dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Buddist

#Buddist

Dalailama said sorry

Dalai-Lama: నా నాలుకను ముద్దాడుతావా.! బాలుడితో పరాచకాలు..ఆపై క్షమాపణలు..దలైలామా ఎందుకలా చేశారు ?

April 11, 2023 | 04:15 PM

చిన్న పిల్లలను చూస్తే ఎవరికైనా ముద్దు చేయాలనిపిస్తుంది. అందులో తప్పేమీ లేదు. కానీ ఆ ముద్దు చేసే విధానం తేడా కొడితే అది కాస్తా వివాదాస్పదమవుతుంది. బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా ఇలాంటి వివాదంలోనే చిక్కుకుని చివరకు క్షమాపణలు చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న దలైలామా ధర్మశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. M3M అనే రియల్ ఎస్టేట్ కంపెనీ 120 మంది విద్యార్థులకు స్కిల్ డెవలప్‌మెంట్‌లో ట్రైనింగ్ ఇచ్చింది. అందులో భాగంగా దలైలామాతో ఆ విద్యార్థులంతా ఇంట్రాక్ట్ అయ్యారు. ఆ సమయంలో ఓ విద్యార్థి దలైలామా దగ్గరకు వచ్చాడు. పెద్దాయనతో ఆప్యాయంగా మాట్లాడాడు. అంత వరకూ బాగానే ఉంది. స్టూడెంట్‌ను దగ్గరకు లాక్కున్న దలైలామా నా నాలుకను ముద్దాడుతావా అంటూ దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టబోయారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాకు ఎక్కడంతో నెటిజన్లు దలైలామా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు పిల్లలను వేధించడం కిందకే వస్తాయని.. దలైలామా లాంటి వ్యక్తి ఇలాంటి పనులు చేయకుండా ఉండాల్సిందంటూ విమర్శలు గుప్పించారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam