dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Double Smart

#Double Smart

It is known that puspa 2 which was supposed to be released on august 15 has been postponed to december 6

puri ravi teja : పూరి జగన్నాథ్ కి రవితేజ షాక్

July 6, 2024 | 01:15 PM

ఆగస్టు 15న విడుదల కావాల్సిన 'పుష్ప-2డిసెంబర్ 6కి వాయిదా పండిన సంగతి తెలిసిందే. దీంతో పలు సినిమాలు ఆగస్టు 15 పై కర్చీఫ్ వేస్తున్నాయి.

Energetic star ram is facing successive bitter experiences

Double Ismart : యంగ్ డైరెక్టర్ తో ఎనర్జిటిక్ హీరో… ఇక రచ్చే

June 11, 2024 | 04:30 PM

ఎనర్జిటిక్ స్టార్ రామ్ (Star Ram) కి వరుసగా చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. గత చిత్రాలు ‘ది వారియర్, స్కంద’ ఆశించిన విజయాలు సాధించలేదు.

Everyone knows about the daring and dashing director puri jagannath

Puri Nagarjuna : మరోసారి నాగార్జునతో పూరి

May 23, 2024 | 11:20 AM

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి అందరికీ తెలిసిందే. చంటిగాడు, పండుగాడు, సూర్య భాయ్, శివమణి.. అంటూ ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన పూరి.. ప్రస్తుతం బ్యాడ్ ఫేజ్‌లో ఉన్నాడు.

Teja sajja in the middle of puri and vijay

Puri Jagannadh : ఇటు పూరి, అటు విజయ్ మధ్యలో తేజ సజ్జ

May 17, 2024 | 10:46 AM

ముందుగా మహేష్‌ బాబుతో తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన చేస్తానని అనౌన్స్ చేశాడు పూరి. కానీ ఎందుకో మహేష్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు.

Movies are about to start

Panindia movies : సినిమాల హవా స్టార్ట్‌ కాబోతోంది

May 15, 2024 | 04:00 PM

గత నెల రోజులుగా దేశ ప్రజలు ఎలక్షన్స్‌ ఫీవర్‌లో ఉండిపోయారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలపైనే అందరూ దృష్టి పెట్టారు.

Double smart our mass teaser is ready

Double Ismart : డబుల్ ఇస్మార్ట్.. ఊర మాస్ టీజర్ రెడీ!

May 14, 2024 | 12:55 PM

ఇస్మార్ట్‌ (Smart) గా ఉండే ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనిని (Hero Ram Pothineni) ఊరమాస్ హీరోగా ప్రజెంట్ చేసి బాక్సాఫీస్ దగ్గరు దుమ్ముదులిపేశాడు పూరి జగన్నాథ్.

Ram pothineni ott entry

Ram Pothineni : రామ్ పోతినేని ఓటిటి ఎంట్రీ

May 10, 2024 | 11:25 AM

ప్రస్తుతం స్టార్ హీరోలు ఓటిటి బాట పడుతున్నారు. ఇప్పటికే తెలుగులో రానా నాయుడు (Rana Naidu) వెబ్ సిరీస్ చేసి సంచలనం సృష్టించారు.

Why is puri taking so much time

Puri ram : పూరీ అంత టైమ్ ఎందుకు తీసుకుంటున్నాడు..?

March 25, 2024 | 11:15 AM

ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కలయికలో రాబోతున్న మోస్ట్ అవైటింగ్ మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Smart) .. 2019లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’కు (Smart Shankar) సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ డబుల్ ఇస్మార్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

Even though it has been two months since ram and puris movie double smart started the name of the music director has not been announced yet

Double Smart : రామ్ పూరి డబుల్ ఇస్మార్ట్ కి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు..?

October 2, 2023 | 10:41 AM

రామ్‌, పూరీ సినిమా డబుల్‌ ఇస్మార్ట్‌ మొదలై రెండునెలలు కావస్తున్నా ఇంతవరకు మ్యూజిక్‌ డైరెక్ట్‌ పేరు ఎనౌన్స్‌ చేయలేదు. బైటకి చెప్పకపోయినా.. ఓ మ్యూజిక్‌ డైరెక్టర్‌ని తీసుకోవడం.. ఆల్రెడీ ఒక పాట కూడా ఇచ్చేయడం కూడా జరిగిపోయింది. ఇంతకీ హిట్‌ సీక్వెల్‌కు సంగీత ఇస్తోంది మణిశర్మ ఆట. మణిశర్మ సెకండ్‌ ఇన్నింగ్స్‌ ఇస్మార్ట్‌ శంకర్‌తో మొదలైందనే చెప్పాలి.

Mahesh has already done fast films in his career one is puri jagannadh both anil ravipudi and mahesh moggu for anil ravipudi movie

Rajamouli, Mahesh Babu : త్రివిక్రమ్ కు రాజమౌళి కి మధ్యలో దూరిన అనిల్ రావిపూడి..!

September 30, 2023 | 11:44 AM

మహేష్ కెరీర్ లో ఇప్పటికే వేగంగా సినిమాలు చేసింది ఇద్దరే. ఒకరు పూరి జగన్నాధ్. రెండు అనిల్ రావిపూడి. ఫస్ట్ ఆప్షన్ సాధ్యం కాదు. ఎందుకంటే పూరీ ఇప్పుడు రామ్ తో  'డబుల్ ఇస్మార్ట్'  చేస్తున్నాడు. ఇక రెండో ఆప్షన్ అనిల్ రావిపూడి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam