dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Casino

#Casino

Casino king chikoti praveen joins bjp ahead of telangana polls

Chikoti Praveen: బీజేపీలో చేరిన చికోటి.. అప్పుడు ఎందుకు వద్దన్నారు..? ఇప్పుడు ఎందుకు తీసుకున్నారు..?

October 7, 2023 | 03:04 PM

బీజేపీ ఎలాంటి కండీషన్స్‌ పెట్టిందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఎలాంటి ఆర్భాటం లేకుండా సింపుల్‌గా డీకే అరుణ ఆధ్వర్యంలో చికోటి బీజేపీలో చేరాడు. ఒకప్పుడు వద్దు అన్న బీజేపీ.. ఇప్పుడు పిలిచి మరీ చికోటిని పార్టీలో చేర్చుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Pak cricket officials under scrutiny for casino visit during asia cup

Asia Cup: క్యాసినోలో దొరికిపోయారు.. ఐసీసీ సీరియస్ వార్నింగ్..

September 11, 2023 | 05:38 PM

పాక్‌ జట్టు మీడియా మేనేజ‌ర్ ఉమ‌ర్ ఫారూక్ క‌ల్స‌న్‌తో పాటు పీసీబీ బోర్డుకు చెందిన జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ అద్న‌న్ అలీ కొలంబోలోని క్యాసినోకు వెళ్లి కెమెరా కంటికి చిక్కారు. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ నిబంధనలకు విరుద్ధంగా వీరిద్దరూ క్యాసినోకు వెళ్లడం తీవ్ర వివాదస్పదమైంది.

Chikoti praveen will join bjp soon he met bjp top leaders in delhi

Chikoti Praveen: బీజేపీలోకి చికోటి ప్రవీణ్..? కీలక నేతలతో భేటీ.. చేరిక ఖాయమేనా..?

August 4, 2023 | 02:27 PM

తాజాగా చికోటి ప్రవీణ్ ఢిల్లీలో తెలంగాణకు చెందిన బీజేపీ కీలక నేతలను కలిశారు. ఈ సందర్భంగా తాను బీజేపీలో చేరాలనుకుంటున్నట్లు ప్రవీణ్ వారికి చెప్పినట్లు తెలుస్తోంది. తనకు రాబోయే ఎన్నికల్లో బీజేపీ అవకాశం ఇవ్వాలని అడిగారు.

Chikoti praveen kumar special interview 2

Chikoti Praveen Kumar: కేసీఆర్ నన్ను పెద్ద గ్యాంబ్లర్ గా చూస్తాడు..

June 1, 2023 | 01:05 PM

క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కుమార్ ప్రత్యేక ఇంటర్వూ.

Chikoti praveen kumar special interview about politics

Chikoti Praveen Kumar: రాజకీయాల్లోకి రావాలనే ఇంత సంపాదించారా..?

May 26, 2023 | 01:15 PM

చికోటి ప్రవీణ్ కుమార్ రాజకీయాల గురించి ఏమన్నారో తెలుసా..

Chikoti praveen kumar special interview

Chikoti Praveen Kumar: తెలుగు రాష్ట్రాల్లోనూ కెసినో కల్చర్ తీసుకువస్తారా..?

May 25, 2023 | 01:30 PM

చికోటి ప్రవీణ్ కుమార్ తో ప్రత్యేక ఇంటర్వూ.

Ed shock to chikoti praveen kumar

Chikoti Praveen Kumar: చికోటి ప్రవీణ్‌కు ఈడీ నోటీసులు.. బ్యాంకాక్‌ క్యాసినో గుట్టు విప్పుతారా..

May 9, 2023 | 01:41 PM

క్యాసినో కింగ్‌ చికోటి ప్రవీణ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ షాకిచ్చింది. ఈ నెల 15 మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేసింది. క్యాసినో నిర్వహణలో ఫెమా నిబంధనలు ఉల్లఘించారనే అభియోగంతో ప్రవీణ్‌పై కేసు నమోదు చేసింది ఈడీ. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు ప్రవీణ్‌ను విచారించారు ఈడీ అధికారులు. రీసెంట్‌గా బ్యాంకాక్‌లో ప్రవీణ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో ఇప్పుడు మరోసారి ప్రవీణ్‌కు ఈడీ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది.

Chikoti praveen kumar

Chikoti Praveen Kumar: థాయ్ లాండ్ లో చికోటి అరెస్ట్.. రూ. 100కోట్ల బెట్టింగ్

May 1, 2023 | 03:17 PM

చికోటి ప్రవీణ్ కుమార్ అరెస్ట్.

Chikoti praveen arrest at thailand

Chikoti Praveen: చికోటి ప్రవీణ్‌ను అరెస్ట్‌ చేసిన థాయ్‌ పోలీసులు

May 1, 2023 | 02:02 PM

హైదరాబాద్‌కు చెందిన క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్‌ను థాయ్‌లాండ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రవీణ్‌తో పాటు మరో 93 మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌ అయిన వారిలో 16 మంది మహిళలు కూడా ఉన్నారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam