dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » CHAT GPT

#CHAT GPT

Is ghibli safe your photos on the dark web

జిబ్లీ సేఫేనా ? డార్క్‌ వెబ్‌లో మీ ఫొటోలు

April 1, 2025 | 06:56 PM

జిబ్లీ స్టైల్‌ ఇమేజెస్‌. ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తున్న ట్రెండ్ ఇది. దీన్ని పబ్లిక్‌ ఏ రేంజ్‌లో వాడుతున్నారు అంటే.. ఏకంగా జిబ్లీ సీఈవో మమ్మల్ని పడుకోనివ్వండ్రా బాబు కాస్త గ్యాప్‌ ఇవ్వండి అని పోస్ట్‌ పెట్టాడు.

Google gemini advanced ai subscription now available in india

Google AI Tool Gemini: బార్డ్ బదులు జెమినీ.. కొత్త AI టూల్ తెచ్చిన గూగుల్

February 9, 2024 | 02:29 PM

గతంలో బార్డ్ అని తమ AI టూల్ కి ఉన్న పేరును జెమినీగా మార్చింది గూగుల్. ఆండ్రాయిడ్, IOS మొబైల్ ఫోన్లలో అమెరికన్ ఇంగ్లీషులో ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది. గూగుల్ తయారు చేసే పిక్సెల్ ఫోన్లలో కిందటేడాదే జెమినీ యాప్ ను డిఫాల్ట్ గా ప్రవేశపెట్టింది.

Uses of chat gpt to arrange marriages

Chat GPT, Arrange Marriages : పెళ్ళిళ్ళ పేరమ్మగా చాట్ జీపీటీ.. అడిగిన సంబంధాలు వెతికిస్తుంది !

February 6, 2024 | 12:07 PM

గతంలో పెళ్ళిళ్ళు చేయాలంటే ... అటు ఏడు తరాలు... ఇటు ఏడు తరాలు... చూసుకొని సంబంధాలను కలుపుకునేవారు. ఈ సంబంధాలను తీసుకొచ్చే పెళ్ళిళ్ళ పేరయ్యలకు తృణమో ఫణమో ఇచ్చుకునేవారు. తర్వాత మ్యారేజ్ బ్రోకర్స్ (Marriage Brokers) ... ఆ తర్వాత మ్యాట్రిమోనీ వెబ్ సైట్స్ (Matrimony Websites) లోనే తమకు నచ్చిన అబ్బాయి లేదా అమ్మాయి ప్రొఫైల్స్ చూసుకొని సంబంధాలు కుదుర్చుకుంటున్నారు.

Google ceo sundar pichai made google bot available to every user

Google Bot: గూగుల్ బార్డ్ సరికొత్త అప్డేట్.. మ్యాప్స్, డాక్స్, డ్రైవ్స్ తో అనుసంధానం

September 20, 2023 | 02:10 PM

చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ చాట్ బార్డ్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆ సంస్థ తాజాగా ప్రకటించింది. ఎన్నో నెలల సుదీర్ష ప్రయోగాల తరువాత ఈ సాంకేతికతను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

Chat gpt who saved the life of cord nees son alex diagnosed with neurological disease in america

Chat GPT: డాక్టర్లు చేయలేనిది చాట్ జీపీటీ చేసింది !

September 13, 2023 | 11:46 AM

పెద్ద పెద్ద డాక్టర్లు, వైద్య రంగ నిపుణులు చేయలేని పని చేసి చూపించిన చాట్ జీపీటీ. దీంతో ఒకరికి ప్రాణం పోసి తల్లికి పుత్ర వాత్సల్యాన్ని అందించింది.

Fraud chat gpt has become a weapon of cyber crime with technology beyond chat gpt

Froud Chat GPT: వణుకు పుట్టినస్తున్న ఫ్రాడ్‌ జీపీటీ.. చాట్‌ జీపీటీని మించిన సైబర్‌ నేరగాళ్ల అస్త్రం..

August 20, 2023 | 02:24 PM

టెక్నాలజీ అనేది రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు దీన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారో.. నేరాలు చేసేందుకు సైబర్‌ నేరగాళ్లు కూడా అదే స్థాయిలో వాడుకుంటున్నారు.

Indian techies are getting tensed that the newly available technology along with artificial intelligence is sure to check their jobs in the future

Indian Techies: టెక్నాలజీయే ఉద్యోగాలను ఊడగొడుతుందా? ఇండియన్ టెక్కీలు ఎందుకు భయపడుతున్నారు?

August 8, 2023 | 01:26 PM

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు కొత్తగా అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీ భవిష్యత్తులో తమ ఉద్యోగాలకు ఎసరు పెట్టడం ఖాయమని భారతీయ టెక్కీలు టెన్షన్ పడుతున్నారు.

Recently when chatgpt was asked which is the all time best team in t20 cricket it showed ms dhoni

M.S.Dhoni: కృత్రిమ మేధలో కూడా కెప్టెన్ కూల్

August 3, 2023 | 05:31 PM

సాంకేతిక ప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టిస్తున్న ‘చాట్‌జీపీటీ’ రోజుకో అద్భుతాన్ని పరిచయం చేస్తోంది.

Tspsc question paper leakage issue

TSPSC: క్వశ్చన్ పేపర్ లీకేజ్‌ కేసు సంచలన మలుపు.. ఎంత మందికి పేపర్‌ అమ్మారో తెలుసా..

June 5, 2023 | 12:54 PM

TSPSC పేపర్‌ లీకేజ్‌ కేసు కీలక మలుపు తిరగింది. ఈ కేసులో అరెస్టైన డీఈ రమేష్‌ 80 మందికి ఏఈ పేపర్‌ అమ్మినట్టు పోలీసులు గుర్తించారు. ఒక్కొక్కరి నుంచి రమేష్‌ 30 లక్షలు వసూలు చేసినట్టు చెప్తున్నారు పోలీసులు.

Chat gpt technology in tspsc paper leak issues

Chat GPT: చాట్‌ జీపీటీ సహాయంతో భారీ స్కామ్‌.. TSPSC పేపర్‌ లీకేజ్‌ కేసులో కొత్త కోణం..

May 30, 2023 | 12:36 PM

తెలంగాణలో TSPSC పేపర్‌ లీకేజి ప్రకంపణలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 40 మందికి పైగా వ్యక్తులను ఈ కేసులో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam