dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Cricket Players

#Cricket Players

Son of pan dabba wala entry in ipl if cut

 IPL Shubham Dubey : పాన్ డబ్బావాలా కొడుకు.. కట్ చేస్తే ఐపీఎల్ లో ఎంట్రీ

December 28, 2023 | 11:53 AM

ప్రపంచ క్రికెట్ లో సరికొత్త శకానికి తెరతీసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ చాలా మంది యువ ఆటగాళ్ల లైఫ్ ను మార్చేసింది. టాలెంట్ ఉన్న ప్లేయర్స్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా చేసింది. అదే సమయంలో వారి ఫైనాన్షియల్ స్టేటస్ ను కూడా మార్చింది. ఇటీవల ముగిసిన వేలంలోనూ పలువురు యువ ఆటగాళ్లు జాక్ పాట్ కొట్టారు.

Race between ishan kishan sanju samson kl rahul for wicket keeper spot for world cup 2023

ఒక్క స్థానం కోసం ముగ్గురు మధ్య పోటీ.. వరల్డ్‌ కప్‌లో ఆ స్పాట్‌ కోసం ట్రయాంగిల్‌ ఫైట్!

August 2, 2023 | 07:30 PM

వరల్డ్‌ కప్‌ టైమ్‌ దగ్గర పడుతుంది.. ఇప్పటివరకు టీమిండియా తుది జట్టు కూర్పు సెట్ అవ్వకపోవడం ఘోరం.. 2015, 2019లోనూ ఇదే తప్పిదం మన కొంపముంచింది.. మరోసారి అదే తలనొప్పి దాపరించింది..!

They lost the last icc world cup even now they are playing matches with ireland and west indies

World Cup: వరల్డ్ కప్ కు ముందు కూడా మళ్ళీ అదే తప్పు రిపీట్

July 17, 2023 | 07:30 PM

అక్టోబర్ నెలలో ఆరంభమయ్యే వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియా తన సన్నాహకాలను ఆరంభించింది. వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ అనంతరం నెల రోజుల పాటు ఆటకు దూరంగా ఉన్న భారత్.. వెస్టిండీస్ పర్యటనతో ప్రపంచకప్ సన్నాహకాలను ఆరంభించింది.

Cricket players wives extra marital affairs these are suffered

Cricket Players: పక్క క్రికెటర్ పెళ్లాలపై మనసుపడ్డ ఆటగాళ్లు

June 24, 2023 | 11:34 AM

టీమిండియా క్రికెటర్‌ దినేశ్‌ కార్తిక్‌తో పాటు శ్రీలంక మాజీ బ్యాటర్‌ తిలకరత్నె దిల్షాన్‌, ఆస్ట్రేలియా బౌలింగ్‌ దిగ్గజం బ్రెట్‌ లీ తమ వైవాహిక జీవితంలో ఇలాంటి దారుణ పరిస్థితులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా డీకే భార్య, దిల్షాన్‌ భార్య.. వారితో వైవాహిక బంధంలో కొనసాగుతూనే, వారి స్నేహితులతోనే వివాహేతర బంధాన్ని కలుపుకోవడం భరించలేకపోయారు.

Former cricketrs visit at oakridge international school

Oakridge International School: హైదరాబాద్ లో ముఖాముఖి కార్యక్రమానికి హాజరైన ఇరుదేశాల దిగ్గజ క్రికెటర్లు..

May 2, 2023 | 08:15 PM

ఓక్రిడ్జి పాఠశాలలో ఇరుదేశాల క్రిడాకారులు ముఖాముఖి కార్యక్రమానికి హాజరయ్యారు. శ్రీలంక మాజీ ఆటగాడు ముత్తయ్య మురళీధరన్, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డేల్‌ స్టెయిన్‌ లు పాల్గొన్నారు. వీరికి పాఠశాల యాజమాన్యం ఘన స్వాగతం పలికారు.

Ipl new rules

IPL 2023:సరికొత్తగా ఐపీఎల్ రూల్స్.. దీంతో ఆట మరింత మజా

March 22, 2023 | 05:30 PM

ఐపీఎల్ సీజన్ త్వరలో ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam