dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Celebrations

#Celebrations

Hi nanna movie success meet celebrations

“Hi Nanna” : హాయ్ నాన్న మూవీ సక్సెస్ మీట్ సెలబ్రేషన్స్..

December 18, 2023 | 12:34 PM

నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం హాయ్ నాన్న. డిసెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై.. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఘట విషయం సాధించింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ హాయ్ నాన్న సక్సెస్ సంబరాలు జరుపుకున్నారు.

Birthday celebrations of andhra pradesh tourism minister nagari mla roja selvamani

Birthday celebrations Roja Selvamani : మంత్రి రోజా పుట్టిన రోజ వేడుకలు.. ( ఫొటోలు)

November 18, 2023 | 02:34 PM

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి నగరి ఎమ్మెల్యే రోజా సెల్వమణి పుట్టిన రోజు వేడుకలు తన ఇంట్లో జరుపుకుంటున్న.. సెలబ్రేషన్స్ సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Batukamma celebrations event celebrations in hyderabad

Batukamma Celebrations: హైదరాబాద్ లో కోలాటాల నడుమ కోలాహలంగా బ్రతుకమ్మ వేడుకలు

October 22, 2023 | 02:52 PM

తెలంగాణలో బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్యంగా యువతులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేడు సద్దుల బతుకమ్మ కావడంతో నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్నాయి.

Cm ys jagan participated police commemoration day in vijayawada

Police Commemoration Day: ఘనంగా పోలీసుల సంస్మరణ దినోత్సవం.. అమరులకు నివాళులు అర్పించిన ఏపీ ప్రభుత్వం

October 21, 2023 | 01:14 PM

పోలీసుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ కార్యక్రమంలో హోం మంత్రి తానేటి వనిత, డీజీపీ సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అమరులైన పోలీసులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం విజయవాడలో ఘనంగా నిర్వహించారు.

Tv anchor ravi s daughter birthday celebrations

Anchor Ravi : యాక్టర్, టీవీ యాంకర్, రవి కూతురు బర్త్ డే సెలబ్రేషన్స్..

October 19, 2023 | 09:23 AM

ప్రముఖ సినీ యాక్టర్, టీవీ యాంకర్, రవి కూతురు వియా బర్త్ డే సెలబ్రేషన్స్ ను స్పషల్ గా పడవలో జరిపించారు. వియా బర్త్ డే వేడుకల్లో బిగ్ బాస్ కంటెస్టెంట్‌ సిరి, యానీ, కాజల్, జెస్సీ, యానీ మాస్టర్, పాల్గొన్ని స్టెప్పులేసారు. యాంకర్ రవి వీరి కోసం దుర్గం చెరువు వద్ద స్పెషల్ పార్టీ బోర్టును ఏర్పాటు చేశారు.

All over the country rakhi samburas are being celebrated president draupadi murmu and prime minister modi who are prominent and high level leaders of the country participated in the celebrations

Raksha Bandhan Celebrations : దేశవ్యాప్తంగా మిన్నంటిన రాఖీ సంబురాలు..

August 31, 2023 | 03:49 PM

దేశవ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి దేశ ఉన్నత స్థానం రాష్ట్రపతి భవనం దాకా రాఖీ సంబురాల పంటే.. కుల, మతం అనే తేడా లేకుండా మన దేశ లౌకిక వాదానికి నిదర్శనం అని నిరూపించిన అన్న చెల్లెల్లు, అక్క తమ్ముడు..

Allu arjun who won the national best actor award is showered with praise he won an award which no telugu hero could achieve in 69 years allu arjun proved that telugu cinema is at the national level

69th National Film Awards : రికార్డు సృష్టించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..”తగ్గేదేలే”

August 25, 2023 | 01:49 PM

జాతీయ ఉత్తమ నటుడిగా నిలిచిన అల్లు అర్జున్‌ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. 69 ఏళ్లలో ఏ తెలుగు హీరో సాధించలేని అవార్డును తాను గెలుచుకున్నాడు. జాతీయ స్థాయిలో తెలుగు సినిమా "తగ్గేదేలే" అని అల్లు అర్జున్‌ నిరూపించాడు. అల్లు అర్జున్ ఇంట సంబరాలు అంబరాన్నంటాయి.

Chandrayaan 3 prayers being offered across world and in india for successful moon landing

Chandrayaan: విక్రమ ల్యాండర్ నమూనాకి ప్రత్యేక పూజలు..

August 23, 2023 | 11:03 AM

చంద్రయాన్ 3 విజయవంతం కావాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తూ తమకు తోచిన విధంగా భావనను వ్యక్తం చేస్తున్నారు. పలు పట్టణాల్లో స్కూల్ పిల్లలకు ఖగోళశాస్త్రంపై అవగాహనా కార్యక్రమం నిర్వహించారు.

Team india player virat kohli celebrated independence day celebrations with joy

Virat Kohili: ఢిల్లీ మొత్తం గాలిపటాలే మా సెలెబ్రేషన్స్ కెవ్వు కేక

August 15, 2023 | 05:24 PM

దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా క్రికెటర్లు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

Politicians saluted the flag on the occasion of independence day across the country

Independence Day celebrations : 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాజకీయ నాయకులు

August 15, 2023 | 04:24 PM

దేశవ్యాప్తంగా 77వ పంద్రాగస్టు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా దేశంలో ప్రముఖ రాజకీయ నాయకులు త్రివర్ణ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. దేశంలో చారిత్రాత్మక కట్టడం అయిన ఎర్రకోట పై ప్రధాని మోదీ జాతీని ఉద్దేశించి ప్రసంగించారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam