dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Director Trivikram

#Director Trivikram

Poonam kaur fires on director trivikram on social media

Poonam Kaur: వాడొక బ్రోకర్‌.. త్రివిక్రమ్‌పై విరుచుకుపడిన పూనమ్‌..

February 22, 2024 | 03:31 PM

జనసేన అధినేత పవన్‌, డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ టార్గెట్‌గా.. పూనమ్‌ చేసే ట్వీట్‌లు రచ్చ రేపుతుంటాయ్. గతంలో పవన్‌ కల్యాణ్ మీద విమర్శలు చేస్తూ.. ఆమె రాసుకొచ్చిన రాతలు ఎంత వైరల్ అయ్యాయో తెలిసిందే. ఇక గురూజీ అంటూ.. పూనమ్‌ చేసే ట్వీట్లు ఎప్పుడూ చర్చకు దారి తీస్తుంటాయ్.

Mahesh babus guntur kaaram movie collections are fake

Mahesh Babu: ఇంత తేడానా.. ‘గుంటూరు కారం’ కలెక్షన్లు పోస్టర్లకే పరిమితమా!

January 23, 2024 | 03:49 PM

ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా పది రోజుల్లో సుమారుగా రూ.176 కోట్ల గ్రాస్ రాబట్టింది. అయితే మేకర్స్ మాత్రం ఈ సినిమా రూ.231 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ రెండింటి మధ్య ఏకంగా రూ.55 కోట్ల వ్యత్యాసం ఉంది.

Deepika padukone bagged back to back telugu pan india movies

Deepika Padukone: తెలుగు సినిమాల్లో దీపికాకు బంపర్ ఆఫర్స్.. వరుస సినిమాలతో బిజీ..

October 30, 2023 | 05:34 PM

ఆల్రెడీ కల్కి 2898లో ప్రభాస్‌తో జోడీ కట్టిన దీపికా.. తెలుగులో రెండో మూవీ బన్నీతో చేస్తోంది. ఇక మూడో మూవీ దేవరనే అని తెలుస్తోంది. ఆల్రెడీ దేవర పార్ట్-1 లో జాన్వీ కపూర్ హీరోయిన్ అయితే.. సీక్వెల్‌లో మాత్రం తారక్ సరసన దీపిక మెరవటం కన్పామ్ అయిపోయింది.

Mahesh khaleja this is the real story behind kalyan rams kathi movies

Mahesh and Kalyan Ram: మహేష్ ఖలేజా – కళ్యాణ్ రామ్ కత్తి.. టైటిల్స్ వెనుక ఇంత కథ ఉందా?

August 3, 2023 | 06:56 PM

ఖలేజా.. మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం. గురూజీ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. డైరెక్ట్ చేసిన ఈ సినిమా థియేటర్స్‌లో ఫ్లాప్‌ అయినా.. టీవీలో సూపర్ హిట్. టాక్సీడ్రైవర్ అయిన మహేష్ బాబుని ఒక ఊరి వాళ్ళు దేవుడు అంటే.. మహేష్ బాబే నమ్మడు. హీరోనే నమ్మలేదు కదా అని ప్రేక్షకుడు కూడా నమ్మలేదు. దీంతో థియేటర్స్‌లో ఖలేజా ఫ్లాప్‌ టాక్ తెచ్చుకుంది.

Mahesh babu fires on trivikram over heroine in guntur karam

Guntur Karam: ఒక్క సినిమా.. ఎందరు హీరోయిన్లు.. త్రివిక్రమ్ మీద మళ్లీ బాబు ఫైర్..

June 24, 2023 | 05:52 PM

మొదట కథ మార్పించాడు. నిన్న హీరోయిన్‌ పూజా హెగ్డేని మార్చాల్సిందే అన్నాడు. ఇప్పుడు తమన్‌ని కూడా పక్కకు తీసుకెళ్లమంటున్నాడు. ఇలా రోజుకో ట్విస్ట్‌తో మాటల మాంత్రికుడిని పనిష్ చేస్తున్న మహేశ్.. ఇప్పుడు మళ్లీ హీరోయిన్ విషయంలో త్రివిక్రమ్‌ని చింతకర్ర విరిగేలా పనిష్ చేస్తున్నట్టున్నాడు.

Who is the main heroine of guntur kaaram makers will give clarity

Guntur Kaaram: గుంటూరు కారంలో అసలు హీరోయిన్‌ ఎవరు.. ఫ్యాన్స్‌లో కన్ఫ్యూజన్..!

June 24, 2023 | 11:21 AM

ఏమైందో ఏమో కానీ కొన్ని రోజుల క్రితం పూజను కాదని ఈ సినిమాలో సంయుక్త మీనన్‌ను హీరోయిన్‌గా ఫైనల్‌ చేసినట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పడు సంయుక్తను కూడా కాదని మరో పేరు తెర మీదకు వచ్చింది.

Allu arjun has now taken up the project that mahesh babu didnt want in the past that too under the direction of trivikram

Allu Arjun: మహేశ్ వదిలించుకున్నాడు.. బన్నీ వదిలించుకోలేకపోతున్నాడు..

June 23, 2023 | 06:34 PM

సూపర్ స్టార్ మహేశ్ బాబు వదిలేసిందే, ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తీసుకుంటున్నాడట. అదే త్రివిక్రమ్ రాసిన కథ. గుంటూరు కారం మూవీ కి ముందే త్రివిక్రమ్ అయోద్యలో అర్జునుడు అంటూ కథ రాశాడు. ఆ స్టోరీ మహేశ్ కి నచ్చకపోవటంతో, మరో కథతో గుంటూరు కారం తీస్తున్నాడు.

Mahesh babu trivikram %e0%b0%ae%e0%b0%b9%e0%b1%87%e0%b0%b6%e0%b1%8d %e0%b0%ac%e0%b0%be%e0%b0%ac%e0%b1%81 %e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0%e0%b0%bf%e0%b0%b5%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ae

Mahesh Babu – Trivikram: మహేశ్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ నేమ్ ఇదేనా?

March 15, 2023 | 03:42 PM

మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అంటే క్రేజ్ మామూలుగా ఉండదు. ఇప్పుడా క్రేజీ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam