dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Buchibabu

#Buchibabu

Mega power star ram charan tej became a global star with rrr movie

Ramcharan : విదేశాల్లో రామ్ చరణ్

June 24, 2024 | 09:45 AM

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా మారిపోయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. త్వరలోనే గేమ్ చేంజర్ సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు.

Ss rajamouli and mahesh babu and ram charan with buchibabu movies on jet speed

SS RAJAMOULI: జెట్ స్పీడ్‌లో మహేశ్, చరణ్ సినిమాలు.. డైరెక్టర్లు బిజీ..

April 1, 2024 | 05:51 PM

ఈ మూవీకి కథని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తే, జక్కన్నే కథనం రాసేశాడు. కేవలం డైలాగ్స్ మాత్రమే బ్యాలెన్స్. అవే బుర్రా సాయిమాధవ్ రాస్తున్నాడు. త్రిబుల్ ఆర్‌కి మాటల తూటాలు అందించిన తనే ఈ సినిమాకు కూడా మాటలు రాస్తున్నాడు.

Ram charan and buchibabu movie opening on wednesday story will reveal

RAM CHARAN: క్లాప్ కొట్టిన వెంటనే సీక్రెట్లు రివీల్ కాబోతున్నాయా..?

March 19, 2024 | 06:13 PM

ఏఆర్ రెహమాన్ అయితే ఆల్రెడీ రెండు పాటలు కంపోజ్ కూడా పూర్తి చేశాడు. మ్యూజిక్ సిట్టింగ్స్ అయిపోయాయి. కాని, సాంగ్స్ రికార్డింగ్ మాత్రం కేవలం రెండే పూర్తయ్యాయని తెలుస్తోంది. ఇవన్నీచూస్తే సినిమా మొదలయ్యేలోపే పోస్ట్ ప్రొడక్షన్ ప్లానింగ్ కూడా జరుగుతోందనిపిస్తోంది.

Music sittings in full swing

Rc 16 : ఫుల్ స్వింగ్ లో మ్యూజిక్ సిట్టింగ్స్..

March 4, 2024 | 11:12 AM

ట్రిపుల్ ఆర్ వంటి భారీ హిట్ మూవీ తర్వాత గ్లోబల్ స్టార్ (Global Star) రామ్‌ చరణ్‌ (Ram Charan) అప్ కమింగ్ మూవీస్‌ కోసం ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్ తో గేమ్ ఛేంజర్ (game changer) మూవీ చేస్తున్నాడు చెర్రీ.. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam