2024 | 11:00 AM

టాలీవుడ్ లో మెగా, అక్కినేని, నందమూరి హీరోల మధ్య దశాబ్దాలుగా నడుస్తోన్న బాక్సాఫీస్ యుద్ధం ఈ దసరా మరోసారి రిపీట్ కాబోతోంది. ఈ మూడు ఫ్యామిలీల నుండి పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, నాగచైతన్య హీరోలుగా నటించిన చిత్రాలు ఈ దసరాకి విడుదల కానున్నట్లు ప్రకటించడంతో సినీ అభిమానులలో ఆసక్తి నెలకొంది.

Three heroes in box office fight

Bigg fight : బాక్సాఫీస్ ఫైట్‌లో ముగ్గురు హీరోలు

February 20, 2024 | 01:26 PM

టాలీవుడ్‌ (Tollywood) లో ఈ సారి దసరా (Dussehra) కు టఫ్ తప్పేలా లేదు... దసరా రిలీజ్ పై ఇప్పటి నుండే పలు సినిమాల మేకర్స్ ప్లాన్స్ చేసుకుంటున్నారు. మెయిన్‌గా ఈ దసరాలో విడుదలకు మూడు సినిమాలు రెడీ అవుతున్నాయి. అందులోనూ మూడూ భారీ సినిమాలు.. ఎవరికి ఎవరూ తీసిపోరు.. అందులో ఒకరు బాలకృష్ణ, మరొకరు జూనియర్ ఎన్టీఆర్‌ కాగా.. ఇంకొకరు నాగ చైతన్య.. ఈ ముగ్గురి సినిమాలూ దసరా బరిలో దిగబోతున్నట్లు గట్టి టాక్ వినిపిస్తోంది..

Vishwambhara in a short beard rugged look

Vishwambhara : చిరు గడ్డం ర‌గ్గుడ్ లుక్‌లో విశ్వంభ‌ర..

February 6, 2024 | 02:47 PM

మెగాస్టార్ (Megastar) చిరంజీవి (Chiranjeevi) హీరోగా త్రిష (Trisha) హీరోయిన్ గా యంగ్ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవైటింగ్ మూవీ విశ్వంభ‌ర‌ (Vishwambhara) ..గతేడాది దసరా రోజు ‘విశ్వానికి మించి..’ అనే ఆసక్తికరమైన పోస్టర్‌తో దీన్ని ప్రారంభించారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుగుతోన్న ఈ సినిమాలో హీరోయిన్ త్రిష కూడా రీసెంట్‌గా యాడ్ అయ్యింది..

Mass destruction calling lava down no existence

Ravi Teja : మాస్ విధ్వంసం.. లావాను కింద‌కు పిల‌వ‌కు.. ఉనికి ఉండదు..!

November 6, 2023 | 02:33 PM

2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో వంద కోట్లు కొట్టిన రవితేజ.. వచ్చే సంక్రాంతికి ఈగల్‌తో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. సంక్రాంతి రేసులో మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నా.. బరిలోకి దిగుతున్నాడు.

Pooja hegde buys new range rover car worth rs 4 crore on dussehra

Pooja Hegde: సినిమా ఆఫర్లు లేకున్నా కార్లు కొనేస్తున్న హీరోయిన్లు..!

October 26, 2023 | 06:27 PM

చేతిలో సింగిల్ సినిమాలేదు. ఐరన్ లెగ్‌గా పడ్డ మచ్చ పోవట్లేదు. అయినా కారు కోసం రూ.4 కోట్లు పైనే ఖర్చు చేసి వార్తల్లోకెక్కింది. విచిత్రం ఏంటంటే టాలీవుడ్‌లో పూజా హెగ్డేకి ఎలా అయితే పనిలేదో, బాలీవుడ్‌లో ఇలానే శ్రద్దాకపూర్‌కి సినిమా అవకాశాల్లేవు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam