dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » chandra bose

#chandra bose

Pushpa rajs first single gives goose bumps

Pushpa2 song : గూస్ బంప్స్ తెప్పించేలా పుష్పరాజ్ ఫస్ట్ సింగిల్

May 2, 2024 | 11:45 AM

ప్రస్తుతం ఎక్కడ చూసినా 'పుష్ప' (Pushpa) పేరు మోతమోగిపోతోంది. ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun), స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప' చిత్రం.. 2021 డిసెంబర్ లో విడుదలై పాన్ ఇండియా (Pan India) వైడ్ గా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.

King nagarjuna na samiranga movie pre release event

Na Samiranga : కింగ్ నాగార్జున నా సామిరంగ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

January 11, 2024 | 02:37 PM

కింగ్ నాగార్జున నటించిన లేటేస్ట్ మూవీ నా సామిరంగ. ఈ సారి కూడా సంక్రాంతి బరిలో తన సినిమా ఉంచారు. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని.. U/A సర్టిఫికెట్ ను పొందింది. ఇక ఈ సినిమాలో అల్లరి నరేశ్ .. రాజ్ తరుణ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఇక ఆషిక రంగనాథ్ .. రుక్సార్ థిల్లాన్ .. మిర్నా కథానాయికలుగా పోషించారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీతలు గీత రచయిత చంద్రబోస్ పాటలు రాయగా.. కీరవాణి బాణీలు అందించారు. ఆర్ఆర్ఆర్ సినిమా.. ఆస్కార్ అవార్డు తర్వాత మళ్లీ వీరి ఇద్దరి కాంబినేషన్ లో నా సామిరంగ సినిమాకు పనిచేశారు. ఇక ఈ నెల 14వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

69th national film awards in delhi the awards ceremony was held at vigyan bhavan in delhi

69th National Film Awards : 69వ జాతీయ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం..

October 18, 2023 | 09:36 AM

ఢిల్లీలో 69వ జాతీయ చలనచిత్ర ప్రదానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో అవార్డుల వేడుక అట్టహాసంగ జరిగింది. తెలుగు నుంచి.. సంపూర్ణంగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన బెస్ట్ పాపులర్ ఫిల్మ్ - RRR బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ (బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్) - ఎం ఎం కీరవాణి, RRR బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ - కాల భైరవ, RRR బెస్ట్ తెలుగు ఫిల్మ్ - ఉప్పెన ఉత్తమ కొరియోగ్రఫీ - ప్రేమ్ రక్షిత్, RRR ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: శ్రీనివాస్ మోహన్, RRR ఉత్తమ స్టంట్ కొరియోగ్రఫీ - కింగ్ సోలోమన్, RRR ఉత్తమ నటుడు - అల్లు అర్జున్ (పుష్ప ది రైజ్) బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ (సాంగ్స్) - దేవిశ్రీ ప్రసాద్, పుష్ప ది రైజ్ బెస్ట్ లిరిక్స్ - చంద్రబోస్, (కొండపొలంలోని ధమ్ ధమ్ ధమ్).

Oskar photos in america

Oskar Photos: అమెరికా గడ్డపై ఆస్కార్ పట్టుకొని మెరిసిన మనోళ్లు..

March 13, 2023 | 04:08 PM

అమెరికా వేదికగా.. అతిరథ మహాశయుల సాక్షిగా.. ఆస్కార్ దక్కించుకున్న తెలుగోడు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam