dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » DEBIT CARD

#DEBIT CARD

Cash deposit facility to available in banks through use of upi soon says rbi

Cash deposit: డెబిట్ కార్డు లేకుండానే.. ‍యూపీఐతో సీడీఎంలలో నగదు డిపాజిట్..

April 5, 2024 | 09:17 PM

యూపీఐ ద్వారా ఏటీఎంల నుంచి క్యాష్ విత్ డ్రా చేసుకునే ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు క్యాష్ డిపాజిట్ మెషీన్ల (సీడీఎం)లో క్యాష్ డిపాజిట్ చేసే అవకాశం కూడా కలగనుంది. దీని ద్వారా డెబిట్ కార్డు లేకుండానే క్యాష్ డిపాజిట్ చేయొచ్చు.

New insurance policy to tax rules new policies and rules will be implemented from april 1

April 1: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. ట్యాక్సుల నుంచి ఇన్సూరెన్స్ దాకా.. మారబోతున్నవి ఇవే..

March 30, 2024 | 02:46 PM

ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్)కు సంబంధించి కీలక మార్పు జరగనుంది. ఈపీఎఫ్‌ఓ ఖాతా కలిగి ఉండి, ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారితే ఖాతా బదిలీ చేసుకోవడం ఇప్పటివరకు చాలా కష్టమైన ప్రాసెస్‌గా ఉంది.

Sbi debit card annual maintenance charges are increased from april 1st

SBI Debit Card Charges: ఎస్బీఐ డెబిట్ కార్డు ఛార్జీలు పెంపు.. ఏప్రిల్ 1 నుంచి అమలు

March 27, 2024 | 07:08 PM

దీని ప్రకారం.. ప్రస్తుతం క్లాసిక్‌, గ్లోబల్‌, కాంటాక్ట్‌లెస్‌ డెబిట్‌ కార్డులపై ఏడాదికి రూ.125+ జీఎస్టీ వసూలు చేస్తోంది. ఏప్రిల్‌ నుంచి దీన్ని రూ.200 చేసింది. దీనికి అదనంగా జీఎస్టీ వసూలు చేస్తారు. యువ, గోల్డ్‌, కాంబో కార్డులపై ప్రస్తుతం రూ.175 ఛార్జీ ఉండగా.. ఈ ఛార్జీలను రూ.250కు పెంచింది.

Rbi has introduced a new policy called credit card portability and this policy will be implemented from october

Credit Card: మొబైల్ నెట్‌వర్క్ తరహాలో కార్డ్ పోర్టబిలిటీ..ఇకపై బ్యాంకుల బలవంతంగా రుద్దలేవ్..!

July 11, 2023 | 08:08 PM

ఐడియా నచ్చకపోతే.. జియో.. జియో నచ్చకపోతే ఎయిర్ టెల్.. అది కూడా నచ్చక పోతే మరో టెలికాం ప్రొవైడర్.. ఇలా వినియోగదారులకు తమకు నచ్చిన టెలికాం ప్రొవైడర్‌ను ఎంచుకునే వెసులుబాటు ఉన్నట్టే క్రెడిట్, డెబిట్, ప్రీపెయిడ్ కార్డు వినియోగదారుల కూడా తమకు కావాల్సిన నెట్‌వర్క్‌ను ఎంచుకే అవకాశాన్ని కల్పించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

Online crime on e commerce platfoms

Online Crime: ఆన్‌లైన్‌ మాయా ప్రపంచం.. బీ కేర్‌ఫుల్..!

May 4, 2023 | 07:45 PM

ఆన్లైన్.. ఆన్లైన్.. ఆన్లైన్.. నేటి సమాజంలో ఎక్కడ చూసినా ఈ పదం ఊతపదంలా మారిపోయింది. శరీరానికి ధరించే వస్తువుల మొదలు సహాయానికి పిలిపించే ప్యాకర్స్ మూవర్స్ వరకూ ప్రతి ఒక్కరూ ఆన్లైన్ మీదే ఆధారపడుతున్నారు. మనుషులు తమ అవసరాన్ని ఒక మాయాలోకం ద్వారా ఆస్వాదిస్తున్నారు. ఇలా కొందరు వింతానుభూతులు పొందితే.. మరకొందరు మోసపోయారు. ఇందులో మధురానుభూతి పొందిన వారు వేళ్లల్లో లెక్కించేలా ఉన్నాయి సర్వేలో తెలిపిన గణాంకాలు.

Pnb power savings account

PNB Power Savings Account: మహిళలు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే 5లక్షలు ఉచితంగా వచ్చినట్లే..!

February 9, 2023 | 05:53 PM

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam