dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Delhi Politics

#Delhi Politics

Are these the reasons behind the delay in the process of merging ys sharmila ysrtp with congress

YS Sharmila: షర్మిల పార్టీ విలీనానికి బ్రేక్ ! ఏం జరిగింది ?

August 12, 2023 | 11:43 AM

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గత కొన్ని వారాలుగా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు తహతహలాడుతున్నారు. కానీ ఈ ప్రయత్నాలు చేతికి అందినట్టే అంది చేజారిపోతున్నాయి. ఢిల్లీ వేదికగా తాజాగా జరిగిన పరిణామాలతో చూస్తే షర్మిల పార్టీ.. కాంగ్రెస్ లో విలీనం ప్రక్రియ పై ఇంకా క్లారిటీ రాలేదనే చెప్పాలి.

At the time of election in telangana kcr has no funds are you trying to get votes by showing welfare and development

CM kcr: ముంచుకొస్తున్న ఎన్నికలు.. ఖజానా ఖాళీ.. పాపం కేసీఆర్

July 26, 2023 | 12:22 PM

ఈ మధ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ప్రగతి భవన్ చుట్టూ తిరుగుతున్నారంట. వచ్చే ఎన్నికల్లో మళ్లీ టికెట్ తమకే కేటాయించాలని పెద్దసారుతో చెప్పేందుకు మాత్రం కాదు. ఎవరికి టిక్కెట్ ఇవ్వాల్లో..ఎవర్ని సైడ్ ట్రాక్ లో పెట్టాలో సర్వేలను బట్టి కేసీఆర్ డిసైడ్ చేసుకుంటారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ మెట్లు ఎక్కడానికి మరో కారణం ఉంది. అసలే ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే సమయం ఉంది. నియోజకవర్గాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నూటికి నూరుశాతం అమలు కాలేదు.

In the presence of rahul gandhi jupalli and ponguleti joined the congress lets see how telangana politics will change in the coming days

Rahul Gandhi: పొంగులేటి, జూపల్లికి.. రాహుల్‌ గాంధీ ఇచ్చిన హామీలేంటి ?

June 26, 2023 | 06:25 PM

అనుకున్నదే జరిగింది. అంచనా వేసిందే నిజం అయింది. చాలా రోజుల తర్వాత సస్పెన్స్‌కు తెరపడింది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి పొంగులేటి, జూపల్లి.. ఏ పార్టీలో చేరుతారా అని జరిగిన చర్చ అంతా ఇంతా కాదు.

Only shootings no politics

Pawan Kalyan: ఓన్లీ షూటింగ్స్.. నో పాలిటిక్స్‌.. బీజేపీ వార్నింగ్‌కు పవన్ భయపడ్డారా.?

April 21, 2023 | 06:00 PM

ఎప్పుడు ఏం చేస్తారో.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో.. ఎందుకు అలాంటి నిర్ణయాలు తీసుకుంటారో.. అంతెందుకు ఏం మాట్లాడతారో కూడా పవన్‌కు క్లారిటీ ఉండదు అనే బ్యాడ్ నేమ్ ఉంది రాజకీయాల్లో ! వన్‌ ఫైన్ డే.. మైక్‌ ముందుకు వస్తారు.. నాలుగు బుక్కుల పేర్లు.. ఆ పుస్తకాల్లో ముచ్చట్లు చెప్పడం.. వైసీపీని తిట్టడం.. పొత్తుల మీద కన్ఫ్యూజన్‌లో పెట్టడం.. ఆ తర్వాత పత్తా లేకుండా పోవడం.. ఇదే తీరు పవన్‌కల్యాణ్‌ది ప్రతీసారి! పవన్ పార్ట్‌టైమ్ పొలిటిషన్ అని వైసీపీ అనేది అందుకే మరి! జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజు పవన్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని గెలవనిచ్చేది లేదని.. ప్రయోగాల జోలికి పోనని.. టీడీపీతో దోస్తీ ఖాయం అన్నట్లుగా మాట్లాడారు.

Modi serious on telangana bjp leaders

Telangana BJP: బీజేపీలో లుకలుకలపై హైకమాండ్ సీరియస్‌.. నేతలు ఇప్పటికైనా మారతారా?

April 2, 2023 | 01:59 PM

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. అమిత్‌షా ప్రత్యేకంగా దృష్టిసారించారు. ప్రతీవారం ఇక్కడి నుంచి నేతలను ఢిల్లీకి పిలిపించుకొని మరీ.. సలహాలు, సూచనలు ఇస్తున్నారు. తెలంగాణలో ఎలక్షన్ ఇంచార్జిగా కూడా త్వరలో రాబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఇంత సీరియస్‌గా ఉంటే.. ఇక్కడి నేతలు మాత్రం ఎవరి దారి వారు అన్నట్లుగా కనిపిస్తున్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam