dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » constable

#constable

Constable died due to red sandal smugglers collided with car in annamayya district

RED SANDAL: కానిస్టేబుల్‌ను వాహనంతో ఢీకొట్టి చంపిన ఎర్రచందనం స్మగ్లర్లు

February 6, 2024 | 02:47 PM

ఎర్ర చందనం తరలిస్తున్న వాహనాన్ని ఆపేందుకు కానిస్టేబుల్ గణేష్ ప్రయత్నించాడు. దీంతో స్మగ్లర్లు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అడ్డొచ్చిన కానిస్టేబుల్‌ను వాహనంతో ఢీకొట్టి, అక్కడినుంచి పరారయ్యారు.

Revanth reddy helped wife of late constable by job offer

REVANTH REDDY: ఇదీ రేవంత్‌ అంటే.. కానిస్టేబుల్‌ భార్యకు ఉద్యోగం.. ఇది కదా ప్రజా పాలన అంటే..

January 9, 2024 | 04:20 PM

రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని అంబర్‌పేట పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో సొంగా శేఖర్‌ కానిస్టేబుల్‌గా పని చేసేవాడు. 2021 సెప్టెంబర్ 30న రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయారు. అతని భార్య సత్యలత ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన మహిళ కావడంతో ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి గత ప్రభుత్వం నిరాకరించింది.

Ts high court gives green signal to appoint ts constable jobs

TS CONSTABLE: తెలంగాణ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. ఉద్యోగాల నియామకాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

January 4, 2024 | 05:03 PM

ఇప్పటికే పరీక్షలు పూర్తి కాగా.. ఈ పరీక్షల్లో ప్రశ్నలు తప్పుగా వచ్చాయంటూ కొందరు అభ్యర్థులు కోర్టులను ఆశ్రయించారు. పరీక్షల్లో 4 మార్కులు కలపాలంటూ పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన సింగిల్‌ బెంచ్‌ వాళ్లకు అనుకూలంగా తీర్పునిచ్చింది.

Fire accident in panjagutta erramanzil

Fire accident : పంజాగుట్ట ఎర్రమంజిల్ లో అగ్ని ప్రమాదం..

December 22, 2023 | 10:05 AM

హైదరాబాద్ నగర నడిబొడ్డున మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పంజాగుట్ట ఎర్రమంజిల్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం ఓ భవనంలోని నాలుగో అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. కాగా ఈ ఘటన సమయంలో అందులో నివసిస్తున్న కొంత మంది ప్రాణ భయంతో బయటికి వచ్చి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Husband kills woman cop for neglecting homely duties

BIHAR MURDER: బిజీగా ఉంటోందని భార్యని చంపేశాడు..

October 23, 2023 | 06:59 PM

బిహార్‌లోని పాట్నాలో ఉండే గజేంద్రయాదవ్‌, శోభాకుమారి భార్యాభర్తలు. శోభాకుమారికి రీసెంట్‌గానే పోలీస్‌ కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. శోభా వర్క్‌ బిజీలో ఉండటంతో భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది. భర్త కంటే డ్యూటీకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేదట శోభ.

Constable kills wife children before shooting self in kadapa

ANDHRA PRADESH: వివాహేతర సంబంధం మాయలోపడి భార్య, పిల్లల్ని చంపి కానిస్టేబుల్ ఆత్మహత్య..

October 6, 2023 | 08:01 PM

ఏ పాపం తెలియని ఇద్దరు చిన్నారులతో పాటు.. నలుగురి ప్రాణం తీసింది ఓ వివాహేతర సంబంధం. కడప జిల్లా పులివెందుల టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్లో వెంకటేశ్వర్లు కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.

Trans gender write constable exam in telangana

Trans Genders: తెలంగాణలో మొదటి సారి కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసిన ట్రాన్స్ జెండర్..

April 30, 2023 | 03:00 PM

ట్రాన్స్ జెండర్స్ మొదటి సారి తెలంగాణలో కానిస్టేబుల్ పరీక్షలు రాశారు.

Teacher un marrital relation

Un marital Relation: తలుపు చాటు టీచర్ కథ తెల్లారిపోయింది..!

February 23, 2023 | 12:59 PM

వివాహం ఒక పవిత్ర బంధం. ఒకరికి ఒకరు ఆజన్మాంతం కలిసి మెలిసి క‎ష్టసుఖాల్లో భాగస్వామ్యం అవ్వడం కోసం లైఫ్ పార్ట్ నర్ గా భార్యా భర్తలు ఒకరిని ఒకరు ఎంచుకుంటారు. మరి వివాహేతర సంబంధం అంటే ఇక్కడ కూడా ఒకరిని ఒకరు ఎన్నుకుంటారు కాకపోతే ఒకరితో ఉంటూ మరొకరిని ఎంచుకుంటారు. ఇది ఒకరకమైన నేరమే. ఇలాంటి నేరాలు తరచూ జరుగుతూనే ఉంటాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన సంఘటనలో కొంత ఆసక్తి కలిగించేలా ఉంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam