dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Dr.Tamilisai Soundararajan

#Dr.Tamilisai Soundararajan

Rtc workers besieged governor tamil sais house to merge telangana rtc with the government

RTC Protest: రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నించిన ఆర్టీసీ కార్మికులు

August 5, 2023 | 05:28 PM

ఉదయం నుంచే రాజ్ భవన్ ను ముట్టడించేందుకు ప్రయత్నం చేసిన ఆర్టీసీ కార్మికులు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న రాష్ట్రప్రభుత్వ ప్రతిపాదిత బిల్లుపై ఆమోదం తెలపాలని డిమాండ్. తెలంగాణ వ్యాప్తంగా నిరసన సెగ. పెద్ద ఎత్తున తరలి వచ్చిన కార్మికులు.

The rtc workers besieged the raj bhavan after the governor did not approve the merger bill of telangana rtc government

RTC Workers: కేసీఆర్ రగిలించిన ఆర్టీసి నిప్పు.. గవర్నర్ పై భగ్గుమందా..?

August 5, 2023 | 01:03 PM

టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లుపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ​కొన్ని సందేహాలను వ్యక్తం చేశారు. ఈ మేరకు వాటిని నివృత్తి చేయాలని గవర్నర్‌ తమిళిసై.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి లేఖ రాశారు. ఆర్టీసీ బిల్లులోని ఐదు అంశాలపై గవర్నర్ వివరణ కోరారు. ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, రుణాల వివరాలు లేవని పేర్కొన్నారు.

The new judge of telangana high court took oath at raj bhavan

Telangana: తెలంగాణ హైకోర్టు నూతన జడ్జి రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం

July 23, 2023 | 03:30 PM

తెలంగాణ హైకోర్టు నూతన జడ్జి రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమాన్ని గవర్నర్ తమిళసై ఆధ్వర్యంలో నిర్వహించారు. తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ హాజరయ్యారు.

Telangana governor vs kcr govt when it will going to end

CM KCR Vs Governor: గవర్నర్ వర్సెస్ సీఎం.. తెలంగాణలో ఈ పంచాయితీ తేలేదెప్పుడు?

May 4, 2023 | 04:52 PM

గవర్నర్, కేసీఆర్ మధ్య విబేధాలు మరోసారి బయటపడ్డాయి. తాజాగా నూతన సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి గవర్నర్‌కు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పంపలేదు. గత నెలలో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు కూడా ఆమెకు ఆహ్వానం అందలేదు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam