dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » CANCER

#CANCER

Ntr fan suffer with bone cancer

దేవర సినిమా వరకు నా కొడుకుని బ్రతికించండి, వైరల్ వీడియో

September 12, 2024 | 11:57 AM

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్ లో భారీ వసూళ్లు సాధించే సినిమాగా నిలుస్తుందని ఫాన్స్ బలంగా నమ్ముతూ సోషల్ మీడియాలో సినిమాను ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు.

Conquering cancer standing in the olympic ring

క్యాన్సర్ ను జయించి.. ఒలింపిక్స్ బరిలో నిలిచి

August 5, 2024 | 08:03 PM

Help gaikwad kapil dev ready to give his pension

Gaikwad : గైక్వాడ్ కు సాయం చేయండి.. తమ పెన్షన్ ఇచ్చేందుకు సిద్ధమన్న కపిల్ దేవ్

July 14, 2024 | 02:00 PM

భారత మాజీ క్రికెటర్‌ అన్షుమన్‌ గైక్వాడ్‌ బ్లడ్‌ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. గత ఏడాది కాలంగా లండన్‌లో చికిత్స పొందుతున్నాడు.

Fahad fazil has a rare disease

Fahad Fazil : ఫాహద్‌ ఫజిల్‌కు అరుదైన వ్యాధి..

May 28, 2024 | 02:45 PM

ఫాహద్‌ ఫాజిల్ యాక్టింగ్‌కు కోట్లలో ఫ్యాన్స్ ఉంటారు. ఆవేశం మూవీలో ఫపా చేసిన చేసిన చిన్న సీన్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. పుష్ప మూవీతో ఫాహద్‌కు స్పెషల్ గుర్తింపు వచ్చింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఐతే తాను అరుదైన వ్యాధి బారిన పడ్డానని ఫహద్ షాకింగ్ న్యూస్ చెప్పాడు.

Tragedy of jabardast kevvu karthiks house

Kevvu Karthik : జబర్దస్త్ కెవ్వు కార్తీక్‌ ఇంట విషాదం…

May 16, 2024 | 04:33 PM

జబర్దస్త్‌ (Jabardasth) టీవీషో (TV Show) లో ప్రముఖ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కెవ్వు కార్తీక్‌ ఇంట విషాదం చోటు చేసుకుంది.

If those spices are used cancer is guaranteed

DANGER MASALA : ఆ మసాలాలు వాడితే.. క్యాన్సర్ గ్యారంటీ…

April 22, 2024 | 09:29 AM

మన దేశంలో తయారయ్యే రెండు కంపెనీల మసాలాలు (Masala) వాడితే క్యాన్సర్ (Cancer) గ్యారంటీ అంటోంది హాంకాంగ్. ప్రముఖ కంపెనీలైన ఎవరెస్ట్, MDH... ఈ రెండు సంస్థలు ఉత్పత్తి చేస్తున్న 4 ప్రొడక్ట్స్ లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని హాంకాంగ్ కి చెందిన సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ తెలిపింది.

Cancer does not spread rs 100s tablet

Cancer Tablet @100Rupees : క్యాన్సర్ వ్యాపించకుండా రూ. 100ల ట్యాబ్లెట్

February 29, 2024 | 12:06 PM

క్యాన్సర్ (Cancer) ఓ మహమ్మారి. ఒక్కసారి ఎటాక్ అయితే ప్రాణాలు తీసేస్తుంది. అయితే కీమో, రేడియేషన్‌ లాంటి చికిత్సలతో క్యాన్సర్‌ నయం చేయించుకున్నా... మళ్లీ తిరగబెట్టకుండా అడ్డుకునే మాత్ర ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. కేవలం 100 రూపాయలు ఖర్చుతో ఆ టాబ్లెట్ వేసుకుంటే... మళ్ళీ శరీరంలో క్యాన్సర్ వ్యాప్తి అయ్యే అవకాశం లేదంటున్నారు పరిశోధకులు.

Kurchi thatha alias kala pasha got cancer and under went for treatment

Kurchi Thatha: కుర్చీ తాతకు కేన్సర్‌.. ఆయన పరిస్థితి ఎలా ఉందంటే..

February 19, 2024 | 01:56 PM

కొన్ని రోజు క్రితం ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. కొంత కాలంగా అనారోగ్యంగా ఉండటంతో కుర్చీతాత కుటుంబ సభ్యులు అతన్ని హాస్పిటల్‌కు తరలించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. ఆయన కేన్సర్‌ బారిన పడ్డట్టు నిర్ధారించారు.

Poonam has to pay rs 100 crores

Poonam Pandey : రూ.100 కోట్లు పూనమ్ కట్టాల్సిందే..!

February 16, 2024 | 01:32 PM

శృంగారతారగా పూనమ్ పాండే (Poonam Pandey) ఎంత గుర్తింపు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యూటీ అందంతో కుర్రాళ్లకు కునుకు రాకుండా చేసింది. అసలు పూనమ్ కనిపిస్తే చాలు అనుకునే వారు చాలామందే ఉన్నారు. అంతలా తన అందంతో అట్రాక్ట్ చేసింది ఈ బోల్డ్ బ్యూటీ. కానీ ఉన్నట్టుండి.. గత కొన్నాళ్లుగా గర్భాశయ క్యాన్సర్‌ (Cervical Cancer) తో బాధపడుతున్న పూనమ్ మరణించిందనే వార్త విని ఆమె అభిమానులు షాక్ అయ్యారు.

King charles diagnosed with cancer is the kohinoor diamond really cursed

King Charles: బ్రిటన్ కింగ్‌కు కేన్సర్‌.. కోహినూర్ వజ్రం శాపమేనా..? భయపెడుతోన్న డైమండ్‌ చరిత్ర..

February 8, 2024 | 04:50 PM

కోహినూర్ వజ్రం వల్లే.. కింగ్ ఛార్లెస్‌కు ఇలా జరిగిందంటూ.. డైమండ్‌ చరిత్రను గుర్తుచేసుకుంటున్నారు. కోహినూర్‌ డైమండ్‌ ధరించిన వాళ్లందరూ.. దారుణమైన స్థితిలో చనిపోయారు. ఆ వజ్రం దొరికినప్పటి నుంచి బ్రిటీష్‌ అధికారులు లూటీ చేసేంత వరకు ఇలాంటి సంఘటనలే కనిపించాయ్.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam