dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » CM Jagan mohan reddy

#CM Jagan mohan reddy

Jagan who scolded yv who wants to talk about the capital

JAGAN ON YV : వైవీని బండబూతులు తిట్టిన జగన్.. రాజధానిపై ఎవడు మాట్లాడమన్నాడు?

February 15, 2024 | 09:14 AM

ఏపీకి మూడు రాజధానులు కాన్సెప్ట్ తో అభాసుపాలైన జగన్ సర్కార్ కి వై వి సుబ్బారెడ్డి కొత్త తలనొప్పి తెచ్చారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాదును మరికొన్నేళ్లు కొనసాగించాలని డిమాండ్ చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు నాలుగు రాజధానులు అన్నమాట. ఈ మాట ఒక్కసారిగా వైసిపి వర్గాల్లో బాంబు పేల్చింది. సాధారణ జనం పగలబడి నవ్వుకుంటున్నారు. ఇక టీడీపీ (TDP) వర్గాల్లో, ఎల్లో మీడియాలో అయితే సంబరాలే సంబరాలు.

Pawan kalyan sataires on ysrcp over rushikonda beach

Pawan Kalyan: సమాధానం చెప్తారా.. స్టిక్కర్‌ అంటిస్తారా? వైసీపీ సర్కార్‌పై జనసేనాని సెటైర్లు

April 14, 2023 | 12:38 PM

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రుషికొండను ధ్వంసం చేయడంలో నిబంధనల్ని ఉల్లంఘించిందని ఐదుగురు సభ్యుల నిపుణుల బృందం నిర్ధరించిందన్నారు. వైసీపీ ప్రభుత్వం దీనిపై సమాధానం చెబుతుందా.. లేక రుషికొండ గ్రీన్ మ్యాట్‌పై 151 అడుగుల స్టిక్కర్ అంటిస్తుందా అని సెటైర్‌ వేస్తూ పవన్ ట్వీట్‌ చేశారు.

Ap politics in palnadu

AP Politics: బ్రహ్మనాయుడు మాటలతో భయంభయం.. పల్నాడు ఎన్నికల్లో భారీ హింస తప్పదా ?

April 8, 2023 | 04:15 PM

వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు మాటలతో పల్నాడు రాజకీయాలపై కొత్త చర్చ మొదలైంది. ఢీ అనే మనుషులు.. వేడి పుట్టించే పరిణామాలు.. ఫ్యాక్షన్‌ పాలిటిక్స్‌కు కేరాఫ్ అనిపిస్తుంటుంది పల్ననాడు. ఎప్పుడూ పగతో రగిలిపోయే ప్రత్యర్థుల వేడితో.. చలికాలంలోనూ సెగలు రేపుతుంటుందు ఇక్కడి రాజకీయం. బ్రహ్మనాయుడు, నాయకురాలు నాగమ్మ కేంద్రంగా రాజ్యం కోసం ఎన్నో కుట్రలు, కుతంత్రాలు జరిగాయ్. చరిత్రలో ప్రత్యేకంగా ఒక పేజీని లిఖించుకున్న పల్నాడు ఎప్పుడూ రాజకీయ రణరంగమే! ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై ఒకలెక్క అనేలా ఇక్కడి రాజకీయాలు కనిపిస్తున్నాయ్. జరుగుతున్న గొడవలు.. కనిపిస్తున్న ఆందోళనలు.. వచ్చే ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయో టీజర్ చూపిస్తున్నాయ్.

Kodali nani comments on jagan

AP Politics: ఎన్టీఆర్, వైఎస్సార్, కలిస్తే జగన్ మోహన్ రెడ్డి.. కొడాలి లెక్కే వేరు..

March 30, 2023 | 06:30 PM

కొడాలి నాని చెప్పిన లెక్క వింటే ఆశ్చర్యపోతారు.

Chandra babu press meet againest jagan

AP Politics: వైఛీపో.. జగన్ కు సిగ్గుందా.. చంద్రబాబు ఎప్పుడూ ఇలా మాట్లాడలే..

March 19, 2023 | 08:00 PM

ఎమ్మెల్సీ విజయం తరువాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam