dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Dhamaka

#Dhamaka

In recent times it takes years for a star hero to make a film

Maharaja Ravi Teja : 56 ఏళ్ళ వయసులో రవితేజా రిస్క్…?

July 31, 2024 | 12:26 PM

ఈ మధ్య కాలంలో ఒక స్టార్ హీరో (Star Hero) సినిమా చేయాలంటే ఏళ్ళకు ఏళ్ళు పడుతుంది. చిన్న హీరోలు కూడా తమ సినిమాల మీద ఎంతో ఫోకస్ పెట్టి ఏళ్ళకు ఏళ్ళు సాగదీస్తున్నారు.

Srileela will do that scene

Srileela : ఆ సీన్స్ చేయనన్న శ్రీలీల..

November 20, 2023 | 05:05 PM

ఆ సీన్స్ చేయనన్న శ్రీలీల..

Vammo srilila takes that much per hour

Srileela : వామ్మో శ్రీలీల గంటకు అంత తీసుకుంటుందా..

November 20, 2023 | 04:24 PM

ధమాకా తర్వాత ఫుల్ బిజీగా మారిపోయిన శ్రీలీల.. వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవట్లేదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత బిజీ హీరోయిన్ గా మారిపోయింది. వరుస సినిమాలతో.. చేతిలో భారీ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతూ.. కొత్తగా వచ్చే హీరోయిన్లకు సైతం పోటీగా నిలుస్తోంది. ఇప్పటికే ‘‘భగవంత్‌ కేసరి, స్కందం తో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన శ్రీలీల.. ప్రస్తుతం ‘ఆదికేశవ’తో లక్ ను పరీక్షించుకునేందుకు రెడీ అవుతుండగా.. బ్యూటీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

Srileela is a young beauty who has taken rashmikas place in tollywood

Sree Leela: రష్మిక ప్లేస్ కొట్టేసిన శ్రీలీల

August 20, 2023 | 12:31 PM

మొన్నటివరకు తిరుగులేని విధంగా దూసుకెళ్లిన రష్మికకి.. ఇప్పుడీ కొత్త బ్యూటీ బ్రేకులు వేస్తోంది. ఆమె శ్రీలీల.

Actress srileela birthday special photo gallery

Sri Leela Birthday Special: శ్రీ గంధపు పరిమళాల అందం.. శ్రీలీలకు మాత్రమే సొంతం..

June 14, 2023 | 01:12 PM

శ్రీలీల షాట్ ఫిల్మ్ నుంచి స్టార్ తారగా ఎదిగారు. కష్టపడి పైకి వచ్చారు. తన చిన్నతనంలోనే చాలా పెద్ద మనసుతో ఆలోచించారు. ఒకరోజు అనాథ శరణాలయంలో వికలాంగ బాలలను చూసి చలించిపోయారు. వారికి నేనున్నాను అంటూ ధైర్యాన్ని నింపుతూ ఇద్దరినీ దత్తత తీసుకున్నారు. నేడు శ్రీలీల పుట్టిన రోజు. పట్టుమని పాతికేళ్లు కూడా లేవు. కానీ పసి పిల్లలను చేేరదీయాలనే ఆలోచనా సంకల్పానికి జోహార్ చెబుతూ ఈమె పదిమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుందాం.

Sri leela tollywood actress

Sri Leela: రేట్ పెంచిన శ్రీలీల.. గంటకు ఎన్ని లక్షలో తెలిస్తే షాక్ అవుతారు..

April 27, 2023 | 06:30 PM

పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన అందాల భామ శ్రీలీల. ధమాకా సినిమాతో తన నటనలోని ప్రతిభను, డ్యాన్స్ లోని గ్రేస్ ను చూపించింది. తాజాగా పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం దక్కించుకుంది.

Actress srileela at cmr shopping mall

Sree Leela: సీఎంఆర్ జ్యువెలరీలో సందడి చేసిన శ్రీలీల..

April 17, 2023 | 02:00 PM

శ్రీలీల అద్భుతమైన నటనతో పాటూ డ్యాన్సులు, గ్లామర్ రోల్స్ చేస్తూ ప్రేక్షకుల మనసులను దోచుకుంటుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు స్కూల్ నుంచి తెరకు పరిచయం అయ్యారు.

Srileela has very populor actress in tollywood

Srileela: ఇదెక్కడి క్రేజ్‌రా నాయనా.. శ్రీలీలను బాగానే వాడేస్తున్నారుగా..

April 8, 2023 | 01:45 PM

టాలీవుడ్‌లో మోస్ట్‌ హ్యాపెనింగ్ హీరోయిన్ అంటే.. ఇప్పుడు శ్రీలీలనే ! మహేష్‌బాబు, విజయ్ దేవరకొండ, బాలకృష్ణ, పవన్ కల్యాణ్‌.. ఇలా బడా హీరోల సినిమాలకు సైన్‌ చేసేసిందీ అమ్మడు. శ్రీలీల డేట్స్ దొరకడం కూడా కష్టంగానే మారింది. స్టార్ హీరోలంతా కూడా శ్రీలీల పేరు జపిస్తున్నట్టు టాక్‌.

Tollywood actress srileela in very demand

Tollywood: శ్రీలీల పాటకు 5 కోట్లు..

April 1, 2023 | 05:00 PM

శ్రీలీల.. ఈ మూడు పదాలు ఇప్పుడు కుర్రాళ్లు గుండెలను కొల్లగొట్టేస్తున్నాయ్. ధమాకా హిట్ తర్వాత.. ఈ అమ్మడి ఇంటికి అవకాశాలు క్యూ కడుతున్నాయ్. స్టార్ హీరోల సినిమాల్లో వరుస ఛాన్స్‌లు దక్కించుకుంటూ దూసుకుపోతోందీ బ్యూటీ.

Actress sri leela in very demand

Sri Leela: ఆమె కోసం ఎందుకంతగా ఎగపడుతున్నారు..?

March 28, 2023 | 06:00 AM

శ్రీలీల కోసం దర్శక నిర్మాతలు ఎగపడుతున్నారు. విచిత్రంగా పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు లాంటి సినిమాలకోసం ఈ హీరోయిన్ ని సంప్రదించటం కాదు, కోటి అడ్వాన్స్ ఇచ్చీ మరీ తన డేట్ల కోసం నిర్మాతలు క్యూకడుతున్నారు. ఇది ఇండస్ట్రీని ఆలచనల్లో పడేస్తే, టాప్ హీరోయిన్లని కుల్లుకు చచ్చేలా చేస్తోంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam