dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » cpm

#cpm

Yechury is away from the media for that one reason

ఆ ఒక్క కారణంతో మీడియాకు దూరమైన ఏచూరి

September 13, 2024 | 06:35 PM

సీతారాం ఏచూరి మరణం.. కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాకు ఓ తీరని లోటు. ఆయన లాంటి బహుబాషా ప్రావీణ్యులు ఆ పార్టీకి దూరమవ్వడం దురదృష్టకరమని పార్టీ సీనియర్‌ నేతలు చెప్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పార్టీకి ఆయన చేసిన సేవలను కొనియాడుతున్నారు.

Cpm top leader seetharam yechuri dies

కరోనాలో కొడుకు, ఇప్పుడు సీతారాం ఏచూరి… కుటుంబంలో తీవ్ర విషాదం

September 12, 2024 | 04:32 PM

సిపీఏం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి తుదిశ్వాస విడిచారు. గత నెల 19 న ఢిల్లీ ఎయిమ్స్ లో ఆస్పత్రిలో జాయిన్ అయిన సీతారాం ఏచూరి... నేడు కన్నుమూసారని పార్టీ ప్రకటించింది.

Tammineni veerabhadram suffers heart attack shifted to hyderabad hospital

Tammineni Veerabhadram: తమ్మినేని వీరభద్రంకు గుండెపోటు.. హైదరాబాద్‌లో చికిత్స

January 16, 2024 | 04:15 PM

ఖమ్మం జిల్లాలోని తన స్వగ్రామం తెల్ధారపల్లిలో తమ్మినేని అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంతో ఆయన ఇబ్బంది పడటంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఖమ్మంలోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడే డాక్టర్లు ఆయనకు ప్రాథమిక చికిత్స చేశారు.

10 out of 10 seats in khammam district is difficult for congress

Congress Party : కాంగ్రెస్ కు ఖమ్మం జిల్లాలో 10కి 10ది సీట్లు కష్టమే.. ?

November 27, 2023 | 08:47 AM

తెలంగాణ ఎన్నికలకు మరి ఎంతో సమయం లేదు.. ప్రధాన పార్టీ అన్ని కూడా తమ వ్యూహాలకు పదును పెడుతు.. ప్రత్యర్థులపై ఎక్కుపెడుతున్నారు. పోలింగ్ దగ్గర పడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సీపీఎం కలవరపెడుతుంది. గతంలో ఆ రెండు పార్టీల మధ్య చర్చలు జరిగిన ఈ ఎన్నికల్లో వారి పొత్తు ఎటూ తెలకపోవడంతో సీపీఎం రాష్ట్రంలోని 19 స్థానాల్లో ఒంటరిగా భరిలోకి దిగుతున్నాయి. సీపీఎం కూడా ముందు ఆలోచనలతో సీపీఎం కు ఎక్కడైతే పట్టు ఉందో అక్కడే భరిలో నిల్చుంది. దీంతో కాంగ్రెస్ పార్టీల్లో ఓటమి భయంపటుకుంది.

Cpm contesting in assebly elections make huge loss to congress

CPM-CONGRESS: సీపీఎం పోటీతో కాంగ్రెస్‌‌కే నష్టం.. ఓట్ల చీలికతో బీఆర్ఎస్‌కు లాభం..

November 6, 2023 | 03:15 PM

తెలంగాణలో 17 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెడుతోంది సీపీఎం. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోనే ఎక్కువ సీట్లల్లో పోటీ చేస్తోంది. ఖమ్మం జిల్లాలో అధికార పార్టీపై వ్యతిరేకత ఉంది. అంతగా ఆదరణ కూడా లేదు. ఈ జిల్లాలో కాంగ్రెస్ తన సత్తా చాటాలంటే.. కమ్యూనిస్టుల బలం కూడా అవసరం.

Political developments in khammam district are changing dramatically the comrades who used to fight with the congress till now are now ready to fight alone

Khammam, Political : కాంగ్రెస్‌కు దెబ్బేసిన కామ్రేడ్లు.. ఆ రెండు జిల్లాల్లో పోటీ.. ?

November 5, 2023 | 03:15 PM

ఖమ్మం జిల్లాలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారిపోతున్నాయి. మొన్నటి వరకూ కాంగ్రెస్‌ తో కలిసి పోటీ చేస్తామన్న కామ్రేడ్లు ఇప్పుడు ఒంటరిగా పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. 17 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించి 14 మంది అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించింది సీపీఎం.

The appeasement festival continues in telangana congress as the cpm announced that it would contest the elections independently the congress party started to appease the cpm leaders

Telangana Congress, CPM : కామ్రేడ్లను బుజ్జగిస్తున్న కాంగ్రెస్‌..

November 5, 2023 | 01:26 PM

తెలంగాణ కాంగ్రెస్‌లో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని సీపీఎం ప్రకటించడంతో సీపీఎం నేతలను బుజ్జగించే పనిలో పడింది కాంగ్రెస్‌ పార్టీ. ఈమేరకు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫోన్‌ చేశారు.

Cpm contest alone in telangana elections first list of 14 candidates released

CPM : తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగానే సీపీఎం పోటీ.. 14 అభ్యర్థుల తొలి జాబితా విడుదల..

November 5, 2023 | 11:30 AM

తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు తమ తమ ఎన్నికల వ్యూహాలను మార్చుకుంటున్నాయి. నిన్న, మొన్నటి వరకు ఎన్నికల్లో పోటీ చేస్తామని కుండ బద్దలు కొట్టి చెప్పిన టీడీపీ, వైఎస్ఆర్ టీపీ లు అసలు పోటికే దూరంగా ఉంటున్నాయి. ఇక తాజాగా కమ్యూనిష్టు పార్టీ అయిన సీపీఎం ఈ సారి తెలంగాణ ఎన్నికల బరిలో ఒంటరిగా దిగుతున్నట్లు ప్రకటించింది.

Telangana congress alliance with cpm will not happen if the seats not allotted

Telangana Congress: ఆ రెండు ఇస్తేనే పొత్తు.. లేదంటే బైబై.. కాంగ్రెస్‌కు సీపీఎం అల్టిమేటం..

October 29, 2023 | 05:50 PM

కాంగ్రెస్ కేటాయించిన కొత్తగూడెం, చెన్నూరు స్థానాలను సీపీఐ అంగీకరించగా.. సీపీఎం మాత్రం తమకు కేటాయించిన స్థానాలపై అసంతృప్తితోనే ఉంది. కాంగ్రెస్‌కు అల్టిమేటం జారీ చేసింది సీపీఎం. పార్టీని బలిపెట్టేందుకు తాము సిద్ధంగా లేమంటున్నారు.

Communist parties not agreed with congress in seats allocation

TELANGANA CONGRESS: కాంగ్రెస్‌తో కామ్రేడ్ల పొత్తు కష్టమేనా.. ఎర్రన్నల దారి ఒంటరి దారేనా ?

October 26, 2023 | 03:58 PM

కాంగ్రెస్ బలమైన సీట్లను కామ్రేడ్లు పట్టుబడుతుండడంతో.. పొత్తు విషయంలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఎదురవుతోంది. సీపీఐకి రెండు స్థానాలు... సీపీఎంకు రెండు స్థానాలు ఇవ్వాలని ప్రాథమికంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam