dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Director Sukumar

#Director Sukumar

Dada saheb phalke award for sukumars daughter

International Film Festival : సుకుమార్‌ కూతురుకు దాదా సాహెబ్ ఫాల్కె అవార్డు.. తండ్రిని మించిపోయిందిగా..

May 2, 2024 | 10:55 AM

క్రియేటివ్ డైరెక్టర్‌ సుకుమార్‌ (Director Sukumar) సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్తగా ఆలోచించడంతో.. కొత్తగా సినిమా తీయడంలో.. తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్‌ చేసుకున్నాడు.

Pushpa raj fair for sankranti 2

Pushpa Raj : సంక్రాంతికి పుష్పరాజ్ జాతర..

January 8, 2024 | 05:58 PM

సంక్రాంతికి పుష్పరాజ్ జాతర..

Pushpa raj fair for sankranti

Pushpa Raj : సంక్రాంతికి పుష్పరాజ్ జాతర.. !

January 8, 2024 | 01:02 PM

పుష్ప సినిమాతో పాన్‌ ఇండియా హీరోగా మారిపోయాడు టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌. సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ రికార్డులను కొల్లగొట్టింది. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్‌ రానుంది. 'పుష్ఫ 2 ది రూల్‌' అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేస్తోంది.

Allu arjun acting as megastar chiranjeevi fan in pushpa 2

Allu Arjun: పుష్ప 2లో మెగాస్టార్ అభిమానిగా కనిపించనున్న బన్నీ..

October 17, 2023 | 06:59 PM

పుష్ప 2 లో బన్నీ మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా కనిపించబోతున్నాడు. కేవలం చిరు అభిమానిగానే కాదు, అమితాబ్ అభిమానిగా, రజినీకాంత్ ఫ్యాన్‌గా, మోహన్ లాల్ అభిమానిగా.. ఇలా సర్‌ప్రైజులు రెడీ చేస్తున్నాడు. పుష్ప 2 వచ్చే ఏడాది ఆగస్ట్ 15కి రిలీజ్ కాబోతోంది.

Reason behind pushpa 2 releasin in 2024 august

Pushpa 2: పుష్ప 2 రిలీజ్ వెనుక పెద్ద ప్లానే ఉంది..!

September 13, 2023 | 03:25 PM

బన్నీ తొలి పాన్‌ ఇండియా మూవీ పుష్ప రిలీజైన ప్రతి లాంగ్వేజెస్‌లో హిట్‌ అయింది. ఈ రేంజ్‌లో సక్సెస్‌ అవుతుందని మేకర్స్‌ కూడా ఊహించలేదు. పుష్ప2 ఒక్కసారిగా హై ఎక్స్‌పెక్టేషన్స్‌లోకి వెళ్లిపోయింది. దీనికి తగ్గట్టు కథను మార్చాడు సుకుమార్‌. దాదాపు ఏడాదిపాటు స్క్రిప్ట్‌ వర్క్‌ నడిచింది.

Allu arjun pushpa 2 locks its release date clash with ajay devgns singham again

Pushpa 2: పుష్ప వచ్చేస్తున్నాడు.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌..!

September 11, 2023 | 04:49 PM

పుష్ప-2 రిలీజ్‌ డేట్‌ను మైత్రి మూవీ మేకర్స్‌ అధికారికంగా ప్రకటించింది. నిజానికి ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్‌ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ కథలో చాలా మార్పులు చేసిన కారణంగా సినిమా రిలీజ్‌ డేట్‌ పొడిగించినట్టు తెలుస్తోంది. పుష్ప మొదటి పార్ట్‌కు ఆడియన్స్‌ నుంచి ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్‌ వచ్చింది.

Allu arjun bags best actor award for pushpa the riseallu arjun bags best actor award for pushpa the rise

ALLU ARJUN: కొత్త చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్‌.. తగ్గేదే లే..

August 24, 2023 | 07:40 PM

అక్కడ, ఇక్కడ.. ఎక్కడైనా సరే తగ్గేదే..లే అంటున్నాడు అల్లు అర్జున్‌. ఇప్పుడు నేషనల్‌ అవార్డుల్లోనూ అదే ప్రూవ్‌ చేశాడు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నాడు. సరికొత్త రికార్డ్‌ క్రియేట్ చేస్తున్నాడు. టాలీవుడ్‌ చరిత్రలో ఇప్పటి వరకు ఏ హీరోకు సాధ్యం కాని ఫీట్ అందుకున్నాడు.

Allu arjun pushpa 2 surprice

Pushpa 2 : పుష్ప 2 అప్ డేట్ రెడీ.. 200 కోట్ల సర్ ప్రైజ్.. !

April 1, 2023 | 09:30 PM

పుష్ప ది రైజ్ తర్వాత తెరకెక్కుతున్న మూవీ పుష్ప ది రూల్... ఈ సీక్వెల్ క్రిస్మస్ కి వస్తుందా? సమ్మర్ కే రానుందా? ఈ డౌట్ల కంటేముందు మరో డౌట్ కి గేట్ తెరిచింది ఫిల్మ్ టీం. ఈ సినిమా అప్ డేట్ లోడింగ్ అంటూ హైప్ ని పెంచుతోంది. బన్నీ బర్త్ డేకి ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పించే ప్రయత్నం చేస్తోంది సుకుమార్ టీం.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam