dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Coming soon

#Coming soon

Psychologists suggest introducing a hybrid work flexibility approach for it employees

IT Employees: ఐటీ ఉద్యోగుల పనిలో కొత్త విధానాలు.. అసలేంటి ఈ హైబ్రీడ్, ఫ్లెక్సిబిలిటీ హవర్స్..?

September 3, 2023 | 02:09 PM

సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు కోవిడ్ తరువాత అనేక మానసిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో మానసిక నిపుణుల ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

Avika gaurs latest film 1920 the horrors of the heart directed by krishna bhatt is all set to release on june 23

Avika Gor: అవికా గోర్ నటించిన 1920 ది హారర్స్ ఆఫ్ ది హార్ట్ సినిమా ప్రెస్ మీట్..

June 16, 2023 | 12:46 PM

అవికాగోర్, రాహుల్ దేవ్, బర్ఖా బిష్త్, డానిష్ పండోర్ ప్రదాన పాత్రల్లో నటించిన చిత్రం 1920 ది హారర్స్ ఆఫ్ ది హార్ట్. ఈ సినిమా ప్రెస్ మీట్ కార్యక్రమానికి అక్కినేని నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ సినీ రచయిత, దర్శకులు మహేష్ భట్ ఈ సినిమాకు కథను అందించారు. కృష్ణా భట్ దర్శకత్వం వహించారు. జూన్ 23 న విడుదలకు సిద్దంగా ఉంది.

Self driving car in india

Self Driving Car: ఇండియాలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు.. విజయవంతమైన ట్రయల్ రన్.. మార్కెట్లోకి ఎప్పుడంటే..?

June 5, 2023 | 05:26 PM

ప్రస్తుతం మనం 21 శతాబ్ధంలో ఉన్నాం. ఎటు చూసినా ఆధునికత వెల్లివిరుస్తోంది. ఒకప్పుడు సాంకేతికతకు నిలువెత్తు నిదర్శనంగా అమెరికా, చైనా, జపాన్ వంటి దేశాలను ఉదాహరణగా చెప్పేవారు. కానీ వాటిని చెరిపేసే స్థాయిలో లేకపోయినా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంటుంది భారత్. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల తయారీ ద్వారా ప్రపంచ దేశాల దృష్టి తనవైపుకు ఆకర్షించేలా అడుగులు ముందుకు వేస్తోంది. స్వయంగా తనంతట తానే నడుపుతూ వెళ్లే కార్ల ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Priyamani special interview

Priyamani: నాగచైతన్యతో పిచ్చ కామెడీ.. షూటింగ్ ముచ్చట్లు పంచుకున్న ప్రియమణి

May 9, 2023 | 02:09 PM

ప్రియమణి తో ప్రత్యేక ముచ్చట్లు..

Custody pre release event in hyderabad

Custody: వేడుకగా జరిగిన కస్టడీ ప్రీ రిలీజ్ ఈవెంట్

May 8, 2023 | 03:00 PM

నాగచైతన్య, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం కస్టడీ. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందులో చిత్ర యూనిట్ పాల్గొని సందడి చేశారు.

Ugram movie pre release event

Allari Naresh: ఉగ్రం సినిమాతో నా ఉగ్రరూపం చూపబోతున్నారు..

May 2, 2023 | 03:00 PM

అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఉగ్రం. ఈ సినిమాలో సరికొత్తగా కనిపించనున్నారట.

Pawan kalyan ustad bhagath sing teaser coming soon

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ 90 సెకన్ల టీజర్… రెడీ ఫర్ రిలీజ్..

April 26, 2023 | 04:30 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ తీస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్.. అసలు షూటింగ్ ఎప్పుడు ఊపందుకుంది? ఎంత షూటింగ్ అయ్యింది? ఇవేవీ తేలకుండానే ఏకంగా గ్లింప్స్ అంటే ఆల్ మోస్ట్ టీజర్ ని రెడీచేశాడు హరీష్ శంకర్. ఏకంగా 90 సెకన్లతో టీజర్ అంటే ఇక దాన్ని గ్లింప్స్ అనలేం.. కాని గ్లింప్స్ ని మేలో వదలనున్నట్టు లీకులు వదులుతోంది ఫిల్మ్ టీం.

Nani dasara movie coming soon

Nani: దసరా..నాని ని గట్టెక్కిస్తుందా?

March 29, 2023 | 01:40 PM

నానీ వరుస ఫ్లాపుల్లో వున్నా.. అప్‌కమింగ్‌ మూవీ దసరా హైప్‌తో రిలీజ్‌ అవుతోంది. హీరో కెరీర్‌లో ఇంతవరకు 50 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా లేకపోయినా... దసరా ప్రీ రిలీజ్‌ బిజినెస్సే 50 కోట్లు దాటిపోవడం షాక్‌ ఇస్తోంది. అందుకే దసరా పైనే నాని ఆశలన్నీ.

Meter special interview

Telugu Film: మీటర్ స్పీడ్ పెంచిన కిరణ్ అబ్బవరం..

March 28, 2023 | 07:30 PM

వినరోభాగ్యము విష్ణుకథ సినిమాతో కొంత ఫాలోయింగ్ పెంచుకొని పాజిటీవ్ టాక్ తో మీటర్ మూవీతో మీ ముందుకు వస్తున్నా కుర్ర హీరో కిరణ్ అబ్బవరం.

Samantha special interview 2

Samanta: ఆ టైంలో బయటికి రావాలనిపించలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న సామ్..

March 25, 2023 | 11:55 PM

హీరోహిన్ సమంతతో ప్రత్యేక ఇంటర్వూ..

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam