dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Captain Rohit Sharma

#Captain Rohit Sharma

Captain rohit sharma scored a brilliant half century in the first odi against sri lanka

Rohit Sharma, Hit Man : హిట్ మ్యాన్ రికార్డుల మోత..

August 3, 2024 | 05:50 PM

శ్రీలంక (Sri Lanka) తో జరిగిన తొలి వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ (Captain Rohit Sharma) మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తిస్తూ 33 బంతుల్లో ఫిప్టీ సాధించాడు.

Harthik knows kohli doesnt know bccis stance on gambhirs selection

T20, Hardik, Kohli, Gambhir : హార్థిక్ కు తెలుసు.. కోహ్లీకి తెలీదు.. గంభీర్ ఎంపికపై బీసీసీఐ వైఖరి

July 11, 2024 | 06:10 PM

భారత క్రికెట్ లో కొత్త కోచ్ గా గౌతమ్ గంభీర్ శకం మొదలైనట్టే.. ఇటీవలే గంభీర్ నియామకాన్ని అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ అతన్ని ఎంపిక చేసే క్రమంలో కాస్త ఆశ్చర్యకరంగానే వ్యవహరించినట్టు తెలుస్తోంది.

The three monagas who replaced their positions

Indian T20 Team : ముగ్గురు మొనగాళ్ళు.. వారి స్థానాలను భర్తీ చేసేది ఎవరు ?

July 1, 2024 | 05:25 PM

భారత క్రికెట్ లో ఈ ఏడాది అభిమానులకు చారిత్రక జ్ఞాపకాన్నే ఇచ్చింది. వన్డే వరల్డ్ కప్ చేజారినా రోహిత్ సేన టీ ట్వంటీ ప్రపంచకప్ ను ముద్దాడింది.

Hit man in the path of virat rohit good bye to t20s

Kohli, Rohit Sharma : విరాట్ బాటలోనే హిట్ మ్యాన్.. టీ ట్వంటీలకు రోహిత్ గుడ్ బై

June 30, 2024 | 12:34 PM

అంతర్జాతయ టీ20 క్రికెట్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించాడు.కోహ్లీ బాటలోనే వ‌ర‌ల్డ్ టైటిల్ గెలిచి ఘ‌నంగా పొట్టి ఫార్మెట్‌కు వీడ్కోలు ప‌లికాడు.

Its not a question of when but if the bullet landed or this dialogue was perfect for virat kohli in the world cup final

T20 King Kohli : ఇందుకే కదా నిన్ను కింగ్ అనేది.. వరల్డ్ కప్ ఫైనల్లో విరాట పర్వం

June 30, 2024 | 12:00 PM

ఎప్పుడొచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా ఈ డైలాగ్ వరల్డ్ కప్ ఫైనల్లో విరాట్ కోహ్లీకి సరిగ్గా సరిపోతుంది. నిజానికి ఐపీఎల్ లో ఓపెనర్ గా బరిలోకి దిగి పరుగుల వరద పారించిన కోహ్లీ ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు.

This is the last season viral rohit sharma video

Rohit Sharma : ఇదే లాస్ట్ సీజన్… వైరల్ గా రోహిత్ శర్మ వీడియో

May 11, 2024 | 04:30 PM

టీమిండియా (Team India) కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Captain Rohit Sharma) ముంబై ఇండియన్స్‌ (Mumbai Indians) యాజమాన్యం వ్యవహారశైలి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నాడా..వచ్చే ఏడాది అతడు జట్టును వీడనున్నాడా...ప్రస్తుతం ఈ ప్రశ్నలకు దాదాపు క్లారిటీ వచ్చేసినట్టే కనిపిస్తోంది.

World cup jersey launch adurs

World Cup Jersey : వరల్డ్ కప్ జెర్సీ లాంఛ్ అదుర్స్…

May 7, 2024 | 03:17 PM

టీ ట్వంటీ (T20) ప్రపంచకప్ (World Cup) కు కౌంట్ డౌన్ మొదలయింది. ఇప్పటికే అన్ని దేశాలు తమ జట్లను కూడా ప్రకటించాయి. ఇటీవలే బీసీసీఐ (BCCI) కూడా భారత జట్టును ఎంపిక చేసింది.

The indian team selected for the t20 world cup has received a mixed response

T20 World Cup : బాధ పడకు…నీకు మంచి ఫ్యూచర్ ఉంది

May 4, 2024 | 10:45 AM

టీ ట్వంటీ (T20) వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టు (Indian Cricketers) పై మిశ్రమ స్పందన వస్తోంది. పలువురు యువ ఆటగాళ్ళకు చోటు దక్కలేదు.

He is the batter who scared gambhir

Gautam Gambhir : గంభీర్ ను భయపెట్టిన బ్యాటర్ అతడే…

May 4, 2024 | 09:53 AM

ముంబై ఇండియన్స్‌తో (Mumbai Indians) మ్యాచ్ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ కెప్టెన్‌గా తనను భయపెట్టిన బ్యాటర్ గురించి వెల్లడించాడు.

Hitman fans who are still angry celebrate mumbais defeat

Mumbai Indians : ఇంకా కోపం తగ్గని హిట్ మ్యాన్ ఫాన్స్… ముంబై ఓటమితో సంబరాలు

March 17, 2024 | 12:44 PM

ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఫ్రాంచైజీ‌పై ఆ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Captain Rohit Sharma) అభిమానులకు ఇంకా కోపం తగ్గడం లేదు. ఐపీఎల్ 2024 సీజన్ నేపథ్యంలో తమ కొత్త సారథిగా హార్దిక్ పాండ్యాను (Hardik Pandya) ముంబై ఇండియన్స్ ప్రకటించింది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam