dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Celebrity Horoscope

#Celebrity Horoscope

Aapavayya swami prabhass mother who played venu swami

Venu Swami : ఆపవయ్యా స్వామీ… వేణుస్వామిని ఆడుకున్న ప్రభాస్ తల్లి..

January 23, 2024 | 03:58 PM

వేణుస్వామి (Venu Swamy) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెలబ్రిటీ జోతిష్యుడు (Celebrity Horoscope) అంటారు ఈయనను! ఏదో జరగబోతుందని జాతకాలు చెప్తూ... జరగకపోతే కవర్ చేస్తూ.. అర్థం పర్థం లేని జోతిష్యాలు చెప్తూ.. పబ్బం గడిపేస్తున్న వ్యక్తి వేణుస్వామి. రాజకీయ నాయకుల నుంచి.. సినిమా హీరోల వరకు.. అందరి జాతకాలు ఇవే అంటూ.. వేణుస్వామి కెమెరా ముందు స్కెచ్‌లేసి మరీ చెప్తుంటారు.

The bomb blasted the superstar goodbye to the industry

Venu Swamy : బాంబ్ పేల్చాడు ఇండస్ట్రీకి సూపర్ స్టార్‌ గుడ్‌ బై

January 2, 2024 | 12:00 PM

ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ వేణు స్వామికి మంచి క్రెడిబిలిటీ ఉంది. అతడు చెప్పేవి జరుగుతాయని.. ఆయనతో పూజలు చేయించుకుంటే కెరీర్ సక్సెస్ఫుల్ గా సాగుతుందని నమ్మేవారు ఉన్నారు. సెలబ్రిటీల జాతకాలను చెబుతూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారాయన. పైగా కొందరు హీరోలు, హీరోయిన్స్ విషయంలో ఆయన చెప్పిన విషయాలు నిజమవ్వడంతో ఎక్కువ మంది ఆయన జాతకాలను నమ్ముతారు. అదే సమయంలో ఆయన జాతకాలపై విమర్శలు చేసేవారు కూడా చాలామందే ఉన్నారు. ఈ సంగతి పక్కన పెడితే లేటేస్ట్ గా ఆయన చేసిన కామెంట్స్ గుబులు రేపడంతో పాటు సంచలనం రేపుతున్నాయి.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam