dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » cervical cancer

#cervical cancer

Poonam has to pay rs 100 crores

Poonam Pandey : రూ.100 కోట్లు పూనమ్ కట్టాల్సిందే..!

February 16, 2024 | 01:32 PM

శృంగారతారగా పూనమ్ పాండే (Poonam Pandey) ఎంత గుర్తింపు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యూటీ అందంతో కుర్రాళ్లకు కునుకు రాకుండా చేసింది. అసలు పూనమ్ కనిపిస్తే చాలు అనుకునే వారు చాలామందే ఉన్నారు. అంతలా తన అందంతో అట్రాక్ట్ చేసింది ఈ బోల్డ్ బ్యూటీ. కానీ ఉన్నట్టుండి.. గత కొన్నాళ్లుగా గర్భాశయ క్యాన్సర్‌ (Cervical Cancer) తో బాధపడుతున్న పూనమ్ మరణించిందనే వార్త విని ఆమె అభిమానులు షాక్ అయ్యారు.

Ram gopal varma praises poonam pandey for the intent behind her extreme method

Poonam Pandey: అనుకున్నది సాధించావు.. పూనమ్‌పై ఆర్జీవీ ట్వీట్..

February 3, 2024 | 07:42 PM

కేవలం 32 ఏళ్ళ వయసులో పూనమ్ మరణించింది అన్న వార్తతో అందరూ షాకయ్యారు. సంతాపం వ్యక్తం చేశారు. ఇంకా ఆమె మరణ వార్త నుంచి బయటపడని వారు ఎందరో ఉన్నారు. ఇలాంటి సమయంలో తూచ్.. తాను బ్రతికే ఉన్నాను అంటూ ఇంకా బిగ్ షాక్ ఇచ్చింది.

Poonam pandey is alive fakes her demise to increase awareness around cervical cancer

Poonam Pandey: నాకేం కాలేదు.. నేను బతికే ఉన్నా.. పూనమ్ పాండే సంచలనం

February 3, 2024 | 01:42 PM

పూనమ్ చనిపోయిందని వార్త రాగానే అందరూ షాక్ కు గురయ్యారు. ఆమె సన్నిహితులు సైతం దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఇది ఫేక్ అని తేలిపోయింది. పూనమ్ రెండు వీడియోలతో సడెన్ ఎంట్రీ ఇచ్చింది.

Poonam pandey is really died with cervical cancer or is it publicity stunt

Poonam Pandey: అసలేం జరుగుతోంది? పూనమ్‌ పాండే బతికే ఉందా ?

February 2, 2024 | 07:38 PM

పూనమ్‌ చనిపోయిందని చెప్పారు తప్ప.. ఎప్పుడు చనిపోయింది, ఎక్కడ చనిపోయింది.. అసలు ఆమె మృతదేహం ఎక్కడ.. మూడు రోజుల ముందు బాగానే ఉన్న పూనమ్‌.. సడెన్‌గా ప్రాణాలు వదలడం ఏంటి.. నిజంగా చనిపోయిందా.. ప్రాంక్ చేస్తున్నారా..?

Poonam pandey dies of cervical cancer vaccination a priority

Poonam Pandey: పూనమ్‌ పాండే మరణం.. వ్యాక్సిన్‌పై మళ్లీ చర్చ..

February 2, 2024 | 02:33 PM

గర్భాశయ క్యాన్సర్‌ ప్రమాదకరమైంది. అది ఎలా వస్తుందో తెలియదు. చివరికి గుర్తించేలోపే చనిపోవడం జరుగుతుంది. ట్రీట్‌మెంట్‌ విధానం కూడా.. క్రిటికలే! ముందుగా ఈ లక్షణాలను గుర్తిస్తే.. ఏదైనా చేయగలరు. ఈ క్యాన్సర్‌ ప్రధానంగా హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్‌ కారణంగా వస్తుంది.

Late actress poonam pandey was partying in goa few days before her sudden demise

Poonam Pandey: చనిపోవడానికి గంటల ముందు పార్టీ.. కన్నీళ్లు పెట్టిస్తోన్న పూనమ్‌ చివరి పోస్ట్‌..

February 2, 2024 | 01:55 PM

పూనమ్ ఇక లేదు అన్న వార్త.. ఇప్పుడు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. పూనమ్‌ను సోషల్‌ మీడియాలో ఫాలో అయ్యే ఎవరు అయినా సరే.. ఆమె చనిపోయింది అంటే నమ్మలేని పరిస్థితి. చనిపోవడానికి మూడు రోజుల ముందు కూడా గోవాలో ఓ పార్టీలో పాల్గొంది పూనమ్‌.

Poonam pandey dies of cervical cancer models manager confirms

Poonam Pandey: బాలీవుడ్‌లో విషాదం.. సర్వైకల్‌ క్యాన్సర్‌తో పూన‌మ్ పాండే మృతి

February 2, 2024 | 01:32 PM

గర్భాశయ క్యాన్సర్‌తో పూన‌మ్.. శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచిన‌ట్లు ఆమె మేనేజర్ పోస్ట్ చేయడం ఆస‌క్తిక‌రంగా మారింది. పూనమ్ పాండే మరణ వార్త విని బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిన్న మొన్నటి వరకు యాక్టివ్‌గా ఉన్న పూనమ్ ఇప్పుడు సడన్‌గా చనిపోవడం ఏంటా అని అంతా షాక్‌కు గురవుతున్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam