dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » drone

#drone

Pakistans chinese radar failed to detect iran missiles and drone

China Shock to Pakistan: మేడిన్ చైనా అంతే.. పాపం.. పాకిస్థాన్‌లో పనిచేయని చైనా రాడార్లు..!

January 18, 2024 | 04:21 PM

మేడిన్ చైనా రాడార్లతో పాకిస్తాన్ సైన్యం షాక్ తిన్నది. రెండు రోజుల క్రితం రాత్రి వేళల్లో పాకిస్తాన్ భూభాగంపై సర్జికల్ స్ట్రైక్ చేసింది ఇరాన్ సైన్యం. బలూచిస్తాన్‌లోని జైషే అల్ అదిల్ ఉగ్రవాద శిబిరాలపై మిస్సైల్స్, డ్రోన్స్‌తో ఇరాన్ బాంబుల వర్షం కురిపించింది.

So far they have seen drones flying in the air now this same drone has come in the water and in the garden the ocean eye drone is useful for underwater explorations in the sea

Underwater Drone : గాల్లో ఎగిరే డ్రోన్ కాదండోయ్.. నీటిలో సుయ్ సుయ్ అని ఈదే డ్రోన్ ఇది..

October 17, 2023 | 01:01 PM

డ్రోన్ ఇంతవరకు డ్రోన్ అంటే గాలిలో ఎగిరేది .. ఫోటోస్, విడియోస్ తిసేది, పంట పోలాల్లో మందలు చల్లేవి, ఆర్టీలో పనిచసే డ్రోన్ గురించి ఇన్నాలు విన్మారు.. చూశారు. ఇప్పుడు మీరు వినబోయేది, చూడబోయేది.. అలాంటి ఇలాంటి డ్రోన్ కాదు. నీటిలో చేపలాగ ఇదే డ్రోన్.. పక్షిలా గాలిలో విహరిస్తూ ఫొటోలూ, వీడియోలూ తీసే డ్రోన్‌లనే మనం చూశాం. కానీ నీటిలో చేపలా ఈదుతూ అక్కడి అందాలను బంధించే డ్రోన్‌లూ ఇప్పుడు వస్తున్నాయి.

India inducts new heron mark 2 drones in iaf

Heron Mark 2 drone: వాయుసేనలోకి హెరాన్ మార్క్-2 డ్రోన్లు.. చైనా, పాక్ సరిహద్దుల్లో శత్రువులకు చుక్కలే..!

August 13, 2023 | 06:27 PM

భారత ఉత్తర సరిహద్దులోని సెక్టార్‌లో నాలుగు హెరాన్ మార్క్ 2 డ్రోన్లను ప్రవేశపెట్టారు. ఇవి శాటిలైట్లతో లింకై, ఒకేసారి దాదాపు 36 గంటలు ప్రయాణించగలవు. ఇవి గాలిలో ప్రయాణిస్తూ.. శత్రువుల విమానాలు, ఇతర లక్ష్యాలను గుర్తిస్తాయి. వాటిని లేజర్ల ద్వారా టార్గెట్ చేస్తాయి.

Us india drone deal india likely to buy mq 9b seaguardian you need to know this

US-India Drone Deal: భారత అమ్ములపొదిలో సీ గార్డియన్ డ్రోన్స్..! మోదీ అమెరికా టూర్‌‌లో ఈ డీలే ప్రధాన ఎజెండా..!

June 15, 2023 | 06:23 PM

వివిధ దేశాలకు భారీగా ఆయుధాలను విక్రయించే అమెరికా ఓ ఆయుధ ఒప్పందం విషయంలో చాలా కాలంగా మనదేశం వైపే చూస్తోంది. మరో వారం రోజుల్లో ప్రధానమంత్రి మోదీ అమెరికాలో అడుగుపెట్టనుండటంతో బైడెన్ ప్రభుత్వం ఈ డీల్‌ను ఓకే చేయించుకునేందుకు వేగంగా పావులు కదుపుతోంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam