dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » chandrababu arrest

#chandrababu arrest

Kamma means mother this is the strategy behind revanths words

CM Revanth Reddy : కమ్మ అంటే అమ్మ… రేవంత్ మాటల వెనక వ్యూహం ఇదా!

July 20, 2024 | 05:00 PM

రేవంత్‌ మాట్లాడిన ఈ మాట.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను షేక్ చేస్తోంది. పైన అమ్మవారు.. కింద కమ్మవారు అని సినిమా డైలాగ్‌లు వేస్తూ.. కమ్మ సామాజికవర్గంపై పొగడ్తల వర్షం గుప్పించారు రేవంత్‌. రాజకీయంగా తనకు అవకాశం ఇచ్చిందే కమ్మవారు అని పరోక్షంగా చెప్పిన రేవంత్.. ఆ తర్వాత మాట్లాడిన మాటలు.. ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతున్నాయ్.

No entry for jagan loyalists new names for key posts

AP GOVT NEW RECRUIT : జగన్ విధేయులకు నో ఎంట్రీ.. కీలక పదవులకు కొత్త పేర్లు

June 6, 2024 | 02:19 PM

మరో 6 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu). జగన్ ప్రభుత్వంలో విధేయులుగా పనిచేసిన అధికారులను పీకేసే పనిలో ఉన్నారు.

Tdp national president nara lokesh clarified that tdp is not contesting telangana elections

‍Nara Lokesh: తెలంగాణ ఎన్నికలకు దూరంగా టీడీపీ!? క్లారిటీ ఇచ్చిన నారా లోకేష్‌..

October 24, 2023 | 06:05 PM

తెలంగాణ ఎన్నికల విషయంలో క్లారిటీ ఇచ్చారు నారా లోకేష్. ఇక్కడ పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు టీడీపీ ఓటు బ్యాంకు ఎవరికి పోతుంది అనే సందేహం చాలా మందిలో నెలకొంది.

Nara lokesh said he will give return gift to ys jagan is next six months

NARA LOKESH: జ‌గ‌న్ మాకు గిఫ్ట్ ఇచ్చాడు.. 6 నెల‌ల్లో రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తా: నారా లోకేష్

September 26, 2023 | 07:20 PM

రోజుకో వదంతి, త‌ప్పుడు కేసులతో ప్ర‌తిప‌క్షాన్ని వేధిస్తున్నారు. యువ‌గ‌ళం పాద‌యాత్ర ప్రారంభించాల‌ని అనుమ‌తులు కోరాం. ప్ర‌భుత్వానికి స‌మాచారం ఇచ్చాం. వెంట‌నే నా పేరుని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చేర్చి గిఫ్ట్ ఇచ్చార‌ు. జగన్‌కు రిట‌ర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిన బాధ్య‌త నాపై ఉంది.

Nara lokesh met president droupadi murmu and briefed about chandrababu arrest

NARA LOKESH: రాష్ట్రపతి ముర్ముకు లోకేశ్‌ విన్నపాలు.. చంద్రబాబు అరెస్ట్‌పై రియాక్షన్ ఏంటంటే..

September 26, 2023 | 06:26 PM

ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని.. ప్రతిపక్షాల్ని అణిచి వేస్తున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లోకేష్ ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి భవన్‌లో.. ద్రౌపది ముర్మును పార్టీ నేతలతోసహా కలిశారు. టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు.

Government leaders are arguing that minister rojas words are damaging to the party

RK Roja: రోజక్క కాస్త తగ్గక్కా..! సజ్జల తిట్టినా మారవా..?

September 18, 2023 | 08:05 AM

టీడీపీ అంటే నోరేసుకుని ఎగబడిపోయే మంత్రి రోజా కాస్త శృతిమించుతున్నారు. రియాక్షన్ ఓవరాక్షన్‌గా మారిపోయి పార్టీ కొంప ముంచేలా కనిపిస్తోందని వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. కంట్రోల్‌లో పెట్టాలని తాడేపల్లికి ఫిర్యాదులు రావడంతో హైకమాండ్ క్లాస్ పీకినట్లు టాక్.

Nara lokesh praised pawan kalyan as his big brother

Pawan Kalyan: టీడీపీకి పెద్దన్నలా పవన్ కల్యాణ్‌.. ఇది సార్ పవర్‌ స్టార్‌ రేంజ్‌..

September 13, 2023 | 12:23 PM

పవన్ కళ్యాణ్ పై తెలుగుదేశంలో గౌరవం పెరిగిందా..

What happened six hours before chandrababus arrest

Chandrababu: చంద్రబాబు అరెస్టుకు ముందు.. తర్వాత.. ఆ ఆరు గంటల్లో ఏం జరిగింది ?

September 9, 2023 | 03:00 PM

చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తుంది.

What is skill development scam why tdp chief chandarababu not arrested in this case

Skill Development Case: అసలేంటీ స్కిల్ డెవలప్మెంట్ కేసు.? చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేశారు?

September 9, 2023 | 11:28 AM

స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసినట్లు సీఐడీ వెల్లడించింది. అయితే అసలు ఈ కేసు పూర్వాపరాలేంటి..? చంద్రబాబు ప్రమేయం ఏంటి..?

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam