dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Devoties

#Devoties

Vijayawada kanakadurga temple devotioes

Vijayawada: భవానీ మాలధారులతో కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి

October 26, 2023 | 02:25 PM

విజయవాడ ఇంద్రకీలాద్రి దర్శనానికి బారులు తీరిన భక్తులు. భవానీ మాలను విసర్జనం చేసేందుకు విచ్చేశారు. భక్తులతో కిక్కిరిసిపోపోయిన ఇంద్రకీలాద్రి పర్వతం.

Vijayawada kanaka durgamma navaratri utsavalu 2023

Vijayawada Durga Temple: బెజవాడ కనకదుర్గమ్మకు ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు.. దర్శనానికి పోటెత్తిన భక్తులు

October 17, 2023 | 11:06 AM

విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ఏపీ గవర్నర్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. మంత్రి రోజకు ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించారు. దేవీ నవరాత్రులు కావడంతో కనకదుర్గమ్మ దర్శనానికి వేల సంఖ్యలో భక్తులు పోటెత్తారు.

Ttd ready to install iron fences on tirumala walkway to protect it from leopards

Tirumala: చిరుతల బారి నుంచి భక్తులను కాపాడేందుకు టీటీడీ కీలక నిర్ణయం..

September 8, 2023 | 11:58 AM

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం టీటీటీ కీలక నిర్ణయం తీసుకుంది. నడక మార్గంలో అడవికి ఇరువైపులా ఇనుప కంచెను ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తోంది.

Ttd is distributing hand sticks to protect against leopard attacks

Tirumala: చేతిలో కర్రను చూసి పులి పారిపోతుందా..? తెలివి తక్కువ నిర్ణయం

September 7, 2023 | 11:23 AM

కర్రలు చేతికి ఇచ్చి ప్రాణాలు కాపాడుకోమంటున్న టీడీడీ

A hundi fell down at the srivari temple in tirumala the authorities were immediately alerted

Tirumala: శ్రీవారి ఆలయంలో పడిపోయిన హుండీ.. ఇదేం అపశ్రుతి భక్తుల్లో భయంభయం

July 6, 2023 | 04:00 PM

తిరుమలలో అపశ్రుతి చోటు చేసుకుంది.

Officials were alerted after the hundi in the tirumala srivari temple fell down

Tirumala Temple: శ్రీవారి ఆలయంలో పడిపోయిన హుండీ.. ఇదేం అపశృతి.. భక్తుల్లో భయంభయం..

July 6, 2023 | 02:00 PM

తిరుమలలో ఘటనలు వరుసగా చర్చకు కారణం అవుతున్నాయ్. మొన్న తిరుమలలో శిలువ గుర్తు ముద్రించి ఉన్న టీ కప్పులు విక్రయించిన ఘటన మర్చిపోక ముందే.. శ్రీవారి ఆలయంపై నుంచి విమానం సంచరించడం చర్చకు దారి తీసింది.

Tirumala heavy croud and heavy rain

Tirumala: తిరుమలకు ఏమైంది..? ఓవైపు బారులు తీరిన క్యూలైన్లూ..! మరోవైపు ఎడతెరిపిలేని వర్షం..!

May 18, 2023 | 06:52 PM

తిరుమలలో గత రెండు రోజులుగా ఎండలు దంచి కొడుతున్నాయి. దీనికి తోడూ భక్తులు లక్షల సంఖ్యలో శ్రీవారి దర్శనానికి పోటెత్తారు. శ్రీవారి దర్శనం కోసం కిలోమీటర్లమేరా క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. గురువారం మధ్యాహ్నం కురిసిన ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షానికి భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. రహదారులన్నీ జలమయంగా మారిపోయాయి. రెండు గంటల పాటూ కురిసిన వర్షానికి కొండల్లోని వరదనీరు జలపాతాలుగా మారి లోతట్టు ప్రాంతాలకు ప్రవహిస్తున్నాయి.

Hanuman jayanthi event in kondagattu hanuman temple

Hanuman Jayanthi: కొండగట్టులో కోలాయమానంగా హనుమాన్ జయంతి వేడుక..

May 14, 2023 | 12:45 PM

హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు అంజన్న దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి దర్శనం చేసుకున్నారు. దర్శనానికి వచ్చిన వారికి ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏటా ఈ హనుమాన్ జయంతి ఉత్సవాలను రెండుసార్లు నిర్వహిస్తారు.

Gangamma jaatara at tirupati

Gangamma Jaatara: అంగరంగ వైభంగా తిరుపతి గంగమ్మ జాతర.. వింతైన అలంకారాల్లో పాల్గొన్న భక్తులు..

May 12, 2023 | 06:47 PM

తిరుపతి తాతాయ్య గుంట గంగమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. శుక్రవారం కావడంతో భక్తులు తమ మొక్కు చెల్లించుకోవడం కోసం వివిధ రకాలా వేషధారణలు ధరించి అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుపతి ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్, భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిలు కుటుంబ సమేతంగా ఈ వేడుకలో పాల్గొన్నారు.

Tirumala lord balaji temple

Tirumala: రికార్డ్‌ స్థాయిలో తిరుమల శ్రీవారి ఆదాయం.. వరుసగా 14వ సారి రూ.100 కోట్లు క్రాస్‌..

May 2, 2023 | 01:00 PM

తిరుమలలో శ్రీవారి హుండీ ఆదాయం మరోసారి 100 కోట్ల మార్క్‌ దాటింది. ఏప్రిల్‌ నెలలో భక్తులు శ్రీ వారి హుండీలో వేసిన కానుకల ద్వారా టీటీడీకి 114 కోట్ల 12 లక్షలు ఆదాయం వచ్చింది. దీంతో టీటీడీకి హుండీ ద్వారా వచ్చే ఆదాయం వరుసగా 14వ సారి 100 కోట్లు దాటింది. గతేడాది మార్చిలో మొదటి సారి హుండీ ఆదాయం 100 కోట్లు దాటింది అప్పటి నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు హుండీ ద్వారా టీటీడీకి 100 కోట్లకు పైగా ఆదాయం వస్తూనే ఉంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam