dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Comedian Ali

#Comedian Ali

Comedian ali missing in ysrcp election campaign not interested in politics

ALI YSRCP: వైసీపీ ప్రచారానికి అలీ డుమ్మా ! అసలేం జరిగింది ?

April 5, 2024 | 01:33 PM

అప్పట్లో గుంటూరు ఈస్ట్ సీటు కోసం అలీ ప్రయత్నించారు. కానీ దక్కలేదు. ఈ ఎన్నికల్లో కూడా అసెంబ్లీ, పార్లమెంట్ టిక్కెట్ల కోసం నటుడు అలీ చేయని ప్రయత్నమంటూ లేదు. ఒకానొక దశలో పవన్ కల్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే.. అక్కడ అలీ కూడా నిలబడతారన్న టాక్ ఏపీలో నడిచింది.

Ysrcp giving ticket to comedian ali in vijayawada west

YSRCP: అలీకి వైసీపీ టిక్కెట్.. ఎక్కడినుంచంటే..

December 20, 2023 | 05:29 PM

అలీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని వైసీపీ అధిష్టానం కూడా పరిశీలిస్తోంది. ప్రస్తుతం విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యేగా మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఉన్నారు.

Pawan kalyan working with comedian ali again here is the details

Pawan Kalyan: అలీతో సరదాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. క్షమించేశాడా..?

June 24, 2023 | 05:59 PM

తొలిప్రేమ మూవీ నుంచి మొదలు.. బద్రి, ఖుషి, కాటమరాయుడు వరకు పవన్ మూవీల్లో మెరిసిన అలీ 2018 నుంచి పవన్‌కి దూరంగానే ఉంటున్నాడు. పవన్ జనసేన, అలీ వైసీపీ అవటంతో ఆమధ్య అలీ మీద పవన్, పవర్ స్టార్ మీద అలీ కామెంట్లు చేసుకున్నారు.

Is ali going to contest from guntur loksabha strategy behind ysrcp

Ali : గుంటూరు బరిలో అలీ…! వైసీపీ వ్యూహమేంటి..?

May 2, 2023 | 09:51 PM

సినీనటుడు, వైసీపీ నేత అలీ గుంటూరు నుంచి పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా...? అలీని దించాలన్న ఆలోచనలో వైసీపీ ఎందుకుంది...? అలీని దింపడం వెనక వైసీపీ వ్యూహమేంటి...?

Comedian ali preparing to contest in assembly elections

Ali: 2024లో పోటీకి సిద్ధమైన అలీ.. బరిలో దిగేది అక్కడి నుంచేనా ?

February 23, 2023 | 03:09 PM

వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అసెంబ్లీ బరిలో నిలవాలని అలీ చూస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఆయన కొన్ని సీట్లపై కన్నేశారని.. వాటిలో ఏదో ఒకటి దక్కించుకోవాలని పట్టుదలో ఉన్నారట.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam