dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » counting

#counting

Election to 56 rajya sabha seats across the country

Rajya Sabha Election : రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. దేశవ్యాప్తంగా 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నిక..

January 29, 2024 | 02:48 PM

రాజ్య సభ (Rajya Sabha) ఎన్నికల (Elections) కోసం కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission Of India) షెడ్యూల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలతో కలిపి మొత్తం 15 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 56 రాజ్యసభ స్థానాలకు ఈ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు.

The countdown to election counting in telangana has started those parties trembled at the sight of bjp

Telangana Elections : బీజేపీని చూసి ఆ పార్టీలకు వణుకు.. ఆ నేతలకు నిద్రలేకుండా చేస్తున్న కమలం..

December 2, 2023 | 01:31 PM

తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. పోలింగ్‌కు, కౌంటింగ్‌కు మధ్యలో వినిపిస్తున్న రకరకాల లెక్కలతో నరాలు తెగుతున్నాయట నాయకులకు. మరీ ముఖ్యంగా ఈసారి అధికారం రేసులో లేకున్నా.. కమలం పార్టీ మిగతా వాళ్ళని కంగారు పెడుతోందట. ఆ పార్టీకి ఓటింగ్‌ శాతం పెరిగిందన్న అంచనాలు మిగతా వాళ్ళకి నిద్ర పట్టనివ్వడం లేదట. ఆ విషయంలో ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయి..

Exciting exit polls nerve breaking tension among politicians

Exciting exit polls : కాక రేపుతున్న ఎగ్జిట్‌ పోల్స్‌.. రాజకీయ నాయకుల్లో నరాలు తెగే టెన్షన్‌..

December 2, 2023 | 12:50 PM

తెలంగాణలో పోలింగ్‌ ముగిసింది. కౌంటింగ్‌కి ఇంకా టైం ఉంది. ఈ మధ్యలో వినిపిస్తున్న రకరకాల లెక్కల వల్ల టెన్షన్‌తో రాజకీయ నాయకుల నరాలు తెగుతున్నాయట. అధికారం రేసులో లేకున్నా.. కమళం పార్టీ కారును హస్తాన్ని టెన్షన్‌ పెడుతోంది. ఆ పార్టీకి ఓటింగ్‌ శాతం పెరిగిందన్న అంచనాలు.. మిగతా వాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయట. ఆ విషయంలో ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయి? బీజేపీ చీల్చే ఓట్లు ఎవరివి? వాటి ప్రభావం ఎంత? ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌. ఈ సారి తెలంగాణలో దాదాపు 70 శాతం పోలింగ్‌ జరిగింది.

Election result in a few hours what will be the verdict of telangana

మరికొన్ని గంటల్లో ఎలక్షన్‌ రిజల్ట్‌.. తెలంగాణ తీర్పు ఎలా ఉండబోతోంది..

December 2, 2023 | 10:29 AM

తెలంగాణ ఎన్నికల ఫలితాలు రావడానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ప్రధాన పార్టీలకు ఎవరి అంచనాలు వారికున్నాయి. 70కి పైగా సీట్లు వస్తాయని బీఆర్‌ఎస్‌ అంటోంది. అధికారంలోకి వచ్చేది తామేనని కాంగ్రెస్‌ ధీమాగా ఉంది. తెలంగాణలో కింగ్‌ మేకర్‌గా మారబోతున్నామని బీజేపీ చెప్తోంది. ఇందులో.. డిసెంబర్‌ 3న ఎవరి అంచనాలు నిజమౌతాయి? ఓటర్లు తీర్పు ఎలా ఉంది?

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam