dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » CONGRES

#CONGRES

Top story was a kitten born from the belly of a big tiger shiva soldiers fire on uddhav

Top story: పెద్ద పులి కడుపున పిల్లి పుట్టిందా…? ఉద్ధవ్ పై శివ సైనికులు ఫైర్

November 28, 2024 | 04:35 PM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేనకు...ఓటర్లు ఎందుకు షాకిచ్చారు ? హిందుత్వ అజెండా విషయంలో...బీజేపీ వైపే మొగ్గు చూపడానికి కారణాలేంటి ? బద్ద వ్యతిరేకి అయినా కాంగ్రెస్‌తో కలవడాన్ని శివసైనికులు జీర్ణించుకోలేకపోయారా ? సీఎం పదవే శివసేనను పతనం అయ్యేలా చేసిందా ?

According to the wishes of the party workers a state wide padayatra will be held in the future

బ్రేకింగ్: త్వరలో పాదయాత్ర, కేటిఆర్ సంచలనం

November 1, 2024 | 03:11 PM

పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ప్రకటించారు. ఎక్స్ లో ప్రజలతో సంభాషించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు శాపం అన్నారు.

An innovative decision by minister sitaka for the first time in the state

రాష్ట్రంలోనే తొలిసారి మంత్రి సీతక్క వినూత్న నిర్ణయం

September 18, 2024 | 02:04 PM

ఇప్పటి వరకూ పెంకుటిళ్లలో స్కూల్స్‌ను చూశాం. పెద్ద పెద్ద బిల్డింగ్స్‌లో స్కూల్స్‌ని కూడా చూశాం. కానీ కంటైనర్‌లో స్కూల్‌ని ఎప్పుడైనా చూశారా. తెలంగాణ ప్రభుత్వం మొదటి సారి ఈ కంటైనర్‌ స్కూల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది.

Kcr silence on bjp criticising only congress is fear of bjp

KCR ON BJP: అప్పుడు వయొలెంట్.. ఇప్పుడు సైలెంట్.. కేసీఆర్‌కి బీజేపీ అంటే భయమా..?

April 2, 2024 | 04:25 PM

ఒకప్పుడు.. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మోడీ ప్రభుత్వాన్ని లేకుండా చేస్తాననీ, తనకు అవకాశం ఇస్తే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీపై వయొలెంట్‌గా ఉన్న కేసీఆర్.. ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యారు..?

Nitish kumar signals potential exit from india bloc nears reunion with bjp

Nitish Kumar: ఇండియా కూటమికి మరో షాక్.. బీజేపీకి దగ్గరవ్వనున్న నితీష్..

January 25, 2024 | 05:29 PM

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన మళ్లీ బీజేపీతోనే కలిసి నడిచేందుకు ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. ఇది కాంగ్రెస్‌కు భారీ షాక్ అనే చెప్పాలి. తాజా పరిణామాలు చూస్తుంటే.. ఇండియా కూటమి.. ఎన్నికల నాటికి బలహీనంగా మారి, విచ్చిన్నమయ్యే అవకాశం ఉంది.

Ys sharmila criticised on revanth reddy but supporting congres

YS SHARMILA: కాంగ్రెస్‌కు సపోర్టు.. రేవంత్‌పై విమర్శలు.. అంతుచిక్కని షర్మిల స్ట్రాటజీ..

November 6, 2023 | 04:32 PM

కాంగ్రెస్‌కు మద్దతు అని చెప్పి.. స్టేట్‌ కాంగ్రెస్‌ బాస్‌ను తిట్టడం ఏంటి షర్మిల అని తెగ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు జనాలు ఇప్పుడు! రేవంత్ రెడ్డి లాంటి దొంగలు.. రాష్ట్రానికి సీఎం కావొద్దంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు షర్మిల.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam