dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Citadel shooting

#Citadel shooting

Samantha get torcher on film shoot

Samantha: సమంత అంత టార్చర్ అనుభవిస్తుందా?

May 2, 2023 | 09:45 PM

సమంత కష్టం అంతా ఇంతా కాదు. 'ఇట్స్‌ టార్చర్‌ టైమ్‌' అంటూ.. ఇన్‌స్టాలో రాసుకొచ్చిందంటే.. ఎంతగా ఇబ్బందులు పడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ అమ్మడు షేర్‌ చేసిన ఫొటో చూస్తుంటే.. సామ్‌ మీద జాలేస్తుంది.

Samantha sit on ice tub because of injure pain

Samantha: నొప్పి తట్టుకోలేక ఐస్‌ టబ్‌లో కూర్చున్న సమంత..

May 2, 2023 | 02:15 PM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ‘సిటాడెల్’ అనే యాక్షన్ వెబ్​ సిరీస్‌లో నటిస్తోంది. ఈ సిరీస్​ కోసం సామ్ చాలా కష్టమైన స్టంట్స్ కూడా చేస్తోంది. రీసెంట్‌గా షూటింగ్‌లో రెండు చేతులకు గాయాలైన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో చేసింది. ఇప్పుడు మళ్లీ అలాంటిదే ఓ కొత్త ఫొటోనూ పోస్ట్​ చేసింది సమంత. ‘ఇట్స్‌ టార్చర్ టైమ్’ అంటూ ఐస్‌ టబ్‌లో కూర్చున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్‌ చేసింది.

Samantha injured in shooting practice

Samantha Injured: షూటింగ్ ప్రాక్టీస్‌లో సమంతకు గాయాలు

February 28, 2023 | 04:37 PM

సోషల్ మీడియాలో సమంత షేర్ చేసిన ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. వరుస కష్టాలతో సతమతం అవుతున్న సమంతకు మరో గాయం తగిలింది

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam