dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Dunki

#Dunki

Mahesh babu guntur kaaram record created in netflix

Guntur Kaaram Record: రమణగాడి రచ్చ.. గుంటూరు కారం ఆల్ టైం రికార్డ్

March 7, 2024 | 04:34 PM

నెట్‌ఫ్లిక్స్‌లో 2024 సంవత్సరంలో అత్యధిక వీక్షకులు చూసిన దక్షిణ భారత సినిమాగా రికార్డు సృష్టించింది. 4.9 మిలియన్ల వ్యూస్‌తో గుంటూరు కారం మొదటి స్థానంలో ఉండగా తరువాతి స్థానాల్లో నాని నటించిన హాయ్ నాన్న 4.2 మిలియన్ల వ్యూస్, ప్రభాస్– ప్రశాంత్ నీల్‌ల మాస్ యాక్షన్ డ్రామా సలార్ 3.5 మిలియన్ల వ్యూస్‌లో నిలిచాయి.

Fighter bookings are dull bollywood in slump once again after 2022

Fighter bookings: బాలీవుడ్ మ‌రోసారి డీలా.. 2022 ప‌రిస్థితులు త‌ప్ప‌వా..?

January 24, 2024 | 07:58 PM

షారుఖ్.. ప‌ఠాన్ లాగానే.. ఫైట‌ర్ కూడా వంద కోట్ల క్ల‌బ్‌లో చేరుతుంద‌ని.. హృతిక్‌ ఫ‌స్ట్‌డే వంద కోట్ల వ‌సూళ్ల‌ను సాధిస్తాడ‌ని బాలీవుడ్‌లో విప‌రీత‌మైన చ‌ర్చ న‌డిచింది. అయితే.. మూవీ రిలీజ్ టైమ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ ఫైట‌ర్ మూవీకి ఎక్స్‌పెక్ట్ చేసినంత బ‌జ్ క‌నిపించ‌డం లేదు.

Nanis dasara movie is in oscar race 2024 from india

Oscar Race 2024: తెలుగు సినిమా కీర్తి.. 2024 ఆస్కార్‌కి దసరా..

January 20, 2024 | 03:39 PM

మన తెలుగు నుంచి నాచురల్ స్టార్ నాని హీరోగా, గత సంవత్సరం మార్చ్ 20న వచ్చిన దసరా మూవీ ఆస్కార్‌కి నామినేట్ అయ్యింది. మన తెలుగు నుంచి ఇప్పటివరకు నామినేట్ అయ్యిన మూవీ దసరానే కావటం గమనార్హం.

Salaar movie collections dropping due to dunki in north

SALAAR: సలార్ వెయ్యికోట్ల కలకి బ్రేక్ వేస్తున్న కొత్త సినిమాలు

January 5, 2024 | 05:34 PM

సలార్‌కి డంకీ మూవీ ఇప్పుడు కొత్తగా షాక్ ఇస్తోంది. డంకీ ఫ్లాప్ అన్నారు. కానీ, నిదానంగా వందా, రెండొందలు, మూడొందలంటూ 450 కోట్లు రాబట్టింది. రోజు రోజుకి దీని వసూళ్లు నార్త్‌లో పెరుగుతున్నాయి. సలార్ వసూళ్లు మెల్లిగా 30, 20, 18 కోట్లంటూ డ్రాప్ అవుతున్నాయి.

Salaar movie dominated bollywood movies

SALAAR: బాలీవుడ్ బలుపు తగ్గించిన సలార్.. లాస్ట్ పంచ్ మనదే..

December 25, 2023 | 04:53 PM

కేవలం 3 రోజుల్లో సలార్ మూవీకి 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అంటే మతిపోవాల్సిందే. అదే జరిగింది. అదే షారుక్ డంకీ మూవీ చూస్తే రూ.137 కోట్ల వసూళ్లు సాధించాయి.

Animal will release with 4 hours duration in ott

ANIMAL: 4 గంటల యానిమల్.. సందీప్ రెడ్డి కొత్త నిర్ణయం

December 25, 2023 | 04:45 PM

డంకీ సోసోగా ఆడటం వల్లే అది ఆడే థియేటర్స్‌లో కొన్ని స్క్రీన్లు సలార్‌కి, మరికొన్ని స్క్రీన్లు యానిమల్‌కి వెళుతున్నాయట.

Salaar beats dunki and aquaman 2 at box office

SALAAR: సలార్ దెబ్బకి తోక ముడిచిన డంకీ, ఆక్వామ్యాన్ 2..

December 22, 2023 | 08:40 PM

మొన్నటి వరకు డంకీ మూవీ ఎక్కడ సలార్‌కి పోటీ అవుతుందో అన్నారు. ఎంతైనా పటాన్, జవాన్‌తో రెండుసార్లు రూ.1000 కోట్లు రాబట్టిన బాలీవుడ్ బాద్ షా మూవీ కాబట్టి డంకీ చాలా వరకు సలార్‌కి పంచ్ ఇస్తుందన్నారు.

Salaar and dunki movie effect on animal

ANIMAL: యానిమల్‌కు సలార్ దెబ్బ.. వెయ్యికోట్ల డ్రీమ్‌ ఆవిరి..

December 22, 2023 | 08:23 PM

సలార్, డంకీ సందడి చూస్తుంటే 1000 కోట్ల యానిమల్ కల నెరవేరేలా లేదు. రూ.900 కోట్లు కూడా రీచ్ అవటం కష్టంగానే ఉంది. సలార్ టాక్ ఎబో యావరేజ్‌గా వస్తేనే వసూళ్ల వరద తట్టుకోలేం. అలాంటిది సలార్ హిట్ టాక్ తెచ్చుకుంది.

Dunki and aquaman 2 got mixed talk helps for salaar movie

SALAAR: సలార్‌కి పోటీ ఇచ్చే సత్తా.. డంకీ, ఆక్వామ్యాన్ 2కి లేదా..?

December 21, 2023 | 06:42 PM

డంకీ మూవీ జస్ట్ బిలో యావరేజ్ ఉందట. ఇక ఆక్వామ్యాన్ సీక్వెల్ ఆక్వామ్యాన్ 2 గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

Dunky average salar tsunami conform

Salaar vs Dunki : డంకీ’ యావరేజ్ ‘సలార్’ సునామి కన్ఫామ్

December 21, 2023 | 05:05 PM

డంకీ' యావరేజ్ 'సలార్' సునామి కన్ఫామ్

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam